Andhra Pradesh

జీ.పి.ఎస్ సిస్టం విధానాన్ని సక్రమముగా అమలు చేయాలి…

-వెహికల్ డిపో పరిశీలనలో అధికారులకు ఆదేశాలు – నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం నగర పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ హనుమాన్ పేట నందలి వెహికల్ డిపో ను సందర్శంచి డిపో మరియు పారిశుధ్య స్టోర్ రూమ్ ల నిర్వహణ విధానము పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. పారిశుధ్య నిర్వహణకు సంబందించి అందుబాటులో గల వాహనముల వివరాలతో పాటుగా చిన్న చిన్న మరమ్మత్తుల నిమిత్తం ఉన్న వాహనముల …

Read More »

మహిళాభ్యుదయంలోమరో చరిత్ర…

-వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ సున్నావడ్డీ వారోత్సవాలలో భాగంగా గురువారం తూర్పు నియోజకవర్గ పరిధిలో 14వ డివిజన్ దర్శిపేట రాజరాజేశ్వరి కళ్యణమండపము నందు జరిగిన కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియ ఆయా డివిజన్ కార్పొరేటర్లతో కలసి స్వయం సహాయక సంఘాల వారికీ సున్నా వడ్డీ క్రింద మంజూరు కాబడిన చెక్కులను పంపిణి చేసారు. ఈ …

Read More »

విద్యుత్ ఉద్యోగసంఘాల జెఎసి నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భేటీ

– విద్యుత్ రంగ ఉద్యోగులకు అండగా ఉంటాం – ఉద్యోగసంఘాల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా చూస్తోంది – యాజమాన్యం, ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తేనే మంచి ఫలితాలు – విద్యుత్ రంగం ఎన్నో ఓడిదొడుకులను ఎదుర్కొంటోంది – ఈ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు – గత ప్రభుత్వం నిర్వాకం వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలో చిక్కుకుంది – అందరం కలిసి విద్యుత్ రంగాన్ని కాపాడుకుందాం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ రంగ ఉద్యోగులు, …

Read More »

నిర్దిష్ట గడువు లోపున నిర్మాణాలు పూర్తి చేయాలి… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గృహ నిర్మాణాలు నిర్దిష్ట గడువు లోపున పూర్తి చేయాలని లేని పక్షంలో కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడే ప్రశ్న లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఎం పి డీ ఓ లు , తహసీల్దార్లకు ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ సచివాలయాలు, ఆర్బికె నిర్మాణాల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. మే 31 వ తేదీ లోపున …

Read More »

నగరంలో మాల మహాసేన ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాల మహాసేన ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని ధర్నా చౌక్‌ నందు ధర్మ పోరాట దీక్ష జరిగింది. ఈ సందర్భంగా మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగ రవికుమార్‌ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సంబంధించి 27 పథకాలను రద్దు చేసిందని వాటికి నిరసిస్తూ ఈరోజు మాల మహాసేన ఈ నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించామని అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విదేశీ విద్య విధానం కొనసాగించి నిధులు పెంచాలన్నారు. భూమి కొనుగోలు పథకం ప్రారంభించి దళితులకు 3 …

Read More »

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : డిప్యూటీ సియం నారాయణస్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి చెప్పారు. బుధవారం అమరావతి సచివాలయం 5వ బ్లాకులో ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు జరిగాయి.ఈకార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖామాత్యులు పినిపే విశ్వరూప్,మాజీమంత్రి,ఎంఎల్సి డొక్కా మాణిక్య వరప్రసాద రావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలనం చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల …

Read More »

ప్రజలకు మెరుగైన విద్యుత్ ను అందించడమే లక్ష్యం… : మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

-మూడు నెలల్లో ఎన్టిటిపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని ఆదేశం -కృష్ణపట్నం స్టేజ్ -2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయండి -ఈ రెండు ప్లాంట్ లు వినియోగంలోకి వస్తే 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ -కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం -దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది -ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ కోతలు తక్కువ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర …

Read More »

కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్‌ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. కోవిడ్‌ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని.. అలాగే నిన్నటి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనలు తిరిగి పునరావృతం …

Read More »

ఈ నెల 28న (గురువారం) విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో సీఎం చేతుల మీదుగా ఇళ్ళ పట్టాల పంపిణీ. ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు సబ్బవరం మండలం పైడివాడ చేరుకుంటారు. 11.05 గంటలకు వేదిక వద్దకు చేరుకుని వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ, పార్కు ప్రారంభోత్సవం, లే అవుట్ల పరిశీలన, మోడల్‌ హౌస్‌లను లబ్ధిదారులకు అందజేయడం, పైలాన్‌ ప్రారంభోత్సవం, ల్యాండ్‌ పూలింగ్‌ కోసం భూములిచ్చిన రైతులతో ఫోటో సెషన్, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. …

Read More »

వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేము… : ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్దవంతంగా పనిచేస్తుందని , సేవా దృక్పధంతో వాలంటీర్లు పనిచేస్తున్నారని, వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశంసించారు. స్థానిక పోర్టు రోడ్డులోని మెహరబాబా ఆడిటోరియంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరుసుగా రెండో ఏడాది వాలంటీర్లకు వందనల 50 డివిజన్లకు సంబంధించి కార్యక్రమాన్ని బుధవారం పలువురు కార్పొరేటర్లు …

Read More »