-ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల నవంబర్ 30 నాటికి జిల్లాలో 3 ఉచిత ఇసుక డీసిల్టేషన్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయని, ఈ నెల 19 నుండి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవ క్యాంపెయిన్ నిర్వహణ ద్వారా ప్రజల్లో మరుగు దొడ్ల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. నేటి శుక్రవారం మధ్యాహ్నం ఉచిత ఇసుక విధానం …
Read More »Tag Archives: tirupathi
గిరిజన విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒకటే మార్గం
-బాల్యవివాహాలను అమ్మాయిల తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దు జిల్లా కలెక్టర్ డా. ఎస్ వేంకటేశ్వర్ -స్త్రీ, పురుష అనే బేధం లేకుండా అమ్మాయిలను తల్లిదండ్రులు బాగా చదివించాలి : ఎస్ టి కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన విద్యార్థులు బాగా చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుందని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారు సంక్షేమం దిశగా అడుగులు వేస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైరాగిపట్టేడ గిరిజన భవనం నందు బర్సా ముండా జయంతి …
Read More »భూ సంబంధిత అర్జీలు పరిష్కారంతో గ్రామంలో చాలా వరకు సమస్యలు తీరుతాయి
-డిసెంబర్ చివరి నాటికి వంద శాతం పీజీఆర్ఎస్ రెవెన్యూ సంబంధిత అర్జీల పరిష్కారం కావాలి -ప్రజలకు రెవెన్యూ శాఖ సేవలలో ఎలాంటి అలసత్వం, అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అందించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ శాఖ ప్రజలతో అనుబంధమైన ముఖ్యమైన శాఖ అని ప్రజలకు సేవలు ఎలాంటి అలసత్వం లేకుండా అందించాలని, ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యలు ఎక్కువగా ఉంటాయని వాటిని పారదర్శకంగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా సకాలంలో …
Read More »సత్యవేడు మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైరల్ ఫీవర్ తో చికిత్స పొందుతున్న బిసి గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్
-విద్యార్థులకు మెరుగైన వైద్యo అందించాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ సత్యవేడు, నేటి పత్రిక ప్రజావార్త : సత్యవేడు నందు జ్యోతిరావు పూలే వెనుక బడిన తరగతుల బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు వైరల్ ఫీవర్ బారిన పడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు చికిత్స పొందుతున్న వీరిని పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారo సత్యవేడు జ్యోతిరావు పూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు …
Read More »నారాయణవనం మండలం లోని పాలమంగళం బీసి కాలని లో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్
-సింగిరికోన లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త : నారాయణవనం మండలంలోని పాలమంగళం బీసి కాలనిలో నూతనంగా ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా పూర్తయిన సీసీ రోడ్ల నిర్మాణాలను పరిశీలించి, మిగిలిన రోడ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని పాలమంగళం బీసీ కాలనీలోనే నూతనంగా నిర్మిస్తున్నటు వంటి సిసి రోడ్లను పరిశీలించారు. ఉపాధి హామీ పథకం గ్రాంట్ ద్వారా కొన్ని …
Read More »అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు
-వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ వరదయ్యపాలెం, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ నివారణ చర్యలో భాగంగా ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, ఎం ఎల్ హెచ్పీలు క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే నిర్వహించి అనుమానత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి సరైన చికిత్స మరియు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం నందు ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ …
Read More »శ్రీ సిటీలోని నిడ్ కె ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
-స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీసిటీ, నవంబర్ 14, 2024: స్పీడ్ అఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం శ్రీ సిటీలోనే ఎలక్ట్రిక్ మోటార్లు తయారు చేసే జపాన్ కు చెందిన ప్రముఖ నిడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నిడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గురువారం శ్రీసిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. …
Read More »ఘనంగా జాతీయ బాలల దినోత్సవం
రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త బాలల దినోత్సవం పురస్కరించుకొని గురువారం మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రేణిగుంట మండలంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం మరియు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్ని ఘనంగా జరుపుకోవడం జరిగినది మహిళాభివృద్ధి మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిని జయలక్ష్మి మాట్లాడుతూ నేటి బాలలే నేటి పౌరులు అనే నినాదంతో ప్రతి విద్యార్థి సామాజిక విషయాల పట్ల అవగాహణ పెంచుకుని స్వీయ రక్షణ పద్ధతులు పాటించాలని,, ఏదైనా …
Read More »వికసిత భారత దేశంలో సహకార రంగం పాత్ర…
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ సహకార కేంద్ర బ్యాంకు నందు 71 వ అఖిల భారత సహకార వారోత్సాలను జిల్లా సహకార అధికారిణి లక్ష్మి ప్రారంభించారు. ఈమె ప్రారంభోపన్యాసం చేస్తూ వికసిత భారత దేశంలో సహకార రంగం పాత్ర అనే అంశంపై ప్రసంగించారు.నవంబర్ 14 నుండి 20 వరకు ఈ వారోత్సవాలు జరుగుతాయని ఫేర్కొ న్నారు.1953 సంవత్సరం నుoడి సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కోన్నారు. ఈకార్య్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మద్దిపట్ల వెంకట్రమణ మాట్లాతూ సహకార రంగ …
Read More »జర్మనీ భాష పై ఆరు నెలల శిక్షణ మరియు నర్సింగ్ ఉద్యోగాల కొరకు పోస్టర్ను ఆవిష్కరణ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శుభం బన్సల్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్, తిరుపతి జిల్లా, చేతుల మీదుగా ఏపీ ఎస్ ఎస్ డి సి -ఎస్ఎంకేర్ సొల్యూషన్ సహకారంతో జర్మనీ భాష పై ఆరు నెలల శిక్షణ మరియు నర్సింగ్ ఉద్యోగాల కొరకు పోస్టర్ను ఆవిష్కరణ జరిగింది. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరి(GNM) మరియు బి ఎస్సీ నర్సింగ్ (B.Sc Nursing) పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు జర్మనీ దేశం లో ఉద్యోగాలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC), OMCAP మరియు …
Read More »