తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ కేంద్ర వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళలు, చేనేత రంగ అభివృద్ధి, కళాకారుల సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయగల అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
Prajavartha Online Telugu News