Breaking News

Tag Archives: nuzividu

పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాల నివారణ : ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : పౌష్టికాహారం ద్వారా మాతా శిశు మరణాలను నివారించవచ్చని ఐసిడిఎస్ పి డి కె. ఉమారాణి. అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశపు హాలులో మంగళవారం పోషకాహార మాసోత్సవాలను ఆమె జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉమారాణి మాట్లాడుతూ పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా మహిళలు ఆరోగ్యవంతులుగా ఉండడమే కాక వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా ఆరోగ్య భారతం సాధ్యమవుతుందన్నారు. మహిళలు, పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా …

Read More »

సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి… : అధికారులకు ఆర్డీఓ కె. రాజ్యలక్ష్మి ఆదేశం

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి తగు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రెవిన్యూ డివిజినల్ అధికారి కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులు, కోవిడ్ నియంత్రణ, పారిశుద్ధ్యం, తదితర అంశాలపై అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలం లో దోమలు, అపరిశుద్ధ్యం కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వీటిని నియంత్రించేందుకు …

Read More »

అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నాం… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : అంగన్ వాడి కేంద్రాలను ప్రీ స్కూల్స్ గా తీర్చిదిద్దుతున్నట్లు శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. నూజివీడు మండలం అన్నవరం గ్రామం లో 22.40 లక్షల రూపాయలతో నిర్మించిన రెండు అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాడని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందించడం తో పాటు పిల్లలకు ప్రీ స్కూల్ …

Read More »

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసే వారిపై చర్యలు:  స్కానింగ్ కేంద్రాలకు  డిప్యూటీ  డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : గర్భస్థ పిండ లింగ నిర్దారణ చేసే స్కానింగ్ కేంద్రాలపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటామని డిప్యూటీ  డి.ఎం.హెచ్.ఓ డా. ఆశా హెచ్చరించారు.    స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో గురువారం పీసీపీఎన్డీటీ డివిజన్ స్థాయి కమిటీ సమావేశం డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ  అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా డా. ఆశా మాట్లాడుతూ  స్కానింగ్ కేంద్రాలకు గర్భస్థ లింగ  ఆరోగ్య పరిస్థితులు మాత్రమే పరిశీలించి నివేదిక ఇవ్వాలని, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకూడదన్నారు.   గర్భస్థ పిండ లింగ నిర్ధారణ …

Read More »

జగనన్న స్వచ్ఛ సంకల్పం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా పరిషత్ సీఈవో సూర్య ప్రకాశరావు పిలుపునిచ్చారు స్థానిక సారధి ఇంజినీరింగ్ కళాశాలలో జగనన్న స్వచ్ఛసంకల్పం నూజివీడు నియోజకవర్గ స్ధాయి వర్క్ షాప్ కార్యక్రమంపై గ్రామ సర్పంచులు, అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశరావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్ది ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త …

Read More »

చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : తన చివరి క్షణం వరకు ప్రజల సంక్షేమాన్నే కాంక్షించిన మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని చూపారన్నారు. ఉచిత విద్యుత్ తో రైతులకు ఆదుకున్నారని, ఆరోగ్యశ్రీ …

Read More »

భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా వివాదాలు లేని భూ రికార్డులు : సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : భూమి రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా భావితరాలకు వివాదాలులేని భూమి రికార్డులు అందుబాటులోకి ఉంటాయని సర్వే మరియు భూ రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె. సూర్యారావు అన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశం హాలులో భూమి రికార్డుల డిజిటలైజేషన్ పై వి.ఆర్.ఓ లు, సర్వేయర్ల, రెవిన్యూ సిబ్బందితో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్యారావు మాట్లాడుతూ ” వై.ఎస్.ఆర్. జగనన్న స్వచ్ఛ భూహక్కు మరియు భూ రక్షా పథకం …

Read More »

భద్రతా చర్యలు చేపట్టని పరిశ్రమలపై చర్యలు …. : ఆర్.డి.ఓ. కె. రాజ్యలక్ష్మి

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టాలని పరిశ్రమల యజమానులపై చర్యలు తీసుకుంటామని రెవిన్యూ డివిజనల్ అధికారి కె రాజ్యలక్ష్మి హెచ్చరించారు పరిశ్రమల లో ప్రమాదాల నివారణకు ఏర్పాటయిన డివిజనల్ స్థాయి కమిటీ సమావేశం ఆర్ డి ఓ కె. రాజ్యలక్ష్మి అధ్యక్షతన శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు అధికారులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తనిఖీలు నిర్వహించాలని, ఫ్యాక్టరీల చట్టానికి అనుగుణంగా నిర్దేశించిన …

Read More »

అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండ… : ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు

నూజివీడు, ఆగష్టు, 25: అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని శాసన సభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు(మున్సిపాలిటీ) లలో అగ్రిగోల్డ్ బాధితులు 8205 మందికి నగదు జమ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులు నూజివీడు మండలంలో 1339 మంది, మాజివీడు(మున్సిపాలిటీ) 1404 మంది, …

Read More »

అంగన్ వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు…

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : డివిజనల్ లెవల్ అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడి హెల్పర్స్ సెలక్షన్ కమిటీ రెవిన్యూ డివిజనల్ అధికారి కె. రాజ్యలక్ష్మీ అధ్యక్షతన డివిజన్ లోని 5 అంగన్ వాడి ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్ వాడీ వర్కర్స్, అంగన్ వాడీ హెల్పర్స్ పోస్టులను బర్తీ చేసేందుకు స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో ధరఖాస్తు చేసుకున్నవారికి శనివారం ఇంటర్వ్యూలను నిర్వహించారు. తిరువూరు ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న 2 అంగన్ వాడీ వర్కర్స్ …

Read More »