అంతర్జాతీయ నిపుణుల సూచనల అమలుకు రాష్ట్రంలో నాలుగు కార్యాచరణ బృందాలు
-ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో హెచ్‌ఎల్‌ఈఏజీకి అనుసంధానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అంతర్జాతీయ ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుల సలహా బృందం (HLEAG) సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు…
