Breaking News

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని అందచేసిన పవన్ కళ్యాణ్…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 – 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్ , డి జి ఎం లకి చెక్ ను గురువారం ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు  వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి  ఎ.వి. రత్నం పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి చేసేలా చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని వాడుక నీరుని పూర్తిస్థాయిలో శుద్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *