Breaking News

Tag Archives: rajamandri

పిడింగోయి గ్రామ పంచాయతి ఆకస్మికంగా తనిఖీ

-రికార్డుల నిర్వహణ, పన్నుల వసూళ్ల పై సమీక్ష -డ్రై డే నిర్వహణా పై రికార్డుల పరిశీలన -సీజనల్ వ్యాధులు నివారణ నేపధ్యంలో శానిటేషన్ , డ్రెయిన్ ల నిర్వహణా పై ప్రత్యేక దృష్టి సారించాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్యం నిర్వహణపై మరింత దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పిడింగోయి గ్రామ పంచాయతి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి …

Read More »

అధిక వర్షాలు – వరి పంటలో తక్షణ రక్షణ చర్యలు

-జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు రైతులకి సూచనలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వరి నాట్లు జరుగుచున్న ప్రస్తుత తరుణంలో అధిక వర్షాలకు జిల్లా లోని 10 మండలాల్లోని లోతట్టు గ్రామాలలో 917 హెక్టార్ల వరి పంట ఒక అడుగు వరకు మునగటం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రస్తుతం నాట్లు వేసి 15 నుండి 16 రోజుల దశలో వున్నందున పంటకు సాధారణంగా ఏటువంటి నష్టం వాటిళ్ళనప్పటికి , అధిక …

Read More »

“అగ్నివీర్వాయుని” పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : భారత వైమానిక దళంలో చేరడానికి ఆసక్తి ఉన్న, తగిన విద్యార్హత కలిగిన యువత నుంచి “అగ్నివీర్వాయుని” పోస్టుల భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆమేరకు దరఖాస్తు, పరీక్షకి హాజరైయ్యే విధానం పై విమానయాన సంస్థ అధికారులు వివరాలు తెలియ చేశారన్నారు. రాజమండ్రీ ఆర్డీవో, జిల్లా ఉపాధి కల్పనా అధికారులు సమన్వయం చేసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలియ చేశారు. అర్హతలు, ఎంపిక ప్రక్రియ …

Read More »

జూలై 15 సోమవారం “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ

-ప్రజల నుంచి అర్జిల స్వీకరణ -జిల్లా, డివిజన్, మండల కేంద్రంలో అధికారులు హాజరు కావాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 15 వ తేదీ సోమవారం నుంచి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక  “మీకోసం” ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించ నున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను “పబ్లిక్ గ్రివియన్స్ రెడ్రెస్సల్ సిస్టం (పి జి ఆర్ …

Read More »

మునగాల రహదారి మార్గం తాత్కాలికంగా మూసివేత

-ట్రాఫిక్ శ్రీరంగపట్నం మీదుగా మళ్లింపు -ఆర్ అండ్ బి ఈ ఈ – ఎస్ బి వి రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన నిర్మాణములో వున్న దృష్ట్యా ట్రాఫిక్ డైవర్షన్ కొరకు గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రోడ్డు భవనాల శాఖ అధికారి ఎస్బివి రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. గత రెండు …

Read More »

చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు..

-ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవచ్చు. -18 రకములైన చేతివృత్తులు చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఉపాధి ప్రాతిపదికన, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు సమగ్ర సహాయాన్ని అందుకునేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పి …

Read More »

కడియం గ్రామంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మిక తనిఖీలు..

-సీజనల్ వ్యాధులు ప్రభలకుండా అధికారులు సమన్వయంతో వ్యక్తిగత బాధ్యతతో విధులు నిర్వహించాలి. -ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే.దినేష్ కుమార్ కడియం, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రభలకుండా శుద్ధిచేసిన రక్షిత తాగునీటిని ప్రజలకు అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే దినేష్ కుమార్ ఆదేశించారు. శనివారం కడియం మండలం కడియం గ్రామంలోని శెట్టిబలిజపేటలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ పంచాయితీ, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పర్యటించి …

Read More »

పంచాయతీలు, అర్బన్ ప్రాంతాల్లో 100 శాతం పన్నులు లక్ష్యం సాధించాలి

-పన్నుల వసూళ్లు ను వారం రోజుల్లో పూర్తి చెయ్యాలి -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక సంస్థల బలోపేతానికి ఆర్థిక స్వావలంబన ప్రధాన వనరు అని, పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ దృశ్య మాధ్యమం ద్వారా పన్నుల వసూళ్లు, ఉచిత , తదితర అంశాలపై ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే. దినేష్ కుమార్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

ఫిజియో థెరపిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం

-చివరి తేదీ జూలై 18 సాయంత్రం ఐదు గంటల వరకు -ఎస్ ఎస్ ఎస్ – పిడి సుభాషిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా లో అనపర్తి , కోరుకొండ క్లస్టర్స్ పరిధిలో ఖాళీ గా ఉన్న రెండు ఫిజియో థెరపిస్ట్ పోస్టుల తాత్కాలిక ప్రాతిపదికన నియామకం కొరకు దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుతుందని జిల్లా సర్వ శిక్ష అభియాన్ అధికారి ఎస్ సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఫిజియో థెరపిస్ట్ .విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులు నుంచి …

Read More »

పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రాథమిక సమీక్ష

-శనివారం పి ఎమ్ విశ్వకర్మ పై సమన్వయ శాఖలతో సమీక్ష -100 రోజులు, 200 రోజుల పారిశ్రామిక, ఉద్యోగ, ఉపాధి కల్పన యాక్షన్ తో రావాలి -కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సమగ్ర పారిశ్రామిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలు, యువతకి ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా సమగ్ర నివేదిక సిద్ధం చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో పరిశ్రమలు, నైపుణ్య అభివృద్ధి, డిఆర్డిఏ ఏపీ ఐఐసి, జిల్లా అభివృద్ధి …

Read More »