Breaking News

Tag Archives: machilipatnam

జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలయ్యేందుకు సహకరించాలి !!… : రాష్ట్ర ఆహార కమిషన్‌ చైర్మన్‌

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కల్పించడానికి ఆంధ్ర ప్రదేశ్ ఆహార కమిషన్ పనిచేస్తున్నదని, జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు అయ్యేందుకు అధికారులు సహకరించాలని కమిషన్ చైర్మన్ సి.హెచ్. విజయ ప్రతాప రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం 2013 అవగాహన సదస్సును వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం ఆకలి మరణాలు ఉండకూడదని …

Read More »

దేశ విద్యారంగ అభివృద్ధికి భార‌త‌ర‌త్న మౌలానా అబుల్ క‌లామ్ ఆజాద్ చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం !!

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీ అనే పదం కేవలం సంఖ్యను మాత్రమే చూపిస్తుందని, ఎక్కువమంది ప్రజలలో తక్కువమంది ఉండటాన్ని మాత్రమే తెలియచేస్తుందని, అయితే, ప్రతిభ చూపడంలో గాని అభివృద్ధి చెందడంలో గాని అల్పసంఖ్య వర్గాలకు మైనార్టీ అనే పదం ఏ మాత్రం అడ్డంకి కాదని అందుకు తొట్ట తొలి ఉదాహరణ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో జ‌నాబ్ …

Read More »

పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలనే మాటలను ముఖ్యమంత్రి అక్షరాల అమలు చేస్తున్నారు !!… : మంత్రి జోగి రమేష్

ఈదుమూడి, కట్లపల్లి ( పెడన ), నేటి పత్రిక ప్రజావార్త : వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ప్రజలు అందరూ సులభంగానే ప్రభుత్వ సేవలను పొందుతున్నారని తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యం అవుతుందని మహాత్మా గాంధీజీ చెప్పినట్లు పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు అనే మాటలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్షరాల అమలు చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విశ్లేషించారు. గురువారం ఉదయం ఆయన పెడన నియోజవర్గంలోని కొంకేపూడి,ఈదుమూడి, కట్లపల్లి గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంతో చురుగ్గా …

Read More »

జిల్లాలో అమలు జరుగుతున్న వైద్య ఆరోగ్య సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర బృందం

-క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు జిల్లా కలెక్టర్కు వివరించిన కేంద్ర బృందం మచిలీపట్నం, నవంబర్ 9, 2022 కేంద్ర ప్రభుత్వం చే నియమించబడిన 15వ సాధారణ సమీక్ష మిషన్ బృందం జిల్లాలో ఈనెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు పర్యటించి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా అమలు చేయుచున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలు మరియు వాటి నుండి లబ్ధి పొందిన లబ్ధిదారులను కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు ఈ బృందంలో డాక్టర్ త్రిపాఠి షిండే, డాక్టర్ ఆసీమా పట్నాకర్, డాక్టర్ రష్మీ వాద్వా …

Read More »

అభివృద్ది, సంక్షేమమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తారక మంత్రం… : మంత్రి జోగి రమేష్

కొంకేపూడి ( పెడన ), నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగున ఉన్న పేద ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ది, సంక్షేమమే తారక మంత్రంగా పఠిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. బుధవారం  ఆయన పెడన నియోజవర్గంలోని కొంకేపూడి గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత ఆయన గ్రామీణ ప్రాంతంలో సురక్షితమైన తాగునీరు సరఫరా చేయడానికి …

Read More »

గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియ సత్వరమే పూర్తి చేయాలి !!

-జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి లక్ష్యాన్ని అధిగమించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ బంగ్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగనన్న కాలనీలు, ప్రయారిటీ బిల్డింగుల నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు, జగనన్న సంపూర్ణ గృహహక్కు,ఓటీఎస్ ప్రక్రియల యాక్షన్ ప్లాన్ …

Read More »

పేదల పెన్నిధి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి… : మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం పేదల క్షేమం కోరే పేదల పెన్నిధి అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం ఆయన పెడన పట్టణ మున్సిపాలిటీ రెండవ సచివాలయ పరిధిలోని 6వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటిని సందర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు వివరిస్తూ కరపత్రాలను వారికి అందించారు. లబ్ధిదారుల గుమ్మాల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ మన అందరి …

Read More »

అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చే పారదర్శక పాలన ఇదే… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఏదో రకమైన వంక పెట్టి వారికి ఆ ఫలాలు దక్కకుండా ఎలా కత్తిరించాలనే ఆలోచనతో పరిపాలన చేయగా, నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల సమర్ధ నిర్వహణకు సమాయత్తం కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నీలం స్వహనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలలో ఓటర్ల నమోదు, నిర్వహణ, ప్రవర్తనా నియామళి, ముసాయిదా, తదితర అంశాలపై అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ తన ఛాంబర్ లో అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, ఓటును ఆధార్ కార్డుతో …

Read More »

ఈనెల 6న న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ – డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి వెల్లడి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ గురువారం న్యాయ సేవాసదన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ కాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు జిల్లా వ్యాప్తంగా Pre-mature …

Read More »