Breaking News

Tag Archives: rajamandri

ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమండ్రి లో క్యాన్సర్ చికిత్సా సదుపాయాలు అందుబాటులో…

-జి టి జి హెచ్ లో క్యాన్సర్ కి చికిత్స, 10 కేజీల భారీ ట్యూమర్ విజయవంతంగా తొలగింపు -తొలిదశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చు – కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రజలు భయపడకుండా క్యాన్సర్‌ నిర్ధారణ, చికిత్స కోసం ప్రభుత్వ టీచింగ్ జనరల్ హాస్పిటల్‌ (GTGH), రాజమండ్రి లో అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. “ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు క్యాన్సర్‌ చికిత్సకు పూర్తి …

Read More »

వసతి గృహాలలో పిల్లల సంరక్షణపై జిల్లా కలెక్టర్ హెచ్చరిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా వసతి గృహాలలో ఉండే పిల్లల విషయంలో అన్ని వసతి గృహాల వార్డెన్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదు అని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపేముందు, పిల్లల సంరక్షణలో భద్రతను గరిష్టంగా నిబంధిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు ముందుగా నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే వారితో పంపవలసినది అని స్పష్టం చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న …

Read More »

పంచాయతీ రాజ్, ఉపాధి హామీ పథకాలపై కలెక్టర్ సమీక్ష

-పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం మరియు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం పీఆర్‌ఐ డివిజన్ పరిధిలో వివిధ పథకాల కింద …

Read More »

నకిలీ ACB అధికారుల మోసపూరిత ఫోన్ కాల్స్‌పై హెచ్చరిక

– డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు (ACB) ఎమ్. కిషోర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలి కాలంలో కొంతమంది నకిలీ వ్యక్తులు తాము ACB అధికారులు అని చెప్పి ప్రభుత్వ ఉద్యోగులను మోసగించే ఘటనలు జరుగుతున్నాయని, వారు ACB అధికారుల పేర్లను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం వంటి చర్యలకు పాల్పడు తున్నారని అవినీతి నిరోధక శాఖ (ACB) రాజమహేంద్రవరం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఎమ్. కిషోర్ కుమార్ బుధవారం …

Read More »

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పై విస్తృత అవగాహన

-విలువ ఆధారిత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు – కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జేసి వై. మేఘా స్వరూప్ -ముగింపు కార్యక్రమంలో దీపావళి టపాసులు వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికీ ఉపయుక్తం అవుతాయనీ, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవడం, పన్ను చెల్లింపులో పారదర్శకతతో …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్‌లో బీసీ సంక్షేమం

-చేనేత–లేపాక్షి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -బీసీ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి -మంత్రి ఎస్‌. సవిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో బీసీ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచే దిశగా చర్యలు వేగవంతమవు తున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి శ్రీమతి ఎస్‌. సవిత తెలిపారు. ఆదివారం స్థానిక ప్రవేటు సమావేశ మందిరంలో (షెల్టాన్ హోటల్‌) ఉమ్మడి తూర్పు గోదావరి …

Read More »

అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతథంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

-1100 కాల్ సెంటర్ – ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమాచారం -9552300009 వాట్సాప్ గవర్నెన్స్ – పౌర సేవల కోసం సులభ మార్గం -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అక్టోబర్ 13వ తేదీ సోమవారం యథాతధంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండా తమ డివిజన్, మండల కార్యాలయాలు, గ్రామ/వార్డు సచివాలయాల్లోనే అర్జీలు …

Read More »

దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు

-ఈ దశలో ఐదు మరో గ్రామాల్లో జిల్లాలో రీ సర్వే ప్రారంభం -నర్సింహాపురం అగ్రహారం నేడే గ్రామ సభ -నోడల్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు, అందులో భాగంగా అక్టోబర్ 3 వ తేదీ నుంచి మరో ఐదు గ్రామాల్లో రీ సర్వే పనులు ప్రారంభం అయ్యాయని జిల్లా కలెక్టర్ …

Read More »

“స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు”

-అక్టోబర్ 6 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఆనం కళాకేంద్రం లో జిల్లా స్థాయి అవార్డ్ ప్రధాన కార్యక్రమం -జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమం కింద తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వివిధ విభాగాల్లో ప్రతిపాదనలు నోడల్ అధికారిగా …

Read More »

ద్విచక్ర వాహన మెకానికర్ల సంక్షేమానికి కృషి

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ – 350 మంది మెకానిక్ లకు ప్రమాద బీమా బాండ్లు అందచేత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తమ భవాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 350 మంది ద్విచక్ర మెకానికర్లకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి వారికి అందించడం జరిగింది. స్థానిక ఆర్టీసి కంప్లెక్స్ పక్కన ఉన్న శ్రీ రాజరాజేశ్వరి కల్యాణ మండపంలో ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో, టిడిపి నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన …

Read More »