Tag Archives: rajamendri

2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో డివిజన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

-రాజమండ్రి ఆర్డీవో, 9 ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు అందుబాటులో -ఆర్డీవో చైత్ర వర్షిణి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు డివిజన్ పరిధిలో పది కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ఆదివారం వారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఆర్డీవో కార్యాలయం: కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్) …

Read More »

రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం నంబర్లు

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలక్టరు, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి సూచనలమేరకు రెవెన్యూ డివిజన్, డివిజను పరిధిలోని తొమ్మిది మండలముల యందు రబీ సీజను కు సంబంధించి రైతుల నుంచి వినతులు స్వీకరించేందుకు కంట్రోల్ రూం లని ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో ఎస్. మల్లి బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోలు కేంద్రములను సంబంధిత రైతు భరోసా కేంద్రముల యందు ఏర్పాటు చేయదమైనది. కావున రైతులు సంబంధిత రైతు భరోసా కేంద్రములయందు సంప్రదించి …

Read More »

రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2022-23 రబీ సీజన్ లో జిల్లాకు నిర్దేశించిన 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాలను అత్యంత ప్రదర్శకంగా, జవాబుదారీతనం తో కూడి చెప్పట్టాలని ఇంఛార్జి కలెక్టర్ & జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శనివారం మండల స్థాయి, గ్రామ స్థాయి క్షేత్ర అధికారుల, సిబ్బంది కి రబీ ధాన్యం సేకరణపై , రీ సర్వే, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

జిల్లాలో రబీ సీజన్లో ధాన్యం సేకరణ కు 233 కొనుగోలు కేంద్రాలు

-రబీ సీజన్లో జిల్లా ధాన్యం సేకరణ లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు -ఉదయం 9 నుంచి 6 వరకు పని చేయు సమయంలో షేడ్యులింగ్ చేసుకోవాలి -కేవలం ఆన్లైన్ విధానం ద్వారా మాత్రమే లావాదేవీలు -ఈ-క్రాప్ నందు నమోదు చేసుకుని ఈ – కేవైసి చేయించుకున్న రైతులకు మాత్రమే -కామన్ వెరైటీ కనీస మద్దతు ధర రూ.2,040/- -జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూం మొబైల్/ వాట్సాప్ నెంబర్  8309487151 // ల్యాండ్ నంబర్ 0883-2940788 – జేసీ & ఇంఛార్జి కలెక్టర్ తేజ్ …

Read More »

” ఫెర్మెంటేషన్ యూనిట్ ” స్థాపన కోసం ప్రభుత్వ సబ్సిడీ 35 శాతం

-కోకో సాగు లో అంతర్ పంట సాగు చేపట్టాలి -ప్రాసెసింగ్ జోనల్ మేనేజర్ 7893347474 సంప్రదించండి… -నితిన్ కార్డియా -సుభాష్ కిరణ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కొబ్బరి తోటల్లో అంతర పంటగా, కోకో మొక్కలు పెంచడం ద్వారా ఆ పంట కి మెరుగైన ధర లభింప చేసే విధానం లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అడుగులు అనుసరణీయం అని ప్రముఖ చాక్లెట్ టేస్టర్ నితిన్ కార్డియా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లో రెండు రోజుల పాటు సి టి ఆర్ ఐ …

Read More »

ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు రోడ్ కం రైల్ బ్రిడ్జి పై వాహనాల రాక పోకలు నిలిపి వేత

-రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై… హ్యాండ్ రైల్ మరియు ఫుట్ పాత్ ల మరమ్మత్తులు నిమిత్తం -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి పై… హ్యాండ్ రైల్ మరియు ఫుట్ పాత్ ల మరమత్తులు నిమిత్తం ఏప్రిల్ 16 ఆదివారం ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రిడ్జి పై రాకపోకలు నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే మరియు ఆర్ అండ్ …

Read More »

జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా లో సవరణలు, మార్పులు చేర్పులు డిసెంబర్ 26 నాటికి సిద్దం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా లో సవరణలు, మార్పులు చేర్పులు లకు సంబంధించి డిసెంబర్ 26 నాటికి సిద్దం చెయ్యడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ల తో  క్లయిమ్స్ పరిష్కారం, వెరిఫికేషన్, ఫామ్.6 బి, డుప్లికేట్ ఓటర్ల తొలగింపు, రాండమ్ తనిఖీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తొమ్మిది అంశాల అజెండా లో భాగంగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధత, …

Read More »

జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు

రాజమహేంధ్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వ్యాప్తంగా 126 పరీక్షా కేంద్రాల్లో 26,129 విద్యార్థులు పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం నగరంలోని ఎస్ కే వి టి పాఠశాలలో జరుగుతున్న 10 వ తరగతి సైన్స్ పరీక్షల విధానాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టరు డా కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పదవ పరీక్షా కేంద్రాల్లో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, …

Read More »

కొవ్వూరు లో ఏప్రిల్ 14 న వాలంటీర్ కు వందనం కార్యక్రమం

-కొవ్వూరు కె జి ఎం హై స్కూల్ ప్రాంగణంలో హెలిప్యాడ్ -2.1 కి మీ మేర ముఖ్యమంత్రి రోడ్ షో -వేసవి దృష్ట్యా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి -మండల వారీగా కార్యాచరణపై దిశా నిర్దేశం -కొవ్వూరు పరిధిలో 13 చోట్ల వాహనాల పార్కింగ్ సౌకర్యం -కలెక్టర్ కె.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో కొవ్వూరు కేంద్రంగా జరుపుతున్న వాలంటీర్ కు వందనం రాష్ట్ర స్థాయి వేడుకలు అత్యంత పటిష్టంగా నిర్వహించడంలో శాఖల అధికారులు మధ్య సమన్వయం సాధించడం ముఖ్యం అని జిల్లా …

Read More »

అర్జీదారుల సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలి…

-ఏ ఒక్క అర్జీ రీ ఓపెన్ కాకుండా సంబందిత శాఖాధికారులు పూర్తి స్థాయిలో పరిష్కరించారు. -జిల్లా డా.కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేధిక “స్పందన” కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీదారులను ఆప్యాయంగా పలకరించి, వారి సమస్యలను పూర్తి స్థాయిలో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా డా.కే.మాధవీలత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాధవీలత, జాయింట్ కలెక్టరు తేజ్ భరత్ తోకలసి ప్రజల నుంచి 164 అర్జీలను స్వీకరించారు. …

Read More »