Tag Archives: vijayawda

లెనిన్‌ స్ఫూర్తితో సామ్రాజ్యవాద దోపిడిని ఎదుర్కోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాద దోపిడిని లెనిన్‌ స్ఫూర్తితో ఎదుర్కొవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. లెనిన్‌ 153వ జయంతి కార్యక్రమం కారల్‌మార్క్స్‌, ఎంగేల్స్‌, లెనిన్‌ మెమోరియల్‌ కమిటీ ఆధ్వర్యంలో బుడ్డిగ జమిందార్‌ అధ్యక్షతన విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంతో ఎన్ని మార్పులు జరిగినా ప్రపంచ చరిత్రలో తనకుంటూ ఒక విలువైన సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి లెనిన్‌ అన్నారు. నేటికీ అక్టోబరు విప్లవం, లెనిన్‌ మహాశయుని …

Read More »

డాక్టర్‌ అచ్చెన్న హత్యపై వాస్తవాలకై సిట్టింగ్‌ జడ్జితో సమగ్ర విచారణ జరపాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎఎస్‌ఎస్‌ఈఎసి ఆధ్వర్యంలో విజయవాడ హోటల్‌ ఐలాపురంలో డాక్టర్‌ అచ్చన్న సంతాపసభ, కుల వివక్షత, అచ్చన్న హత్యలపై జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం సిహెచ్‌ శివరామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై దాడులు, అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా అంటరానితనం, దళితులపై వివక్ష కొనసాగడం విచాకరమన్నారు. డాక్టర్‌ అచ్చెన్న హత్యపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకుగాను సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు, దళిత, గిరిజన ప్రజాసంఘాల …

Read More »

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు

– క్రమశిక్షణ, దాతృత్వం ,ధార్మిక చింతనల కలయికే రంజాన్. – పేదవాడి ఆకలి బాధలు తెలుసుకోవడమే దివ్య ఖురాన్ ముఖ్యోద్దేశం. – 3వ రోజున 250 పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక పంపిణీ. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వoకార్యక్రమంలో భాగంగా 15 వ రోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో 3వ రోజున పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని 250 పేద సామాన్య ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకను పశ్చిమ నియోజకవర్గ …

Read More »

“హీరోస్ ఆన్ రోడ్ “ పేరుతో అవార్డులు ప్రకటించిన ASRTU

-జాతీయ స్థాయిలో సేఫ్టీ అవార్డ్స్ గెలుచుకున్న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. -ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. నుండి ఇద్దరు డ్రైవర్లు ఎంపిక -డిల్లీలో ASRTU ప్రతినిధుల చేతుల మీదుగా అవార్డులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తమ సర్వీసులో యాక్సిడెంట్ చేయని ఉత్తమ డ్రైవర్లకు “హీరోస్ ఆన్ రోడ్” పేరుతో ASRTU (అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండర్ టేకింగ్స్ ) సంస్థ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఆర్టీసీల నుండి మొత్తం 42 మంది సేఫ్టీ డ్రైవర్లకు ఈ రోజు అనగా 18. …

Read More »

అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షలు చేయాల… : జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా తాడిగపలోని మజిద్ ఎ హుసేనియ నవజీవన్ కామెటీ అధ్వర్యంలో మంగళవరం ఇస్తార్ ధావత్ జరిగింది. ఈ విందులో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ తమకున్న దానిలో ఎంతో కొంత దానం చేయాలని, చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షలు చేయాలన్నారు. సాయంత్రం దువా చేసి ఫలహారాలతో ఉపవాసాన్ని …

Read More »

బెజవాడ వాసులు కళా ప్రియులు : సందీప్ మండవ

-ఉత్సాహంగా ప్రారంభమైన పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన సదస్సు -నగర ప్రజల సందర్శనార్ధం ప్రత్యేకంగా ఆర్ట్ ఎగ్జిబిషన్ -క్రియేటివ్ సోల్ వ్యవస్ధాపకులు సుమన్ మీనా, నేహా జైన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పిచ్వాయి, తంజోర్, గోండు చిత్ర లేఖన అభిమానులకు వినూత్న అవకాశాన్ని కల్పిస్తూ క్రియేటివ్ సోల్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అభినందనీయమని మాలక్ష్మి గ్రూపు సిఇఓ సందీప్ మండవ అన్నారు. ఇతర రాష్ట్రాల కళలను తెలుగు ప్రజలకు పరిచయం చేసేలా నగరంలోని కల్చరల్ సెంటర్ ఆప్ …

Read More »

K Vijayanand, special chief secretary energy appointed as Chairperson of SRPC

Vijayawada, Neti patrika Prajavartha : AP Special Chief Secretary of Energy Department and Chairman & Managing Director of APTRANSCO, K Vijayanand has been appointed as Chairperson of Southern Regional Power Committee (SRPC) for the year 2023-24. A communication to this effect was issued by Central Electricity Authority Member-Secretary Sri Asit Singh. The SRPC comprises member States Telangana, Andhra Pradesh, Karnataka, …

Read More »

అఖిలపక్ష ప్రజాస్వామ్య వాదుల రౌండ్‌టేబుల్‌ సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్‌లో ప్రధాని మోదీని ప్రశ్నిస్తే రాహుల్‌గాంధీపై అసత్యపు వేటును, ప్రజాస్వామ్యంలో ఆయనపై జరుగుతున్న కక్షసాధింపు ధోరణి విధానాన్ని నిరసిస్తూ అఖిలపక్ష ప్రజాస్వామ్య వాదుల రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సోమవారం ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో గాంధీ దేశం వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ ఆర్‌ ఆర్‌ గాంధీనాగరాజన్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్‌, కమ్యూనిస్ట్‌, బహుజనుల పార్టీలు ఐకమత్యంతో ఉద్యమిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని అన్నారు. న్యాయదేవతకు ప్రతిరూపాలైన న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పులను …

Read More »

రైతులలో అవగాహన కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రుతుపవనాలకు ముందుగానే సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్దతులను ఆచరించి భూములను సారవంతం చేసుకునేందుకు రైతులలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. రైతు సాధికార సంస్థ ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం (ఏపిసిఎన్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అవసరాలకు మించి రసాయనిక …

Read More »

రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కు పనుల పరిశీలన

త్వరితగతిన పూర్తి చేయవలసినదిగా ఆదేశాలు,కమీషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, రాణిగారి తోట ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ జరుగుతున్నవంటివి ఆధునికకరణ పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు.వారధి ప్రక్కన గల రాణిగారి తోట రిటైనింగ్ వాల్ దగ్గర రిటైనింగ్ బ్యూటిఫికేషన్ పార్కులో జరుగుతున్నవంటివి రోడ్లు మరియు బెస్మెంట్ పనులను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు …

Read More »