Breaking News

Tag Archives: tirupati

మహిళల నిర్ణయాలను మనం గౌరవించాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి,నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో వేద కాలం , పురాణ కాలాలలో మహిళలు అన్ని రంగాలలో గౌరవింపబడే వాళ్ళని, మధ్యయుగంలో మహిళల ప్రాధాన్యత తగ్గడం , అనంతరం మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత బిఆర్ అంబేద్కర్ సమానత్వం కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ మహిళల కోసం సమానత్వం కల్పించడంతో పురాణ , వేద కాలం నాటి మహిళలకు వున్న గౌరవం నేడు మహిళలకు దక్కుతున్నదని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక న్యూ బాలాజీ …

Read More »

పోలింగ్ కేంద్రాలలో అవసరమైన సామాగ్రిని సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్

తిరుపతినేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ ప్రిసైడింగ్ అధికారుల చెక్లిస్ట్ ఆధారంగా సూచించిన దాదాపు 30 రకాల వస్తువులను తప్పనిసరిగా డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషణ్ కేంద్రాల నుండి పంపిణీ జరిగేలా చూడాలని, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లో పోలింగ్ కేంద్రాల వారిగా సిద్ధం చేస్తున్న పోలింగ్ మెటీరియల్ , కలెక్టరేట్ కు చేరుకున్న బ్యాలెట్ పేపర్ల షీల్డ్ బాక్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ నుండి సిద్దం …

Read More »

విభిన్న ప్రతిభావంతులు అదైర్య పడరాదు : జే.సి డి.కె.బాలాజి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రానిస్తున్నారని, ఐ.ఏ.ఎస్, ఐ.ఎఫ్.ఎస్ అధికారులుగా వివిధ హోదాలలో ఉంటూ ప్రతిభ కనబరుస్తున్నారని అధైర్య పడరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రాస్ కార్యాలయంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిబావంతుల దినోత్సవ వేడుకలు 2022 జే.సి అద్యక్షతన జరిగింది. జే.సి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలో రానిస్తున్నారని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, రుణాలను అందుకొని ముందుకెళ్ళాలని అన్నారు. చాలా చోట్ల విభిన్న ప్రతిభావంతులు తమ పనిలో అధికారులుగా …

Read More »

ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేక ఓటర్ల సవరణ -2023 కార్యక్రమం పై బి ఎల్ ఓ లతో సమావేశం లో నగరపాలక కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తిరుపతి నియోజక వర్గాలలో ఇప్పటికే అందిన ఫారం-6, 7 మేరకు క్షేత్ర స్థాయిలో బి.ఎల్.ఓ లు రానున్న 6 రోజులు ఉదయం 6 నుండే పరిశీలనకు వెళ్ళాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన ఓటర్ల జాబితా, 18 సంవత్సరాల యువత నమోదు చూడాలని …

Read More »

తిరుపతి లో అటవీ అమరవీరుల సంస్మరణ దినం

-ముఖ్య అతిథిగా హాజరయ్యి నివాళులు అర్పించిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, విద్యుత్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -అటవీ సంరక్షణ అనేది ప్రతి ఒక్కరి భాద్యత -అటవీ సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విధి నిర్వహణ లో ప్రాణ త్యాగాలు చేసిన అటవీ అమరవీరులను స్మరించుకోవడం, అటవీ సంరక్షణ మన ప్రతిఒక్కరి భాద్యత అని రాష్ట్ర అటవీ, …

Read More »

23న ముఖ్యమంత్రి రాక సందర్భంగా ముందస్తు భద్రత ఏర్పాట్ల సమీక్ష

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి 23 న చిత్తూరు జిల్లా కుప్పంలో ఐదవ విడత చేయూత కార్యక్రమంలో పాల్గొనటానికి ఉదయం 10.05 గం. లకు ప్రత్యేక విమానంలో రేణిగుంట ఏర్పొర్టు చేరుకుని 10.15 గం లకు హెలికాప్టర్లో కుప్పం బయల్దేరి వెళ్తారని తిరుగు ప్రయాణంలో రేణిగుంట విమానాశ్రయంకు మధ్యాహ్నం 1.50 గం. లకు చేరుకుని గం. 1.55 గం. లకు విజయవాడకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి ASL …

Read More »

గడప గడపలో వచ్చే సమస్యలను పరిష్కరించాలి… : ఎమ్మెల్యే భూమన

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుండి వస్తున్న సమస్యల పరిష్కారానికి ప్రాధన్యత ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, ముఖ్య అధికారులతో ఎమ్మెల్యే భూమన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ గడప గడపలో ప్రజల నుండి వచ్చే ప్రతి …

Read More »

2047 కల్లా దేశ వ్యాప్తంగా 150 MTకు చేరనున్న స్టీల్ స్క్రాప్ డిమాండ్

-కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ -స్టీల్ సెక్టార్లో సర్క్యులర్ ఎకానమీ కోసం రోడ్మ్యాప్ అంశంపై తిరుపతి లో జరిగిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్టీల్ సెక్టార్లో సర్క్యులర్ ఎకానమీ కోసం రోడ్మ్యాప్ తయారీ, అమలు అంశాలపై స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కన్సల్టేటివ్ కమిటీ సమావేశం ఈరోజు తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి  రామచంద్ర ప్రసాద్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యర్ధాల …

Read More »

సెయింట్ లూయిస్ లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్‌ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అద్భుతంగా అలంకరింప బడిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు. వేలాది మంది …

Read More »

తిరుపతి ఈఎంసీలో మూడు గ్లోబల్‌ కంపెనీల యూనిట్లను ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఏపీ కీలక కేంద్రం అవుతోంది. పలు గ్లోబల్‌ కంపెనీలు రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేస్తున్నాయి. తిరుపతి సమీపంలో ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ (ఈఎంసీలో) గురువారం ఒక్కరోజే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ ప్రతిష్టాత్మక కంపెనీలకు చెందిన 3 యూనిట్లను ప్రారంభించారు. అడిడాస్‌ షూస్‌ తయారు చేస్తున్న అపాచీ కంపెనీ యూనిట్‌ సహా మరో రెండు ఎలక్ట్రానిక్స్‌ యూనిట్లకు కూడా సీఎం భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రారంభించిన, భూమి పూజ చేసుకున్న పరిశ్రమల …

Read More »