రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి పరీక్షల విధానాన్ని తొలిరోజు ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసామన్నారు. పరీక్షలలో ఎటువంటి …
Read More »Tag Archives: rajamendri
ఆర్జీ దారులకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలి
-స్పందనలో అర్జీలు స్వీకరణ 221 -కలెక్టరు డా. కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్జీ దారులకు సంతృప్తి కరమైన విధానంలో తిరిగి రాకుండ పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలక్టరేట్ స్పందన సమావేశమందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో కలసి కలెక్టర్ ప్రజల నుంచి వినతి ప్రతాలను స్వీకరించారు. ఈ …
Read More »సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి
-స్పందన కార్యక్రమం లో దిశా నిర్దేశం -కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్పందన సందర్భంగా 15 మంది అర్జీలని ఇవ్వడం జరిగిందని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు డిప్యూటీ కమిషనర్ పి ఎం సత్య వేణి, ముఖ్య పట్టణ ప్లానింగ్ అధికారి జె.సూరజ్ కుమార్, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.పాండు రంగారావు, డిప్యూటీ కమిషనర్ జీ. సాంబశివ రావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో …
Read More »రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు..
-రూ. 167.43 కోట్ల ప్రారంభ నిల్వతో కూడి 2023-24 అంచనాతో కలిపి రూ 574.61 కోట్ల బడ్జెట్ కు ప్రతిపాధన. -నగర పాలక సంస్థ పరిధిలో మరిన్ని అభివృద్ది పనుల చేసేందుకు సకాలంలో పన్నులు చెల్లిండి.. -కమిషనర్ కె. దినేష్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబందించి బడ్జెట్ అంచనా ప్రతి పాధనను రూపొందించడం జరిగిందని మున్సిపల్ కమీషర్ కె. దినేష్ కుమార్ సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో …
Read More »వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయం
కడియం, నేటి పత్రిక ప్రజావార్త : కడియం ఆసుపత్రికి ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం రు.30 లక్షల విలువ గల వైద్య పరికరాలు అందజేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కడియం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఏ పి పేపర్ మిల్స్ ద్వారా రు. 30 లక్షల విలువైన మెడికల్ మరియు సర్జికల్ పరికరాలను కలెక్టర్ మాధవీలత, ఎపి పేపర్ మిల్స్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత …
Read More »జిల్లాను డ్రగ్స్ వినియోగ రహిత జిల్లాగా చేద్దాం
-డ్రగ్స్ వినియోగం, సరఫరా చేసే వారి వివరాలు అందించండి -సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం -అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారి ఆస్తులు జప్తు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేస్తాం -కలెక్టర్ మాధవీలత -ఎస్పీ సుధీర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గంజాయి, మాదక ద్రవ్యాలను పండించే వారి వివరాలు తెలియ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం ద్వారా జిల్లాను మాదక ద్రవ్యాల వినియోగం లేని జిల్లాగా రూపుదిద్దుకుందామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. …
Read More »మాది రైతు సంక్షేమ ప్రభుత్వం
-ఆధునిక సాంకేతిక యంత్ర పరికరాల ద్వారా చేయూత -రైతు మిత్రా గ్రూప్ కి ట్రాక్టర్, అనుబంధ పనిముట్లు అందచేత -మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి అధవర్యంలో అన్ని విధాలా రైతులకు అండగా నిలిచి, ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ యంత్ర సేవ పథకం యూనిట్ ను లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రైతు గ్రూప్ …
Read More »జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలి..
-డి ఆర్వో జీ. నరసింహం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని జిల్లా రెవిన్యూ అధికారి జి. నర్సింహులు పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలమేరకు జిల్లా కలెక్టరేట్ లోని రెడ్ క్రాస్ మ్యానేజింగ్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్వో జి. నరసింహం మాట్లాడుతూ, రెడ్ క్రాస్ ను మరింత బలోపేతం చేయాలని, ఆ మేరకు ఏప్రిల్ 6న …
Read More »జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ కు అభినందనలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నిత్య విద్యార్థిగా మనదైన పనితనం చూపితే తప్పకుండా మన ప్రతిభకు గుర్తింపు తార్కాణం గా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టర్ ఛాంబర్ లో అవార్డ్ వివరాలు కలెక్టర్ తెలియచేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా యూనిట్ జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ను అభినందించారు. ఇటీవల ముస్సోరి లో గల “లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నందు ట్రైనింగ్ …
Read More »రాజమండ్రి డిపోని సందర్శించిన ఈ డి జివి రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక రాజమండ్రి బస్ స్టేషన్ మంగళవారం తనిఖీ చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ పి ఎస్ ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రయాణికుల సౌకర్యార్ధము ప్రయాణికులకు వీలుగా ఉండేలాగా ఆర్టీసి బస్సు సర్వీసులను తిప్పాలని సూచనలు జారీ చేశారు. జిల్లాలో ఉన్న నాలుగు డిపోల, డిపో అధికారులతో, ఏటీఎం (కమర్షియల్) , ఇతర జిల్లా అధికార్లతో సమావేశం నిర్వహించి ఆయా డిపోల ఆదాయ వనరులను పెంచే విధంగా చర్యలు …
Read More »
Prajavartha Online Telugu News