బాలికను తిరిగి పాఠశాలలో చేర్పించిన జిల్లా కలెక్టర్, ఎస్పీలను అభినందించిన మంత్రి నారా లోకేష్
-బాలిక విద్యాభ్యాసం నిరంతరాయంగా కొనసాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచన నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త: కొండాపురం కేజీబీవీ పాఠశాల పదో తరగతి విద్యార్థిని జి.సుమన్వీ…
