Breaking News

Tag Archives: rajamendri

మలబార్ గోల్డ్ స్కాలర్ షిప్స్ పంపిణీ

-విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని పక్కా ప్రణాళికతో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలి… -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థినిలు లక్ష్యాలను నిర్దేశించుకుని, పక్కా ప్రణాళిక రూపొందించుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత సూచిం చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ (సీఎస్ ఆర్) ప్రోగ్రాం కింద 2015 నుంచి ప్రతియేటా మలబార్ గోల్డ్ చేసున్న కార్యక్ర మాల్లో భాగంగా తూర్పు గోదా వరి పాత జిల్లా ల్లోని 24 ప్రభు త్వ కళాశాలల్లో చదువుతున్న మెరిట్ విద్యార్ధినిలు …

Read More »

ఫ్రెండ్లీ మ్యాచ్ లో ఎస్పీ లేవెన్ పై కలెక్టర్ లేవెన్ విజయం

-ఈ విజయం టీమ్ తూర్పు గోదావరి విజయం.. ఇరువురం విజేతలే.. కలెక్టర్ మాధవీలత, ఎస్పీ సుధీర్ కుమార్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిరోజూ అధికారులు, పోలీసులు ఎన్నో వత్తిడుల మధ్యప్రతి నిత్యం ఉంటూ ప్రజలకు ప్రభుత్వా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యడం, అటువంటి వత్తిడి నుంచి దూరం చేసి కొంత ఆటవిడుపు చెయ్యాలనే ఆలోచన తో ఎస్పీ సుదీర్ కుమార్ తో కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం  జీ ఎస్ …

Read More »

జగనన్న విదేశీ విద్యా పథకం కోసం జిల్లాలో ఐదుగురు ఎంపిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న విదేశీ విద్యా పథకం కోసం జిల్లాలో ఐదుగురు ఎంపిక అవ్వడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం వెలగపూడి నుంచి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీ. జయలక్ష్మి జిల్లా కలెక్టర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో జగనన్న విదేశీ విద్యా పథకం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, …

Read More »

ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి ఆధార్ నవీకరణ తప్పనిసరి

-తొలి డి ఎల్ ఏ ఎమ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం -అభ్యంతరాలు నమోదు కోసం 1947 టోల్ ఫ్రీ నెంబర్ -ప్రచార పోస్టర్ ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారత ప్రభుత్వం ఆధార్ సంఖ్య కు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి చేపట్టిన అభివృద్ధి మేరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తప్పని సరిగా బయో మెట్రిక్ వివరాలు నవీకరణ చేసుకోవలసి ఉందని జిల్లా కలెక్టర్ & డి ఎల్ ఏ ఎమ్ …

Read More »

వైద్య కళాశాల బోధనా ఆసుపత్రి పనులపై పర్యవేక్షణ అవసరం

-ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమించాలి -జిల్లా ఆసుపత్రికి వచ్చే గర్భవతులకు ముందస్తు వైద్య సేవలు అందించాల్సి ఉంది -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ కమిటీ సమావేశం ప్రతి నెలా తప్పకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమన్వయ కమిటీ సమావేశం కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , జిల్లా ఆసుపత్రి ద్వారా గర్భిణి స్త్రీలకు అందించే …

Read More »

“సామూహిక ఔషధ పరిపాలన”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఫైలేరియా నిర్మూలన దిశలో సామూహిక ఔషధ పరిపాలన విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫైలేరియా నిర్మూలన పై ఎమ్. డి.ఏ. సమావేశం సమన్వయ వైద్య అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఫైలేరియా కేసులు భవిష్యత్తులో ఒక్కటి కూడా నమోదు కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, ఏ ఏ ప్రాంతాల్లో వ్యాధి …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రెండు నల్సా పధకాలు “నల్సా అక్రమ రవాణా మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడి పధకం, 2015” మరియు “నల్సా మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేద పధకం, 2015” పై మంగళ వారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి మాట్లాడుతూ అక్రమ రవాణాకు …

Read More »

స్మార్ట్ రోడ్ వై జంక్షన్ వద్ద రహదారి పనులు, కంబాల చెరువు అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

-క్షేత్ర స్థాయి లో పనులను కలెక్టర్, కమిషనర్ పరిశీలన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం కంబల చెరువు, స్మార్ట్ రోడ్ పనుల పురోగతిని కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత కంబాల చెరువు, వై జంక్షన్ నుంచి లాలాచేరువు వరకు చేపడుతున్న స్మార్ట్ రోడ్ పనులను క్షేత్ర …

Read More »

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం సందర్శించారు. ముందుగా గౌతమి జీవ కారుణ్య సంఘాన్ని సందర్శించిన న్యాయ మూర్తి అక్కడ వృద్ధులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. వంటశాల, భోజనశాల మరియు వసతి గదులను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. వృద్ధులకు ఏ విధమైన సమస్యలున్నా పారా లీగల్ …

Read More »

‘హరిత’ నగరంగా రాజమండ్రి నగరం..

-మొక్కలను పెంచవలసిన బాధ్యత యువతదే: సినీ నటి ఇషా చావ్లా -రాజమండ్రి నగరాభివృద్ధికి ఎంపీ, కలెక్టర్, కమిషనర్ చేస్తున్న కృషి అభినందనీయం: -మంత్రి తానేటి వనిత -రాజమండ్రి నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతా -ఎంపీ భరత్ -ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ‘యువత-హరిత’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, యువత, విద్యార్థులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, అదే విధంగా పర్యావరణ పరిరక్షణ బాధ్యత కూడా యువతదేనని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నందెం గనిరాజు జంక్షన్ వద్ద …

Read More »