-మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలోనే అగ్రభాగాన నిలిచి కొత్త చరిత్ర సష్టించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం పెడన నియోజవర్గం కృత్తివెన్ను గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 412 గృహాలను ఏకబిగిన సందర్శించారు. తొలుత ఆయన గురజ మద్దిరావమ్మ, కానూరు రేవతి, కానూరు …
Read More »Tag Archives: machilipatnam
రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి జోగి రమేష్
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : పెడన మున్సిపాలిటీ పరిధిలో రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శంకుస్థాపనలు చేశారు. మంగళవారం ఆయన పెడన మున్సిపాలిటీ 1, 6, 8, 9 సచివాలయాల పరిధిలోని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు స్థానిక కౌన్సిలర్లు, ప్రజలతో కలసి శంకుస్థాపనలు చేశారు. ఇటీవల పెడన మున్సిపాలిటీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీసీ …
Read More »పర్యావరణాన్ని కాపాడి మత్స్య సంపదను పెంపొందిద్దాం !!
-కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు. సోమవారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో స్థానిక నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ, కొన్ని అధ్యయనాల ప్రకారం సముద్రపు చేపల వల్ల ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని వెల్లడైందన్నారు. ఎన్నో …
Read More »25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రి.. ఇది శిలాశాసనం…
-మంత్రి జోగీ రమేష్ బంటుమిల్లి (బంటుమిల్లి/రామన్నమోడి/ములపర్రు), నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 25 సంవత్సరాల వరకు జగనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, ఇది శిలాశాసనం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బంటుమిల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మొదటిగా బంటుమిల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు వసతుల కల్పనకు మనబడి నాడు-నేడు 2వ దశ కార్యక్రమం క్రింద రూ.59.04 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలంలోని …
Read More »రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది !!
-మంత్రి జోగి రమేష్ చిన ఆకులమన్నాడు ( గూడూరు ), నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ఆయనకు మాత్రమే ఉందని జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అఖిలాంధ్ర ప్రజానీకం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం చిన ఆకులమన్నాడు గ్రామంలో …
Read More »మాతృ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖతోపాటు వాటి అనుబంధ శాఖలతో సమీక్ష సమావేశము…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా అధ్యక్షతన గత నాలుగు నెలల వ్యవధిలో (ఆగస్ట్ నుండి నవంబర్ వరకు) జరిగిన మాతృ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖతోపాటు వాటి అనుబంధ శాఖలతో సమీక్ష సమావేశమును నిర్వహించారు. డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ గీతాబాయి మాతృ మరణాలు సంభవించే పరిస్థితులు వివరిస్తూ ప్రసూతి మరణాలు అనేవి గర్భవతిగా ఉన్నప్పుడు లేదా గర్భం ముగిసిన 42 రోజుల లోపు గర్భం యొక్క వ్యవధి మరియు ప్రదేశంతో …
Read More »” పెన్ ” అధ్యక్షులు ప్రభాకర్ ను సత్కరించిన హైకోర్టు జడ్జి ఈవి వేణుగోపాల్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజహితం కోరి మీడియా రంగంలో అందిస్తున్న విశేష సేవలకు గాను ప్రశంసిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ ను తెలంగాణ హైకోర్టు జడ్జి ఇవి వేణుగోపాల్ ఘనంగా సత్కరించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. సోమవారం సికింద్రాబాద్ సప్తగిరి హోటల్లో సీకె నాయుడు స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ హైకోర్టు …
Read More »నాడు-నేడు పథకంతో విద్యావ్యవస్థలో ఎంతో విప్లవాత్మక మార్పు – మంత్రి జోగి రమేష్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు పథకంతో విద్యావ్యవస్థలో ఎంతో విప్లవాత్మక మార్పు వచ్చిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన పెడన మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బొడ్డు నాగయ్య స్మారక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు-నేడు పథకం రెండవ దశ పనులు కింద రూ.62 లక్షల 43 వేల 434 రూపాయల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ కళాశాల విద్యార్థిని విద్యార్థులను …
Read More »జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కొందరివి అసూయ తాలూకా వెక్కిళ్లు !!
పెడన, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాన్ని రాజకీయం చేయాలని కొందరు కుట్రలు పన్నుతున్నారని, అవి వారి అసూయ తాలూకా వెక్కిళ్ళని, ప్రజలే వారి తీరుని అసహ్యించుకుంటున్నారని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 10 వేల ఇళ్ళు సంపూర్ణ స్థాయిలో నిర్మితమయ్యాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గణాంకాలతో సహా చెప్పారు. పవిత్ర కార్తీక మాసం మూడవ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన పెడన మున్సిపాలిటీ నాలుగవ సచివాలయం …
Read More »తెల్లవారకముందే ఇంటి ముందుకు పింఛన్లు..
-వచ్చే జనవరి నుంచి రూ.2,750 అందిస్తాం… -మంత్రి జోగి రమేష్ బంటుమిల్లి (ముంజులూరు), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవ్వా తాతలకు ఎలాంటి కష్టం రాకూడదని తెల్లవారకముందే ఇంటి ముందుకు పింఛన్లను అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. బంటుమిల్లి మండలం, ముంజులూరు గ్రామంలో మంత్రి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ ముఖ్యమంత్రి సంతకంతో కూడిన కరపత్రాన్ని …
Read More »