Konduri Srinivasa Rao

గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు. నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం. గాయత్రీ మంత్రము అంటే… “ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం, భర్గోదేవస్య …

Read More »

పాలక సంస్థల ఏర్పాటు కోసం మున్సిపాల్టీలు ముస్తాబు…

* కృష్ణా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ వెల్ల‌డి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త ‌: జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పోరేషన్‌లతో పాటు మరో ఐదు మున్సిపాల్టీల పాలక సంస్థల ఏర్పాటు కోసం కార్యాలయాలు ముస్తాబయ్యాయని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఏ.యండి.ఇంతియాజ్ చెప్పారు. బుధవారం కలెక్టరు క్యాంపు కార్యాలయంలో విజయవాడ కార్పోరేషన్ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్, మచిలీపట్నం కార్పోరేషన్‌ల మేయరు, డిప్యూటి మేయర్లును ఎంపిక జరుగుతుందని …

Read More »

ఈపీఎఫ్ లబ్ధిదారులకు సత్వర ప్రయోజనాలు

కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఉదయలక్ష్మి రాష్ట్ర విభజన తరవాత తొలి ప్రాంతీయ కమిటీ సమావేశం ఈపీఎఫ్ ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు : ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కార్మిక భవిష్యనిధి ద్వారా లబ్ధిదారులకు రుణాలు, పింఛన్లు, పొదుపు సత్వరం అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ ఛైర్ పర్సన్ బి.ఉదయలక్ష్మి తెలిపారు. రాష్ట్ర విభజన తరవాత తొలిసారిగా సచివాలయంలో కార్మిక భవిష్యనిధి ప్రాంతీయ కమిటీ సమావేశం బుధవారం …

Read More »

ఓం గం గణపతియే నమః

🌹గణపత్యథర్వశీర్షోపనిషత్🌹 🙏ఓం గం గణపతియే నమః🙏 దారిద్ర్యం మిమ్మల్ని వెంబడిస్తోందా? ఉద్యోగం దొరకడం లేదా? రాహు కేతు దోషమా? గ్రహానుకూలత లేదా? వచ్చిన డబ్బు నిలవడం లేదా? కుటుంబంలో ప్రశాంతత లేదా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలా? మీ మాటకు విలువలేదా? తరచూ ప్రమాదాలకు గురిఅవుతున్నారా? సోదరులతో పేచీలా? నిద్రసరిగ్గా పట్టడం లేదా? పీడకలలా? స్థిరాస్తి తగాదాలా? విద్యావిఘ్నాలా? శతృభాదా? తరచూ అనారోగ్యమా? మనస్సు ఏకాగ్రత లేదా? వ్యాపారములో చికాకులా? రాజకీయాలలో రాణింపు లేదా? కుజ దోషమా? ఏల్నాటి శని దోషమా? కేతుదశా? జీవితం మీద …

Read More »