-దివాళ తీసింది ఆర్థిక వ్యవస్థ కాదు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు, వారి పార్టీలు -ప్రతి ఎన్నికల్లోనూ బాక్సులు బద్ధలయ్యేలా తీర్పునిచ్చినా చంద్రబాబుకు బుద్ధిరాలేదునాలుగో రోజు ఆసరా సంబరాలలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర మహిళలకు దసరా పండుగ ఆసరా రూపంలో వారం ముందుగానే వచ్చిందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురం AKTPM పాఠశాలలో 31, 33, 36 డివిజన్ లకు సంబంధించి జరిగిన వైఎస్సార్ ఆసరా సంబరాలలో డిప్యూటీ …
Read More »Konduri Srinivasa Rao
పేదవాడికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం…
-ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా రూ. 85 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యం కోసం ఎవరూ అప్పులపాలు కాకూడదన్నదే సీఎం వైయస్ జగన్ లక్ష్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంకు చెందిన కలిగినీడి కిరణ్ కుమార్ అనే వ్యక్తి గుండె శస్త్ర చికిత్స నిమిత్తం సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకోగా రూ.85 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరైంది. ఆ చెక్కును ఆంధ్రప్రభ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే మల్లాది …
Read More »శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా అమ్మవారి దసరా మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 63వ డివిజన్ రాజీవ్ నగర్ సెంటర్ లోని శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని సోమవారం సెంట్రల్ నియోజవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. శ్రీ నిదానంపాటి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి …
Read More »వాడవాడలా … ఆ “ద”సరా ఉత్సవాలు…
-ఒకేసారి రెండు పండగలు మన మహిళలు జరుపుకొంటున్నాం… -పిల్లల పౌష్టికాహారం కోసం ఐసీడీఎస్ ద్వారా రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం… -మంత్రి తానేటి వనిత చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారికత దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం చాగల్లు మండలం బ్రహ్మాణగూడెం, తదిరత గ్రామాల్లో మహిళలకు వైఎస్సార్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »నవరత్నాలు లో అధిక సంఖ్యలో లబ్ది పొందిన వాళ్ళు మహిళలే…
పెనుగొండ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడి 4 విడతల్లో రూ.27 వేల కోట్ల డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రోజు రెండో విడత ఆ మొత్తాలను వారి ఖాతాలోకి జమ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్ ఆసరా ఫేజ్ -II కింద ఆచంట నియోజకవర్గంలోని డ్వాక్రా గ్రూపు అక్కచెల్లెమ్మలకు రూ. …
Read More »శాఖా పరంగా స్పందనలో వచ్చిన అర్జీలను సంబందిత శాఖల అధికారులు నిర్ణీత కాలవ్యవధిలోనే పరిష్కరించాలి…
-ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో గల ప్రజలు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం స్పందనలో ఇచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవదిలోనే పరిష్కరించి ధరఖాస్తుదారునికి న్యాయం చెయ్యాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం స్పందనలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిర్ణీత కాలవ్యవధిలో …
Read More »కలిదిండి మండలంలో స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలకు రూ. 14 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం…
-ఎమ్మేల్యే డిఎన్ఆర్ కలిదిండి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రకారం 4విడతలలో 26 వేల కోట్ల రూపాయలు అక్కచెల్లమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేయాలని చెప్పిన తేదీ ప్రకారం ఈ రోజు కేవలం కైకలూరు నియోజకవర్గనికి 46,76,54,896 కోట్ల రూపాయలు ఋణమాఫి జరిగిందని, దానిలో భాగంగా కలిదిండి మండలనికి వైఎస్సార్ ఆసరా2 వవిడత రూ. 14 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చాయని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. సోమవారం కలిదిండి మార్కెట్ …
Read More »గుడివాడ పట్టణంలోని 1370 డ్వాక్రా సంఘాల్లోని 12,798 మంది సభ్యులకు రూ. 10.58 కోట్లు పంపిణీ…
-వైస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహళా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల ఆసరా కల్పిస్తూ ఆదుకుంటున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నాయకులు, దుక్కిపాటి శశిభూషణ్ అన్నారు. స్థానిక 8 వ వార్డు మున్సిపల్ పాఠశాలలో సోమవారం డ్వాక్రా మహిళలకు స్థానిక ప్రజాపత్రినిధులు, పురపాలక సంఘ అధికారులతో కలసి ఆసరా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగుడివాడ పట్టణంలో పేద ప్రజలకు ఇళ్లు …
Read More »రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం కార్యక్రమమునకు సంబందించి చేపట్టిన ఏర్పాట్లు పరిశీలన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారి ప్రమాణ స్వీకారం కార్యక్రమమునకు సంబందించి చేపట్టిన ఏర్పాట్లు మరియు ఆధునీకరణ పనులు నగరపాలక సంస్థ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్ సోమవారం అధికారులతో కలసి క్షేత్రస్తాయిలో పరిశీలించారు. కళాక్షేత్రం నందు ప్రమాణ స్వీకార మహోత్సవమునకు వచ్చు ముఖ్యఅతిధులు మరియు ఇతర ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే విధంగా కళాక్షేత్రం నందు జరుగుతున్న పనుల యొక్క పురోగతిని …
Read More »పాద యాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న జగనన్న పభుత్వం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా సోమవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 46 మరియు 47 డివిజన్లకు సంబందించి “V-కన్వెన్షన్ హాల్” (మిల్క్ ప్రాజెక్ట్ కళ్యాణ మండపం) నందు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఎ.ఎస్., పాల్గొని 309 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 90,54,235/- చెక్కును అందజేసారు. మంత్రి మాట్లాడుతూ వై.ఎస్. జగన్ తన పాద యాత్రలో …
Read More »