విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం చూపొద్దు

-బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని,…

ఆర్టీజీఎస్‌తో 2,259 అంబులెన్సుల అనుసంధానం

-వైద్య సిబ్బందికి సెలవుల రద్దు -1,050 వైద్య బృందాల ఏర్పాటు -8,441 అత్యవసర పడకలు సిద్ధం -ప్రభావిత మండలాలపై ప్రత్యేక దృష్టి -అర్నబ్‌ తుపాను హెచ్చరికల ఆధారంగా…

క్షయ వ్యాధి నిర్మూలనకు ఏర్పాట్లు

-యువ‌త‌ భాగస్వామ్యంతో వ్యాధి గుర్తింపు, చికిత్సకు ప్రాధాన్యం -28 జిల్లాల్లో 679 బ్లాక్‌ల‌లో ‘జోష్’ బృందాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌…

‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది

-తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు.. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తం -1912 కాల్‌సెంటర్‌ బలోపేతం.. ఒకేసారి 30 వేల కాల్స్‌ స్వీకరణకు ఏర్పాట్లు -ఇతర శాఖలతో సమన్వయానికి…

తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన

-28 వార్డుల్లో ఎన్నికల ప్రచారం.. పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: ఎంపీ తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త: తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల తరఫున…

జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో అర్న‌బ్ కంట్రోల్ రూమ్‌లు

– ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంద‌స్తు చ‌ర్య‌లు – ప్ర‌జ‌లు అధికారుల సూచ‌న‌లు పాటించి జాగ్ర‌త్త‌గా ఉండాలి – జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ…

86వ డివిజన్‌లో వైసీపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 86వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే…

65వ డివిజన్‌లో వైసీపీ నాయకుల విస్తృత ఎన్నికల ప్రచారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 65వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ…

పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలి…

-నాయకులు, కార్యకర్తలకు డా. పసుపులేటి హరిప్రసాద్ దిశానిర్దేశం పుత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త: పుత్తూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు…

ఘనంగా ఏపీఎస్‌జీఆర్‌ఈఏ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

-విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి సంఘాలు ఐక్యంగా కృషి చేయాలి: డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం…