Breaking News

Andhra Pradesh

మే ఆరో తేదీ నుండి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు…

-27,927 మంది మొదటి సంవత్సరం పరీక్షలకు.. -27,149 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరు.. -ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల నిర్వహణ… -జిల్లాలో 70 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. -సి సి కెమెరాల నిఘాతో పర్యవేక్షణ… -620 మందికిపైగా ఇన్విజిలేటర్లు. -70 మంది చీఫ్ సూపరిండెంట్ లు, 70 మంది డిపార్ట్ మెంట్ అధికారుల నియామకం.. -5 సిట్టింగ్ స్కాడ్ ,రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు… -జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

వంటనూనెలను ఎమ్మార్పీకన్నా అధిక ధరలకే విక్రయిస్తే చర్యలు…

-జిల్లా వ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను, ముఖ్యంగా వంట నూనెలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ …

Read More »

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా పేద ముస్లిం సోదరసోదరీమణులకు నిత్యావసరాల పంపిణీ

-మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్ సీపీతోనే సాధ్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మైనార్టీల అభ్యున్నతి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. లెనిన్ సెంటర్లోని నాగసాయిబాబా మందిరం నందు ముస్లిం సోదరసోదరీమణులకు నిర్వహించిన తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా అభినందించారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరసోదరీమణులు సంతోషంగా, సమానంగా జరుపుకోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య …

Read More »

ఆర్థిక క్రమశిక్షణకు మారుపేరు స్వయం సహాయక సంఘాలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-ఘనంగా సున్నా వడ్డీ వారోత్సవాల ముగింపు వేడుకలు -పాటల రూపంలో సీఎం జగనన్నకు కృతజ్ఞతలు తెలియజేసిన డ్వాక్రా అక్కచెల్లెమ్మలు -మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు ఆర్థికంగా రాణించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపం నందు గురువారం జరిగిన వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా రెడ్డిలతో కలిసి ఆయన …

Read More »

అంద‌రి సంక్షేమేమే.. సీఎం జగన్మోహన్ రెడ్డి ల‌క్ష్యం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు గురువారం నియోజకవర్గంలోని రాజ రాజేశ్వరి కల్యాణ మండపం నందు 9,12,13 మరియు 14 డివిజన్ల సంబందించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని 625 స్వయం సహాయక సంఘాలకు దాదాపు ఒక కోటి 17 లక్షల 42వేల రూపాయల నమూనా చెక్కును దేడ్వాక్రా మహిళలకు సున్న వడ్డీ పధకం ద్వారా మంజూరైన చెక్కులను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, …

Read More »

9వ డివిజన్లో గడప గడపకు వైస్సార్సీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గురువారం స్థానిక వైస్సార్సీపీ ఇంచార్జ్ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వైయస్సార్ …

Read More »

జలసంధిని ఈదిన విజయవాడ స్విమ్మర్ల సాహసకృత్యాన్నికి అభినందనలు…

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత్, శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధిని NTR జిల్లా విజయవాడకు చెందిన స్విమ్మర్లు గురువారం నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ లను విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో వేరువేరుగా వారి వారి ఛాంబర్ నందు కలసిన సందర్భంలో సదరు క్రీడాకారులకు అభినందనలు తెలియజేస్తూ, రాబోవు రోజులలో మరిన్ని విజయాలు కేవాసం చేస్తుకోని మంచి కీర్తి ప్రతిష్టలు సాదించాలని …

Read More »

జీ.పి.ఎస్ సిస్టం విధానాన్ని సక్రమముగా అమలు చేయాలి…

-వెహికల్ డిపో పరిశీలనలో అధికారులకు ఆదేశాలు – నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో ను సందర్శంచి డిపో మరియు పారిశుధ్య స్టోర్ రూమ్ ల నిర్వహణ విధానము పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి అందుబాటులో గల వాహనముల వివరాలతో పాటుగా చిన్న చిన్న మరమ్మత్తుల నిమిత్తం ఉన్న వాహనముల …

Read More »

మహిళాభ్యుదయంలోమరో చరిత్ర…

-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో భాగంగా గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్ దర్శిపేట రాజరాజేశ్వరి కళ్యణమండపము నందు జరిగిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియ ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి స్వయం సహాయక సంఘాల వారికీ సున్నా వడ్డీ క్రింద మంజూరు కాబడిన చెక్కులను పంపిణి చేసారు. ఈ …

Read More »

విద్యుత్ ఉద్యోగసంఘాల జెఎసి నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ

– విద్యుత్ రంగ ఉద్యోగులకు అండగా ఉంటాం – ఉద్యోగసంఘాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా చూస్తోంది – యాజమాన్యం, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు – విద్యుత్ రంగం ఎన్నో ఓడిదొడుకులను ఎదుర్కొంటోంది – ఈ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు – గత ప్రభుత్వం నిర్వాకం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది – అందరం కలిసి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగ ఉద్యోగులు, …

Read More »