Tag Archives: vijayawda

కనివినీ ఎరుగని రీతిలో సెంట్రల్ ప్రగతి

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. కోటి విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. కోటితో నూతనంగా నిర్మించిన 8 రహదారులు, పైపు డ్రెయిన్లను నగర డిప్యూటీ మేయర్ అవుతు …

Read More »

సీఎం జగన్ సువర్ణ పాలనకు గడప గడపలో బ్రహ్మరథం

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు -277 వార్డు సచివాలయాల పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలనకు గడప గడపన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 63 వ డివిజన్ 277 వ వార్డు సచివాలయ పరిధిలో రెండో రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. …

Read More »

దేవినేని నెహ్రూ ఆశయసాధనకు కృషి:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ జిల్లాలో ఎవరికి సాధ్యంకాని విధంగా వరుసగా 5సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ఘనత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారిదే అని, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ గారు అని ఆయన తనయుడు, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. సోమవారం దేవినేని నెహ్రూ  6వ వర్థంతి సందర్భంగా తూర్పు నియిజకవర్గంలో అన్ని డివిజన్లలో వైస్సార్సీపీ కార్పొరేటర్లు,ఇంచార్జిలు,దేవినేని అభిమానులు ఏర్పాటు …

Read More »

మాజీమంత్రి దేవినేని నెహ్రు వర్ధంతి సందర్భంగా రమేష్ బాబు హాస్పటల్ వద్ద ఉన్నారు

ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నెహ్రు తనయుడు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్, కడియాలబుచ్చిబాబు,నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్ , డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ అవినాష్ కామెంట్స్… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ జిల్లా లో నెహ్రూనీ మించిన నాయకుడు మరొకరు లేరునెహ్రూ అండతో ఎంతో మంది నాయకులుగా ఎదిగి ఎమ్మెల్యే లు, మంత్రులు అయ్యారునెహ్రూ వ్యక్తి లాగా కాకుండా వ్యవస్థ లాగా పని చేశారుప్రతి పేదవాడికి నెహ్రు …

Read More »