-అక్టోబరు 14 నుంచి 20 వ తేదీ వరకు రూట్ మ్యాప్ సిద్ధం -ప్రజాప్రతినిధులు సమక్షంలో ఆయా పనులకు శంఖుస్థాపన -మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పర్యటక సాంసృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి / జిల్లా మంత్రి కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ తో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శాసనసభ్యులు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, …
Read More »Tag Archives: rajamandri
వినియోగదారులకి అందుబాటులో కూరగాయలు ఉండేలా పర్యవేక్షణ అవసరం
-రైతు బజార్లలో కేజీ టమాటా 50, కర్నూలు ఉల్లి 35, మహారాష్ట్ర ఉల్లి 50 లకు అందుబాటులో -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలాగా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో కూరగాయల …
Read More »పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజీలి యోజన – సోలార్ విద్యుత్ యూనిట్స్
-ప్రభుత్వ సబ్సిడీతో గృహా వినియోగదారులకి ప్రయోజనం -1 కిలో వాట్ నుంచి 3 కిలో వాట్ వరకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ -జిల్లాలో పీఎం సూర్య ఘర్ కోసం దరఖాస్తు చేసుకున్న 480 మంది -జిల్లాలో 218 గృహలలో సోలార్ యూనిట్స్ ఏర్పాటు చేశాము -యూనిట్ ఏర్పాటు, సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ నెంబర్ -యూనిట్స్ ఏర్పాటు అనంతరం వినియోగదారునికి మెరుగైన సేవలు అందించాలి -వినియోగదారులకు అందించే సేవలే ఏజెన్సీ పనితీరుకు ప్రామాణికం -గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్, …
Read More »నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 08-12-2024న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు అందుబాటులో ఉంచడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 15-10-2024 వరకు పొడిగించడ మైనదనీ తెలియ చేశారు. ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ SBI కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా …
Read More »అర్జీలు తిరిగి ప్రారంభం కావడంలో మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి
-సమస్యను తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి -ప్రభుత్వ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి -ఉపాధి హామీ పని దినాల లక్ష్యాలను నూరు శాతం సాధించాలి -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ అంశాల పరిష్కార విషయంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ మండల స్థాయి అధికారులతో హౌసింగ్ రెవెన్యూ ఉపాధి హామీ తదితర శాఖల పనితీరుపై జిల్లా రెవెన్యూ అధికారి జి …
Read More »రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
-త్వరలోనే మరిన్ని క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు -68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు లోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో 68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 …
Read More »ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
కొవ్వూరు / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అక్టోబర్ 9 బుధవారం కాపవరం గ్రామంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 9 బుధవారం సాయంత్రం 4.00 గంతలకు తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలోని రైతు సేవా కేంద్రం లో ఏర్పాటుచేసిన ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించ నున్నట్లు జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) టి రాధిక సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »అక్టోబర్ 7 సోమవారం “పీజీఆర్ఎస్ ప్రజల అర్జీల పరిష్కార వేదిక ‘మీ కోసం”
-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ అక్టోబర్ 7 వ తేదీన యధావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. అక్టోబర్ 7 సోమవారం “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్ , మునిసిపల్, మండల స్థాయిలో “మీ కోసం” …
Read More »కొవ్వూరు డివిజన్లో త్వరలో అందుబాటులోకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
-డివిజన్ పరిధిలో 126 ఆర్ ఎస్ కె లలో కొనుగోలు కేంద్రాలు -జెసి ఎస్.చిన్న రాముడు కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవంలో భాగంగా రైతులతో, రైస్ మిల్లర్స్ తో కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ వారి కార్యాలయంలో ధాన్యం కొనుగోలు పై సమన్వయ సమావేశమును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్. చిన్న రాముడు మాట్లాడుతూ, ప్రస్తుత 2024-25 ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి గణనీయంగా వస్తుందని అంచనాకు రావడం జరిగిందన్నారు. అందుకు అనుబంధంగా జిల్లాల్లోని …
Read More »మెట్రిక్ టన్ను ఇసుక ధర రూ.345 త్రవ్వకం, పరిపాలన చార్జీల నిమిత్తం
-ఇసుక సరఫరా వలన ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాదు -కలెక్టరు ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆన్లైన్ విధానములో దరఖాస్తు చేసిన వినియోగదారులందరికి అందుబాటులో ఇసుక లభ్యత అవుతుందని, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పారదర్శకంగా ఇసుకను సరఫరా చేయటం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ అక్టోబర్ 16 నుంచి ఇసుక అందరికీ అందుబాటులో ఉంచడం జరుగు తుందన్నారు. …
Read More »