Breaking News

Tag Archives: Visakhapatnam

మంత్రి, ఎమ్మెల్యేల‌తో క‌లిసి మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ వీక్షించిన ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్

-స్టేడియంలో మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించిన మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస‌రావు, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణ‌ప్ర‌సాద్, వెనిగండ్ల రాము, వ‌ర్ల‌కుమార్ రాజా వైజాగ్, నేటి పత్రిక ప్రజావార్త : ఐ.డి.ఎఫ్.సి ఫస్ట్ బ్యాంక్ సిరీస్ లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య వైజాగ్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ‌నివారం జ‌రిగిన మ్యాచ్ ను ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు , పెడ‌న నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్ర‌సాద్, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ …

Read More »

మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలి

-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ న్ డాక్టర్ రాయపాటి శైలజ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై పురోగతి సాధించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం, ఆంధ్ర యూనివర్సిటీలో శ్రీ రామినేని కోదండరామయ్య సెమినార్ హాల్ నందు ఏపీ మహిళా కమిషన్ మరియు దుర్గాబాయి దేశ్ ముఖ్ విమెన్ సెంటర్ ఫర్ స్టడీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రతను నిలబెట్టడం, విశాఖపట్నం విజయానికి బెంచ్‌మార్కింగ్, భవిష్యత్తును నిర్ధారించే అంశాలు …

Read More »

‘టెక్స్ టైల్స్’ లో రూ.4,380 కోట్ల పెట్టుబడులు

-సీఎం చంద్రబాబు, మంత్రి సవిత సమక్షంలో ఒప్పందాలు -కుదిరిన 7 ఎంవోయూలు -6,100 ఉద్యోగాల రాక -విశాఖపట్నం, చిత్తూరు, గుంటూరు, శ్రీ సత్యసాయి, అనకాపల్లి పరిశ్రమల ఏర్పాటు -రూ. 4 వేల కోట్లతో ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ పెట్టుడులు -పెట్టుబడులతో టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో రూ.4,380.38 కోట్ల మేర ఏడు ఎంవోయూలు జరిగాయి. …

Read More »

రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యం

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో లక్ష మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. విశాఖపట్టణం సీఐఐ సమ్మిట్ లో లింగ సమానత్వ స్పందన: సమగ్ర భవిష్యత్ ను నిర్మిస్తున్నాం (Gender-Responsive Innovation: Building Inclusive Futures) అనే అంశంపై చర్చా గోష్టిలో మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం సాయంత్రం పాల్గొని మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …

Read More »

పెట్టుబడుల పండుగ… ఉద్యోగాల వెల్లువ

-అంచనాలకు మించి విశాఖకు తరలి వచ్చిన పారిశ్రామిక వేత్తలు -3 రోజుల్లో రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు… 16,13,188 ఉద్యోగాలు… 613 ఎంఓయూలు -1 గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన రిలయెన్స్ -పెట్టుబడులను రాబట్టడంలో ముందంజలో ఉన్న “పవర్” -12 రంగాల్లో భారీగా పెట్టుబడులు -విశాఖ సమ్మిట్ ను బిగ్ హిట్ చేసిన పారిశ్రామిక వేత్తలు -విశాఖ సాగర తీరాన పెట్టుబడుల సునామీ -ఫలించిన చంద్రబాబు కృషి… భారీ పెట్టుబడులతో ప్రభుత్వం ఖుషి -సీఎం సమక్షంలో రూ. 7,63,210 కోట్ల …

Read More »

పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ

-30వ విశాఖ సీఐఐ సమ్మిట్ లో రూ.17,973 కోట్ల విలువైన 104 ఎంవోయూలు .. తద్వారా 97,876 మందికి ఉపాధి -16 నెలల్లో దాదాపు 30 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాం -విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికం, విశ్వాసం, వాణిజ్యం లక్ష్యంగా రెండు రోజులపాటు విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ సమ్మిట్ లో భాగంగా పర్యాటక రంగంలో రూ.17,973 కోట్ల విలువైన 104 …

Read More »

విశాఖ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో అమ‌రావ‌తిపై మంత్రి నారాయ‌ణ కీల‌క ప్ర‌సంగం

-సస్టైనబుల్ సిటీస్ – ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్మెంట్స్అంశంపై ప్రసంగించిన మంత్రి నారాయణ -దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి వివరించిన మంత్రి -అమరావతి ద్వారా రాజధాని నిర్మాణం మాత్రమే కాదు….భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామ‌న్న మంత్రి విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అమ‌రావ‌తి రాజ‌ధానిని ప్ర‌పంచ స్థాయి ప్ర‌మాణాల‌తో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామ‌ని పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు..అమ‌రావ‌తి నిర్మాణం ద్వారా భ‌విష్య‌త్తు త‌రాల‌కు స్ధిర‌మైన రాజ‌ధానిని అందిస్తున్నామ‌న్నారు…విశాఖ‌లో …

Read More »

శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం

-ముందుకొచ్చిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా -సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయూ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈమేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ …

Read More »

న్యాచురల్ ఫార్మింగ్‌లో ఏపీకి ప్రపంచ గుర్తింపు

-పరిశ్రమల అభివృద్ధికి బాటలు వేస్తున్న కూటమి ప్రభుత్వం -విశాఖపట్నంలో సీఐఐ సదస్సు విజయవంతం -పెట్టుబడిదారుల విశ్వాసానికి కొత్త ఊపిరి -వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) భాగస్వామ్య సదస్సులో మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ బలోపేతం ద్వారానే పారిశ్రామిక రంగం అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర GSDPలో 35 శాతం ప్రాథమిక రంగం నుంచే వస్తుందనడం ద్వారా వ్యవసాయ ప్రాధాన్యతకు …

Read More »

ఇంధన రంగంలో సైబర్ రక్షణ అత్యవసరం

-ఏఐ ద్వారా విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గించే చర్యలు -ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు -ప్రజలకు లబ్ది కలిగేలా విద్యుత్ వ్యవస్థలను తీర్చిదిద్దుతాం -సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెజిలియన్స్ సెంటర్-CECRC ఏర్పాటుపై ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు -ఇంధన భద్రత, టెక్నాలజీ వినియోగం కోసం CECRC ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకున్న రాష్ర ప్రభుత్వం -సీఎం చంద్రబాబు సమక్షంలో వరల్డ్ ఎకనమిక ఫొరంతో రాష్ట్రం కీలక ఒప్పందం -తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పని చేస్తున్నాం: మంత్రి …

Read More »