విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్ రాజశేఖర్ రెడ్డి కి 77 వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ వీధి లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసిపి గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి సునీల్ పిళ్లా రవి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News