Tag Archives: rajamendri

మంగళవారం తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త లో పర్యటించనున్న కేంద్ర బృందం

-ఒక జిల్లా ఒక ఉత్పత్తి గా పులుగుర్త చేనేత వస్త్రాల యూనిట్ ఎంపికకు కేంద్ర బృందం పరిశీలన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ODOP వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ) కి ప్రోత్సాహం అందించే నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త కాటన్ ఫ్యాబ్రిక్స్ ను ప్రతి పాధించడం జరిగిందని, ఈ నేపథ్యం లో క్షేత్ర స్థాయిలో మల్కా, పులుగుర్త కాటన్ ఫాబ్రిక్ యొక్క స్వంత సాంస్కృతిక ప్రాముఖ్యత, ప్రత్యేకమైన హస్తకళ మరియు …

Read More »

ప్రజా ఆరోగ్య భద్రతకు జగనన్న ఆరోగ్య సురక్ష.

-ఇంటి ముందుకే వైద్యం అందిస్తున్న ప్రభుత్వం -రిఫెరల్ కేసుల విషయంలో ఆరోగ్య మిత్రాలు సహకారం అందిస్తారు -ఈరోజు జేఏసీలో చేసిన పరీక్షలు 530 కేసులు .. రిఫర్ చేసినవి 37 -జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ఆరోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టి ప్రతి ఒక్కరికీ సమగ్ర వైద్య సేవలను అందిస్తుందని , ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. …

Read More »

చేతి రాతను మార్చే పెన్ను రత్నం పెన్నులు

-దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో స్వదేశీ రత్నం పెన్నులు ఉనికి అబ్బుర పరిచింది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ” రత్నం పెన్స్” సంస్థ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందని, రానున్న తరాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కోటగుమ్మం సమీపంలోని ” రత్నం పెన్స్ ” గృహాన్ని సందర్శించి చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకున్నారు. అక్కడ రిజిస్టర్ లో తన భావాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, …

Read More »

ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను పారదర్శకంగా కొనుగోలు చేస్తాం …

-జిల్లాలో 231 ధాన్యం కొను గోలు కేoద్రాలు ద్వారా 4.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ .. -ఖరీఫ్ లో పండిన ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక .. -ప్రోక్యూర్ మెంట్ ప్రాసెస్ పై పిపిటి పై ప్రదర్శన -అధికారులకు జేసీ దిశా నిర్థేశం.. -అవసరమైన గన్నీ బ్యాగ్స్ సిద్దం చేశాం.. -జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రస్తుత 2023-24 ఖరీఫ్ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను …

Read More »

మంగళవారం జాతీయ లైవ్ స్టాక్ మిషన్ అవగాహన సదస్సు

-జేసీ తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం, రాజమహేంద్రవరం నందు జాతీయ లైవ్ స్టాక్ మిషన్ – జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమము శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం నందు సెప్టెంబర్ 26 మంగళవారం నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తముగా గల ఔత్సాహిక రైతులను, నిరుద్యోగులను ప్రోత్సహిస్తూ పశుసంవర్ధకశాఖ తూర్పు గోదావరి జిల్లా …

Read More »

అక్టోబరు 2 గాంధి జయంతి వరకు స్వచ్ఛతాహి కార్యక్రమాలు

-స్వచ్ఛతాహి సేవ- ఇండియన్ స్వచ్ఛ లీగ్ 2.0 అవగాహన కార్యక్రమాలు.. -చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరం.. -మన రాజమహేంద్రవరం .. పరిశుభ్రమైన నగరం లో అందరం కలిసి అడుగులు వేద్దాం … -ప్రతి ఒక్కరం సమిష్ట బాధ్యతతో నగరాన్ని పరిశుభ్రతగా ఉంచుదాం. -జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరంను చెత్త రహిత నగరంగా తీర్చి దిద్దేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, సమిష్టి బాధ్యతతో పరిశుభ్రతగా ఉంచేందుకు కృషి చేయాలని జిల్లా …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్  కె. ప్రత్యూష కుమారి మంగళవారం స్థానిక ప్రకాష్ నగర్, నందం గనిరాజు జంక్షన్ మరియు నెహ్రూ నగర్ మున్సిపల్ పాఠశాలల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక అఘాయిత్యాలను జరుగుతున్నాయని వీటిని అరికట్టేందుకు పిల్లలకు వివిధ చట్టాలపై, వారి హక్కుల పై అవగాహన కల్పించాలని తెలిపారు. విద్యా హక్కు, బాల్య వివాహ నిషేధం, పోక్సో …

Read More »

1వ అంతర్జాతీయ సదస్సు సెప్టెంబర్ 15, 16…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ (స్వయంప్రతిపత్తి) కళాశాల (A+), సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణ సవాళ్లు మరియు పరిష్కారాలపై 1వ అంతర్జాతీయ సదస్సును సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు బుధవారం ఒక ప్రకటన లో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రామచంద్రరావు తెలిపారు. (ICECRSF-23) ప్రభుత్వ (స్వయంప్రతిపత్తి) కళాశాల, రాజమహేంద్రవరం 2023 సెప్టెంబరు 15 & 16 తేదీల్లో పర్యావరణ సవాళ్లు మరియు సుస్థిర భవిష్యత్తు కోసం నివారణలు (ICECRSF-23)పై 1వ అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్న దృష్ట్యా విద్యార్థులు …

Read More »

ఇమునైజేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి..

-జాతీయ “ఆరోగ్య మిషన్” ఇంద్రధనస్సు 5.0 కార్యక్రమం – పోస్టర్ విడుదల -మిషన్ ఇద్రధనస్సు ద్వారా డిసెంబర్ 2023 నాటికి మిజిల్స్ నిర్మూలన లక్ష్యం. -ఇప్పటికే ఆగస్టు 6 నుంచి 12వరకు నిర్వహించాం. -సెప్టెంబరు, అక్టోబరు నెలలో ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. -కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా వ్యాధులు సంక్రమించకుండా నిర్మూలనకు అవసరమయ్యే టీకాలను అందించేందుకు నిర్వహించే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కే.మాధవీత కోరారు. …

Read More »

పోలింగ్ కేంద్రం వారీగా రాజకీయ పార్టీలు ఏజెంట్ నియామకం చేపట్టాలి

-ఎన్నికల సమయంలో వారికి పోలింగ్ బూత్ స్థాయి లో చక్కటి అవగాహన అవకాశం ఉంటుంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం 2024 ఎస్ ఎస్ ఆర్ ప్రక్రియ లో భాగంగా డోర్ టూ డోర్ సర్వే నిర్వహించడం జరుగుతోందని, ఆగస్ట్ 22 వరకు ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు బూత్ స్థాయి అధికారి క్షేత్ర స్థాయి లో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఆగస్ట్ 9 నుంచి ఆగస్టు …

Read More »