-నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్దికి అవసరమైన నిర్మాణ పనులకు అడిగిన వెంటనే జగనన్న నిధులు మంజూరూ చేశారు. -హోం మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు పట్టణంలో ఈ 24వ తేదీ బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసిన స్థానిక నాయకులకు, నియోజకవర్గం ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత కృతజ్ఞతలు తెలియజేశారు. గురువారం …
Read More »Tag Archives: rajamendri
పశు ఆరోగ్య సేవా రథాల్లో పోస్టుల భర్తీకి చర్యలు
-పశు వైద్య, పారా సిబ్బంది, వాహన చోదక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం -డా ఎస్జిటి సత్య గోవింద్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాల్లో పశు వైద్యులకు, పారావేట్ లు, డ్రైవర్లు గా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యర్థులు ధరఖాస్తు చేసుకోవాలని సంయుక్త సంచాలకులు, డా.యస్.టి.జి. సత్య గోవింద్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా YSR సంచార …
Read More »గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరాలి
-ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జేట్స్ తీసుకుని రావద్దు -హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం పేర్కొన్న గుర్తింపు కార్డు తప్పనిసరి -పరీక్షా కేంద్రం లోకి గంట ముందు అనుమతి ఇవ్వడం జరుగుతుంది -అరగంట ముందే వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి -నాలుగు షిఫ్ట్ లలో కంప్యూటర్ టెస్ట్ హాజరుకానున్న 418 మంది ఉద్యోగులు -డి ఆర్వో నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ , వార్డు కార్యదర్శులకు కంప్యూటర్ నైపుణ్యంపై ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మే 26 ఆన్లైన్ …
Read More »“ప్రొ బోనో మరియు టెలీ లా స్కీమ్”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి “ప్రొ బోనో మరియు టెలీ లా స్కీమ్” మరియు “లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్, పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) విధి విధానాల” పై జిల్లా న్యాయ సేవధికార సంస్థ ప్యానల్ లాయర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష …
Read More »ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా జవాబుదారీ తనంతో పూర్తి స్థాయిలో పరిష్కరించాలి…
-ఈ రోజు స్పందనలో వచ్చిన అర్జీలు సంఖ్య ..107 -ఆన్లైన్ లో 105 , ఆఫ్ లైన్ లో 2, పోలీస్ అర్జీలు 16, పరిపాలన అర్జిలు 91 -అర్జీదారుడు సమస్యను జే కే సి 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.. -కలెక్టర్ కె. మాధవీలత -ఎస్పీ సిహెచ్ . సుధీరకుమార్ రెడ్డి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో నాణ్యతతో కూడిన విధంగా …
Read More »పర్యావరణహిత జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి..
-పర్యావరణ పరిరక్షణకు అందరం కట్టుబడి ఉండాలి.. -మొక్కలు నాటడం, వాటిని సంరక్షణ మనందరి సామాజిక బాధ్యత -ప్రతిజ్ఞ చేసిన కలెక్టర్, ఎస్పీ, జేసీ, మునిసిపల్ కమిషనర్ -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరం భాగస్వామ్యులై కృషి చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ స్పందన హాల్లో ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహిత జీవనశైలి అనే అంశాలపై జిల్లా అధికారులకు కలెక్టరు, ఎస్పీ లు అవగాహన …
Read More »నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
-జిల్లా సూక్ష్మ సేద్య అధికారి ఎస్. రామమోహన్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2023-24 ఆర్దిక సంవత్సరమునకు ౩౦౦౦ హెక్టార్లు లక్ష్యంగా డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించడం జరిగినదని జిల్లా సూక్ష్మ సేద్య మరియు ఎ.పి.ఎం.ఐ.పి. అధికారి ఎస్. రామ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన 11 డ్రిప్ కంపెనీలలో, డ్రిప్ పరికరాలు అమర్చుటకు ఫిట్టర్స్ కొరత ఉన్నందున నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కావున పదవ …
Read More »ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
-మే 24 నుండి జూన్ 1 వరకు జరుగుతాయి. -ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు హాజరుకానున్న మొత్తం 52,571 మంది విద్యార్థులు -పరీక్షల సమయం ప్రధమ సంవత్సరం ఉ.9 నుంచి మ.12 వరకు ద్వితీయ సంవత్సం మ.2.30 నుంచి సా. 5.30 వరకు -పరీక్షల నిర్వహణకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడమైనది. -ఆర్ ఐ ఓ నరసింహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలో 98 కేంద్రాలలో మే 24 నుంచి …
Read More »ప్రజాహిత కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలి…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజాహిత కార్యక్రమాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో శనివారం ఉదయం రెడ్ క్రాస్ విభాగం జిల్లా సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వై. మధుసూధన్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరమునకు చెందిన కార్యాచరణ పై కలెక్టర్ కి నివేదిక అందజేశారు. అనంతరం కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఏర్పడి ఏడాది …
Read More »రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన
-ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దు… -రైతులు మిల్లర్ల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత రబీ 2022-2023 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 3.32 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు 39,422 మంది రైతుల నుంచి 2,53,611.226 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జెనరేటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »