Breaking News

త్యాగాలకు ప్రతీక బక్రీద్…

-ముస్లిం సోదరసోదరీమణులకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు బక్రీద్ శుభాకాంక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలు, పేదల పట్ల దయ, దాతృత్వానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారని అభివర్ణించారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడు

-అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన మోదీ నినాదాలు -ఒకేరోజున రూ.2,08,548 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒక రికార్డ్ -ఇంతటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *