Breaking News

Tag Archives: rajamendri

కళ్యాణ మస్తు పై సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాది తోఫా పథకం కింద తొలి విడత లో 156 మంది లబ్దిదారులు అర్హులుగా గుర్తించి నట్లు జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో డిఆర్డీఏ పిడి, డివిజన్ డెవలప్మెంట్ అధికారులతో కళ్యాణ మస్తు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 10 శుక్రవారం అమరావతి నుంచి వర్చువల్ విధానం లో …

Read More »

క్రమశిక్షణ కమిటీ తొలి సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రజలకు అందించే సేవలు నిమిత్తం ఎటువంటి రుసుములు వసూలు చేసిన ఉపేక్షించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత హెచ్చరించారు. ఇదే పునరావృతం ఐతే లైసెన్స్ రద్దు చెయ్యడం జరుగుతుందని అన్నారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు పై జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల ప్రతినిధులతో ఫిర్యాదుల …

Read More »

ఆశా దినోత్సవం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం స్థానిక ఆనం కళకేంద్రం నందు ఆశా దినోత్సవం సందర్భంగా డి ఎం హెచ్ ఓ డా. కే .వెంకటేశ్వర్రావు అధ్యక్షతన అర్బన్ సెంటర్ నందు ఉన్న ఏఎన్ఎం లకు, ఆశా కార్యకర్తలకు వైద్యాధికారులకు సమన్వయ సమావేశం నిర్వహించడం జరిగింది. వార్డు సచివాలయం నందు పనిచేయుచున్న అర్బన్ హెల్త్ సెంటర్ అడ్మిన్ సెంటర్ వార్డ్ హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, మెడికల్ ఆఫీసర్ లతో సమన్వయ మీటింగు నిర్వహించగా జరిగింది. ఈ కార్యక్రమంలో డా. కె. వెంకటేశ్వరావు …

Read More »

హెపటైటిస్-బి వాక్సిన్ కార్యక్రమం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఏఆర్ టి సెంటర్, రాజమండ్రి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఏఆర్ సెంటర్ సిబ్బంది వారిచే హెపటైటిస్-బి వాక్సిన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని డి ఏం హెచ్ ఓ డా॥ కె వెంకటేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్టి మందులు వాడుతున్న పేషెంట్లకు ఈ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించి అవగాహన కల్పించడం జరగాలని తెలిపారు. అదే విధంగా …

Read More »

ముందస్తుగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ముందస్తుగా క్యాన్సర్ వ్యాధిని గుర్తించే పరీక్షలు నేడు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఆసుపత్రి లో ఐ ఎం ఐ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ఒకరోజు నిర్వహిస్తున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీలత మాట్లాడుతూ, క్యాన్సర్ పై సరైన అవగాహన లేకపోవడం వల్ల తొలి దశలో క్యాన్సర్ కారకాలను గుర్తించ లేక పోతున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్ …

Read More »

క్యాన్సర్ ను తరిమి వేద్దాం

-అవగాహన కలిగి ఉండడం వల్ల క్యాన్సర్ ను నివారించడం సాధ్యం -డెల్టా ఆసుపత్రి యాజమాన్యం చొరవ అభినందనీయం -క్రమం తప్పకుండా మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం జీవన విధానం లో భాగం అవ్వాలి -హోం మంత్రి డా తానేటి వనిత -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యాంత్రికమైన జీవన శైలి విడనాడి ఆరోగ్యవంతమైన జీవన విధానం, నిర్దేశిత పరీక్షలు ద్వారా క్యాన్సర్ బారిన పడకుండా ఉండగలుగుతామని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు. …

Read More »

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం రాత్రి కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ 11 టీమ్ సభ్యులు కెప్టెన్ కె. దినేష్ కుమార్, జేసీ తేజ్ భరత్ ఆధ్వర్యంలో కలెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత టీమ్ వర్క్ గా అడుగులు వేస్తే ఏ రంగంలో నైనా విజయం సాధించగలమన్నారు. ఇదే క్రీడా స్పూర్తి ని విధుల్లో కూడా చూపించడం ద్వారా జిల్లాను అగ్రస్థానం లో నిలిపెలా పని చేయాలని అన్నారు. మునిసిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ , …

Read More »

బయో మెట్రిక్ నవీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఫిబ్రవరి 7 నుండి 10 వరకు  గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులను జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 10 సంవత్సరాల కాలంలో ఎటువంటి బయో మెట్రిక్ నవీకరణ చేసుకొని వారికి మార్చి 31 వరకు ఉచితంగా బయో మెట్రిక్ నవీకరణ చెయ్యడం జరుగుతుందని అన్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకునే వారికి ఉచితంగా ఆధార్ కార్డు జారీ కి సంబందించిన ఎటువంటి రుసుము వసూలు చేయడం …

Read More »

ఆక్వా సంస్కృతిని ప్రోత్సహించండమై దృష్టి కేంద్రీకరించాలి…

-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వాకల్చర్ జోన్ ప్రకటన ద్వారా స్థిరమైన ఆక్వా సంస్కృతిని ప్రోత్సహించండమై దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆక్వా జోన్ జిల్లా స్థాయి కమిటీ సభ్యులు, ప్రత్యేక అహ్వానితులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత, జిల్లాలో మరింతగా ఆక్వా కల్చర్ ను సాగు లోనికి తీసుకొని వొచ్చే సామర్థ్యం పెంచే క్రమంలో ప్రభుత్వ నియమ …

Read More »

అర్జీలకు రక్షణ పరిష్కారం చూపాలి

-స్పందనకు వొచ్చిన అర్జీలు 167 -అర్హత లేని, తిరస్కరణ చేసిన అర్జీ కు సహేతుకమైన కారణం ఇవ్వాలి -నవశకం పోర్టల్ ద్వారా సచివాలయ సిబ్బంది అర్జీల ను అప్లోడ్ చెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చే ప్రతి ఒక్క అర్జీ నిర్ణీత సమయం లో పరిష్కారం చెయ్యడం తో, అపరిష్కృతంగా ఉన్న వాటికి చెంది అర్జీ దారులకు సహేతుకమైన వివరణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ లో …

Read More »