విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు అన్నారు. లబ్బీపేట లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి మహిళ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 24వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ …
Read More »Andhra Pradesh
వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…
-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ …
Read More »పేదలందరికీ ఇళ్ళు పధకంలో నిర్మాణం చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పధకంలో నిర్మాణం చేపట్టిన ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి.రమేష్ అధికారులను ఆదేశించారు. ఇళ్ళ నిర్మాణ పనుల ఫై అలసత్వం ప్రదర్శించవద్దని, లక్ష్యాలను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేసేరు. జిల్లాల హౌసింగ్ హెడ్స్,ఇతర అధికారులు ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ చేయడం ఫై ప్రత్యెక ద్రుష్టి సారించాలని,రూఫ్ లెవెల్ కు వచ్చిన ఇంటి నిర్మాణాలు పూర్తీ చేయడానికి యుద్ద ప్రాతిపదిక ఫై …
Read More »ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతులమీదుగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు పార్టీ శ్రేణులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని మల్లాది విష్ణు అన్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున చల్లని మంచినీరు, మజ్జిగను అందించడం ద్వారా బాటసారులు ఎంతో ఉపశమనం …
Read More »సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాల అమలు… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణపురంలోని 217, 218 వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి పర్యటించారు. తిరుమలరాజువీధి, చల్లపల్లివారి వీధి, రాణా ప్రతాప్ వీధి, సుమనం వారి వీధి, బ్రహ్మయ్యపంతులు వారి వీధి, సన్నిదానంవారి వీధి, కావూరివారి వీధి, మైలవరం జమీందార్ వారి వీధి, జి.ఎస్.రాజు రోడ్డు, …
Read More »ప్రభుత్వం మీద అక్కసుతోనే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ ను తట్టుకోలేక అక్కసుతో నే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20 డివిజన్, పాత పోస్ట్ …
Read More »సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ మరమ్మతులు శంకుస్థాపన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు.శుక్రవారం నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్, రాణిగారితోట లో నందు స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ మరమ్మతులు పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ …
Read More »నేటి సమాజ శ్రేయస్సు కోసం రెండు పుస్తకాలవిష్కరణ…
-హిందూ మత దివ్యత్వం భగవద్గీత… : గరికపాటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజ శ్రేయస్సు కోసం తాను రచించిన రెండు పుస్తకాలను ఈ నెల 7న విజయవాడ ప్రెస్ క్లబ్ నందు ఆవిష్కరిస్తున్నట్లు ఎన్ఆర్ఐ డాక్టర్ ఆనంద్ గరికపాటి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు గీతా రిసెర్చర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికెపాటి ఆనంద్ మాట్లాడుతూ విజయవాడ సత్యనారాయణపురం వాసి అయినా డాక్టర్ గరికెపాటి ఆనంద్ గత 50 సంవత్సరాలుగా …
Read More »17, 18 డివిజన్ల రాణిగారి తోట వాసులకు దారి సమస్య పరిష్కారానికి వినతి పత్రం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గంలో 17, 18 డివిజన్ల రాణిగారి తోట వాసులకు దారి సమస్య పరిష్కారానికి నేతాజీ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ (సబ్ – వే) నిర్మించమని నేషనల్ హైవేస్ అధారిటీ అఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ కి స్టాండింగ్ కమిటీ మెంబెర్ తంగిరాల రామిరెడ్డి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ లతో కలిసి వినతి పత్రం అందజేసి వీలు అయినంత త్వరలో పరిష్కారం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమాలో వైస్సార్సీపీ నాయకులు …
Read More »చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస పెట్టాలి… : జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థిని విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువు మీద ధ్యాస చూపిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల అన్నారు. స్థానిక కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మత్తు పానీయంపై కళాజాత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి, విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం మత్తు పానీయాలపై ఒక అవగాహన ఏర్పరచాలని, యువత చెడు మార్గంలో నడవకుండా …
Read More »