ప్రజల గుండెల్లో బతికే నాయకుడికి మరణం లేదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్‌ రాజశేఖర్ రెడ్డి కి 77 వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ వీధి లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసిపి గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి సునీల్ పిళ్లా రవి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మత్స్యకారుల సేవలో మరో కీలక నిర్ణయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 సంవత్సరానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *