-గత ఐదేళ్ల పాలనలో సహజ వనరుల్ని దోచుకున్నారు -శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను పటిష్ట పరిచేలా చర్యలు తీసుకుంటాం -నేషనల్ మినలరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంతులేని సహజ వనరులున్నాయని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు & ఎక్ష్సెజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అనుశాఖ సహాయమంత్రి డా.జితేంద్ర …
Read More »All News
ఆర్జీలను అధికారులు భాధ్యతతో పరిష్కరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను అధికారులు భాధ్యతతో పరిష్కరించాలని, విభాగాధిపతులు పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో అందించే …
Read More »పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో సోమవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ ఆదేశాలు మేరకు అడ్మిన్ డి.సి.పి.ఎం.కృష్ణమూర్తి నాయుడు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) …
Read More »ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాకు సొమ్ము
-రైతు సహాయక కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు -రైతులకు 50 శాతం సబ్సిడీతో టార్పాలిన్ల సరఫరా -ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు -కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి.. ప్రతి అడుగులో రైతుకి పెద్దపీట వేస్తాం -అన్నదాతకు ఎలాంటి కష్టం లేకుండా అండగా నిలబడతాం -గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది -గత పాలకులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రూ.1674 కోట్లు బకాయిపెట్టేశారు -పౌరసరఫరాల శాఖనూ అప్పుల్లో ముంచేసింది -రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించింది -చంద్రబాబు నాయుడు, పవన్ …
Read More »సుజనా ఫౌండేషన్ ద్వారా ట్రై సైకిల్ బహుకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 42వ డివిజన్ ప్రియదర్శిని కాలనీకి చెందిన పావని అనే వికలాంగురాలికి సుజనా ఫౌండేషన్ ద్వారా సోమవారం ట్రై సైకిల్ అందజేసారు. పావని పుట్టుకతోనే వైకల్యంతో ఉందని నడవలేని పరిస్థితుల్లో ఉండటంతో ఎన్డీయే కార్యాలయాన్ని సంప్రదించి సాయం చేయాలని కొరగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాల మేరకు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, సుజన ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచినేని కిరణ్, పదివేల విలువ గల ట్రై సైకిల్ బహుకరించారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది వికలాంగులకు చేయూతని …
Read More »ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 16 విన్నతులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు, శాఖాధిపతులు ఆ సమస్య ఉన్న ప్రదేశానికి స్వయంగా విచ్చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ప్రజలకు సంతృప్తికరమైన పరిష్కారాన్ని ఇస్తున్నారని, ఒకవేళ ఆ సమస్య విభిన్న శాఖల సంబంధించిన అయినప్పటికీ శఖాధిపతుల సమన్వయంతో …
Read More »జిల్లాలో రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో రెవెన్యూ సదస్సులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహణపై జిల్లా కలెక్టర్ సోమవారం రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్లో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 15 నుండి రెవిన్యూ సదస్సులు నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ సదస్సుల నిర్వహణలో ప్రభుత్వ విధివిధానాలు పాటించాలన్నారు. మొదట రీ సర్వే చేపట్టని గ్రామాల్లో, …
Read More »ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపిగ్గా విని సంబంధిత అధికారులను పిలిపించి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. …
Read More »ప్రత్యేక మహిళా కారాగారమును సందర్శన
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెూంశాఖామాత్యులు వంగలపూడి అనిత ప్రత్యేక మహిళా కారాగారమును సోమవారం సందర్శించినారు. హోమ్ మంత్రి కి మహిళా కారాగారమునకు రాగానే మహిళా జైలు కానిస్టేబుల్స్ గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించి, వారిని ప్రసంశించారు. అనంతరం హోం మంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జైళ్ల శాఖాధికారి కుమార్ విశ్వజీత్ లతో కలిసి జైలు మొత్తం తిరిగి చూసినారు. ఖైదీలను పలకరించి వారి క్షేమ సమాచారములు అడిగి తెలుసుకొనినారు. ఖైదీల యొక్క భోజనం, ఇంటర్వ్యూలు, ఫోను …
Read More »సెంట్రల్ జైలు సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పిస్తాం
– గంజాయి కేసులపై ఎక్కువ దృష్టి సారిస్తున్నాం -సైకియాట్రిస్టులను అందుబాటులో ఉంచుతాం. -ఇకనుంచి మహిళా పోలీసు స్టేషన్లగానే దిశ స్టేషన్లు -ప్రిజన్స్ కేఫ్ ప్రారంభించిన.. -హోం విపత్తుల నిర్వహణ హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : క్షణికావేశంలో చేసిన తప్పులకు జైలు జీవితం గడుపుతున్న ఖైదీలు బయటకు వెళ్ళాక నేర ప్రవృత్తివైపు వెళ్లకుండా ఉండేందుకు ఫ్యూయల్ అవుట్ లెట్స్, ప్రిజన్ కేప్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మరియు హోం శాఖ మంత్రి వంగలపూడి …
Read More »