-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా లో భూ సేకరణ ప్రక్రియకు సంబందించి పెండింగ్ లో వున్న పనులను త్వరిత గతిన పూర్తి చెయ్యాలని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భూసేకరకు సంబంధించి పలు అంశాల పై రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ రవాణా శాఖకు సంబంధించి రాజమహేంద్రవరం, …
Read More »Tag Archives: rajamendri
10 వ తరగతి విద్యార్థుల పేపర్స్ వ్యాలిడేషన్ అత్యంత పకడ్బందీ…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో చేపట్టిన 10 వ తరగతి విద్యార్థుల పేపర్స్ వ్యాలిడేషన్ అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ పతరగతి పరీక్షా జవాబు పత్రాల మూల్యాంకన (వ్యాలీడేషన్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారుల మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను …
Read More »“ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మధ్యవర్తిత్వం మరియు సంస్థకు ముందు మధ్యవర్తిత్వం”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : , బుధవారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు “ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం మధ్యవర్తిత్వం మరియు సంస్థకు ముందు మధ్యవర్తిత్వం” ( “ADR(Alternative Dispute Resolution), Mediation మరియు Pre-institution Mediation” ) పద్ధతులపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. రాజీ పడదగిన …
Read More »రబీ సాగు పంట దిగుబడి ప్రతి ధాన్యం గింజను రైతు నుంచి కొనుగోలు చేయాలి
-అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలి -ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభం – జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రైతుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో పూర్తి పారదర్శకంగా, జవాబుదారి తనంతో ధాన్యం సేకరణ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి కలెక్టరు మాధవీలత నామవరం అర్భికే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ …
Read More »జిల్లాను మలేరియా రహిత జిల్లా తీర్చి దిద్దుదాం..
-దోమల నియంత్రణకు ఇంట, బయట నీరు నిలువ లేకుండా పరిశరాల శుభ్రతను పాటిద్దాం.. -జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను మలేరియా రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ దోమల నియంత్రణకు ఇంట, బయట నీరు నిలువ లేకుండా పరిశుభ్రతను పాటించాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా దోమలనివారణ, పరిశుభ్రతపై అవగాహన కొరకు మంగళవారం స్థానిక వై. జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహిస్తున్న ర్యాలీకి జిల్లా …
Read More »క్రీడల పట్ల ఆసక్తికి రాష్ట్రానికి పతకాలు సాధించి యువతకు ఆదర్శం గా నిలిచిన బాల కృష్ణ
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జిబాలకృష్ణ మున్సిపల్ వర్కర్ గా పని చేస్తూ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తు వెయిట్ లిఫ్టింగ్ పతకాలు సాధించడం ద్వారా ఎందరికో ఆదర్శం ఆయ్యారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను కలిసి పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆసక్తి, గెలవాలనే పట్టుదల కు బాల కృష్ణ వంటి వ్యక్తులు ఆదర్శం అని యువత అటువంటి వారి నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. స్థానిక బొమ్మురు …
Read More »జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం కు నిదర్శనం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడం ద్వారా జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం కు నిదర్శనం అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పేర్కొన్నారు. సోమవారం గోదావరి గట్టు పై ఉన్న జ్యోతిరావు ఫూలే విగ్రహా సెంటర్ నందు ఫూలే అంబేద్కర్ భవన నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజనీ మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల …
Read More »రాజమహేంద్రవరంలో రు.475 కోట్లతో నూతనంగా వైద్య విద్య కళాశాల నిర్మాణం
-ఈ విద్యా సంవత్సరంలోనే 150 ఎంబిబిఎస్ సీట్ల అడ్మిషన్ ప్రారంభం. -ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు తెలుసుకున్న మంత్రి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో. 17 వైద్య విద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోగ్య విద్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని పేర్కొన్నారు. సోమవారం మంత్రి పర్యటనలో రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాల భవనాలను పరిశీలించి అనంతరం …
Read More »రాజమండ్రి వాసులకు క్రీడలు, వినోదం, ఉల్లాసానికి వేదిక ‘హ్యాపీ స్ట్రీట్’.
-‘హ్యాపీ స్ట్రీట్’ వంటి కార్యక్రమాన్ని ప్రారభించుకోవడం సంతోషంగా ఉంది. -హోం మంత్రి తానేటి వనిత -శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు వత్తిడిని అధికమించేందుకు ‘హ్యాపీ స్ట్రీట్’. వేదిక ఎంతో దోహదపడుతుంది. -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు నగరంలోని అన్ని వయసుల వారికీ ఆహ్లాదాన్ని, వినోదాన్ని అందించడం, క్రీడలు, శారీరక మానసిక ఉల్లాసం తో ఆదివారం ఆనందంగా గడిపేటందుకు ‘హ్యాపీ స్ట్రీట్’ వంటి కార్యక్రమాన్ని ప్రారభించుకోవడం సంతోషంగా ఉందని హోమ్ మంత్రి తానేటి …
Read More »పాలనలో అనూహ్య సంస్కరణలు తీసుకు వచ్చాం
-రెవెన్యూ శాఖలో అనూహ్య మార్పులు చేశాం. ఈనాం చట్టంలో సవరణలు చేశాం – పాలన సంస్కరణల కారణంగా వెలువడే ఫలితాలు త్వరలోనే అందరికీ అందుతాయి – అవినీతి లేని పాలనతో దేశంలోనే అగ్ర భాగాన ఆంధ్రప్రదేశ్ – లంచగొండులకు తావు లేని విధంగా పాలన – పేదలంతా సమాజంలో ఉన్నత రీతిలో బతికే విధంగా చేసిన ప్రభుత్వం ఇది – బలహీనుడు తన ఆస్తిని సులువుగా రుజువు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నాం. – రాజ్యాంగానుసారమే పాలన. నిధుల వెచ్చింపులో కూడా పారదర్శకత – పాదయాత్రలో …
Read More »