విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాలోత్సవ్ లో నిర్వహిస్తున్న బాలలకు వినోద, విజ్ఞాన కార్యక్రమాల్లో భాగంగా పెట్(డాగ్) షో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. శనివారం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ నివాస్,జెసి(అభివృద్ది) ఎల్.శివశంకర్లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ నగరం తమ పెంపుడు శునకాలను ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రానికి తీసుకురావాలనీ కోరారు. పెట్ షో లో పాలుపంచుకున్న యజమానులకు ప్రోత్సాహక బహుమతులు కూడా ఇస్తామని తెలిపారు.
Tags vijayawada
Check Also
ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు
-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …