Breaking News

Tag Archives: rajamandri

ఆగస్టు 25 న జే సి యు బి ఎన్నికలు

-ఆగస్టు 9 న ఎన్నికల షెడ్యూల్ విడుదల -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం ది జాంపేట కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్   యొక్క పాలకవర్గం ఎన్నికలు ఆగస్టు 25 న జరుపుటకు ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 9 న విడుదల చేయనున్నట్లు కలెక్టరు పి. ప్రశాంతి తెలిపారు. ది జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణా విషయంలో షెడ్యూల్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం కలెక్టరేట్ లో  సమావేశం నిర్వహించారు. …

Read More »

పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15 వ తేదీన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తున్నాం.

-రాజమహేంద్రవరంలో తొలి దశలో మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించుకోనున్నాం. -మలిదశలో మరో రెండు అన్నా క్యాన్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాని ఆకలి తీర్చేందుకు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించడం జరుగుతుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు (వాసు) పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మున్సిపల్ కమిషనర్, స్థానిక నాయకులు అధికారులతో కలిసి సందర్శించారు. …

Read More »

వేగం కంటే ప్రాణం విలువైనది..

-ద్విచక్ర వాహనదారులందరూ చట్టపరంగా తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి. భద్రతా నియమాలు పాటించాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన కోసం ర్యాలీ ని నిర్వహిస్తున్నాం.. -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని, వాహనాలు నడిపే వారు ట్రాఫిక్ నియమాలు పాటించాలని తూర్పు గోదావరి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి, డి ఎల్ ఎస్ ఏ ఛైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా …

Read More »

సహకర సంఘాలు బలోపేతం చెయ్యాలి

-ఆడిటింగ్, రికార్డుల నిర్వహణ పై దృష్టి పెట్టాలి -ఎఫ్ పి వో ల ఏర్పాటు పై వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రతిపాదనలు పంపాలి -నాబార్డ్ అధ్వర్యంలో ఎన్ జి వో లతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సహకార రంగాన్ని పటిష్ట పరచడం , కార్యకలాపాలను సమర్ధ నిర్వహణా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం డి సి డి సి (జిల్లా సహకార అభివృద్ధి కమిటీ) సమావేశం …

Read More »

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి

-పోస్టర్ ను ఆవిష్కరించినజిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ గృహ వినియోగదారులు ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని అందులో భాగంగా పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు నిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . …

Read More »

ప్రకృతి వైపరీత్యాల గణనకి మండల స్థాయి ప్రత్యేక బృందాలు

-టెలి, విడియో కాన్ఫరెన్స్ ల విషయంలో సమయ పాలన తప్పనిసరి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 2024 వరదలు మరియు ఇసుక కార్యకలాపాలకు సంబంధించిన ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా క్షేత్ర స్థాయి అధికారులకి అప్పగించిన మార్గదర్శకాలు సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరం లో వరదలు ముంపు నేపధ్యంలో ఎర్రకాలువ, బురద కాలువ, కొవ్వాడ కాలువ, గోదావరి బండ్, రహదారులు …

Read More »

వాహనదారులకు భద్రతా పై “డిఎల్ఎస్ఏ” ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

-గురువారం జూలై 30 వ తేదీ ఉదయం 9 గంటలకి జిల్లా కోర్టు ఆవరణ నుంచి కంబాల చెరువు వరకు -డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ, అమవరాతి హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని, వాహనాలు నడిపే వారు హెల్మెట్ ధారణ, సీట్ బెల్ట్ వాడడం పై జిల్లా న్యాయ సేవల అథారిటీ జిల్లా కోర్టు కాంపౌండ్, రాజమహేంద్రవరం నుండి కంబాలచెరువు వరకు జూలై 30 మంగళవారం వాహనముల తో కూడిన ర్యాలీ …

Read More »

నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో 29 అర్జీలు స్వీకరణ

-మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేందుకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ కు శ్రీకారం చుటిందని నగరపాలక నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక నగరపాలక సంస్థ కమీషనర్ ప్రజల నుంచి 29 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ …

Read More »

ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పర్యవేక్షణ ఆర్డీవో లు నిర్వర్తించాలి

-ఆగస్ట్ నెలలో 2,40, 595 ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఇంటింటికి పంపిణీ కి ఏర్పాట్లు పూర్తి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ఆగష్టు 2024 నెల పెన్షన్ పంపిణి ప్రక్రియను ఆగస్టు 1 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం ఎంపిడివో లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాలు జారీ చేస్తూ, జిల్లాలో …

Read More »

“పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో అధికారులు ఆయా సమన్వయ శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన “పి.జి.ఆర్.సి” లో ప్రజల నుంచి కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ …

Read More »