2022-23 రబీ సీజన్ ధాన్యం కొనుగోలు నేపథ్యంలో డివిజన్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

-రాజమండ్రి ఆర్డీవో, 9 ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూములు అందుబాటులో
-ఆర్డీవో చైత్ర వర్షిణి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ సీజన్ (2022-23) లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాజమహేంద్రవరం డివిజన్ రైతుల నుండి వినతులు స్వీకరించడం కొరకు డివిజన్ పరిధిలో పది కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నట్లు రెవెన్యూ డివిజన్ అధికారి ఏ. చైత్ర వర్షిణి ఆదివారం వారం ఒక ప్రకటనలో తెలిపారు.

రాజమండ్రి ఆర్డీవో కార్యాలయం:

కంట్రోల్ రూం నంబర్ 90320-34601 / 810622-0484 (సెల్)

మండలాలు వారీగా కంట్రోల్ రూం నెంబర్లు :

అనపర్తి : 9866468146 , 9963605608

బిక్కవోలు : 9701384511 , 9505552517

గోకవరం : 9666870671 , 9441495609

కడియం : 9573054178 , 9553447750

కోరుకొండ : 9441061117 , 7893407743

రాజమహేంద్రవరం రూరల్ : 7286957829 , 9948993099

రాజానగరం : 8639523233 , 8185065121

రంగంపేట : 9441488731 , 9502695499

సీతానగరం : 7661900670 , 9885252627

ఉండ్రాజవరం : 8897599201 , 9052267220

సదరు కంట్రోల్ రూం ద్వారా సేవలు నిరంతరం అందుబాటులో ఉంటూ రైతుల నుంచి ఎప్పటికప్పుడు వినతులు స్వీకరించి నమోదు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. కావున రాజమహేంద్రవరం డివిజన్‌కు సంబంధించి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *