విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీలలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం 3వ డివిజన్, కరెన్సీ నగర్ నందు దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హల్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా జరుగగా ఆ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి అవినాష్ ముఖ్య …
Read More »Konduri Srinivasa Rao
రైతు సమస్యలు పరిష్కరించేందుకే రైతు స్పందన కార్యక్రమం…
-ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి… -నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం… -వ్యవసాయాధికారి ఆంజనేయులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ …
Read More »Highest priority for 24×7 power supply
– Minister for Energy Balineni Srinivasa Reddy -Government wants to achieve 100 per cent excellence in uninterrupted power supply -AP power sector to be made as the best pro-consumer sector in country -Minister and the secretary for energy convey wishes to consumers and power sector employees on the occasion of Diwali festival Vijayawada, Neti patrika Prajavartha : The State government …
Read More »మంత్రి కొడాలి నానిని కలిసిన తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు
-డిజిటల్ తెర సంఘాలు ఏర్పాటు కాకుండా చూడాలని వినతి గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో తెలుగు క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెవరెండ్ జీ శ్యామ్ బాబు, కోఆర్డినేటర్ ఎం సువర్ణబాబు, కృష్ణాజిల్లా అధ్యక్షుడు జీ కృపాసాగర్, గుడివాడ పట్టణ పాస్టర్స్ అధ్యక్షుడు జీ యేహేజ్కేలు, …
Read More »నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడండి…
-మంత్రి కొడాలి నానిని కలిసి నిర్వాసితుల వినతి -కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నో ఏళ్ళుగా నివాసం ఉంటున్న ఇళ్ళను మున్సిపల్ అధికారులు తొలగించకుండా చూడాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ను పలువురు నిర్వాసితులు కోరారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచి సమీపంలోని రోడ్డు మార్జిన్ స్థలంలో ఇళ్ళు …
Read More »రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహనరెడ్డి
-రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని నందివాడ మండలం టెలిఫోన్ నగర్ కు చెందిన క్రిస్టియన్ మైనార్టీ నేతలు రాజ్యలక్ష్మి, లాజర్, శ్రీరాములు, రాంబాబు, ప్రదీప్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలిఫోన్ నగర్లో చర్చి …
Read More »రాష్ట్రప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సహకరించాలి…
-ఎమ్మేల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. కలిదిండి మండల ఎంపీపీ చందన ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో యంపీపీ కార్యాలయంలో మంగళవారం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కలిదిండి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరగాలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వచ్ఛమైన ఫిల్టర్ త్రాగునీరు అందించాలని, అదేవిదంగా వర్షాకాలం వలన …
Read More »కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీపావళి పండుగను జరుపుకోవాలి…
-చిన్నపిల్లలు టపాసులు, కాకర్లు వెలిగించేటప్పుడు వారి తల్లితండ్రులు తప్పనిసరిగా వారి వద్దనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి… -ఎమ్మేల్యే డిఎన్ఆర్ కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ దీపావళి పండుగ జరుపుకోవాలని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేచశారు. కైకలూరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న దీపావళి బాణసంచా నూతన షాపులను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా షాప్ యాజ్యమానులు మండా వెంకటరత్నం, కంతేటి వెంకటరత్నం, ఎమ్మెల్యే శాలువా కప్పి సన్మానించారు. అనంతరం …
Read More »జెడ్పీ టిసి, ఎంపీటీసీ, సర్పంచ్ వార్డు స్థానాలకు నవంబర్ 18న కౌంటింగ్
-కొవ్వూరు పురపాలక సంఘం 23వ వార్డుకి నవంబర్ 17న కౌంటింగ్ కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు పరిధిలో ఒక జెడ్పీటిసి, 7 ఎంపిటిసి 5 గ్రామ పంచాయతీ వార్డులు, కొవ్వూరు పురపాక సంఘం లోని ఒక వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించడం జరుగుతోందని ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. ఇందుకోసం 85 పోలింగ్ కేంద్రాల ను గుర్తించడం జరిగిందన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి ఆర్డీవో …
Read More »గవర్నర్ ను కలిసిన టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. మంగళవారం రాజ్ భవన్ కు వచ్చిన ఆయన గవర్నర్ కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపధ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్ కు సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని …
Read More »