-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు చెందిన అన్ని ప్రభుత్వ సంస్థల వారు వారి సంస్థల భవనాలు, కార్యాలయాలకు సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించి విజయవాడ అభివృద్ధికి సహకరించాలని నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కేదారేశ్వర పేటకేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ నకు సంబందించి 2011-12 నుండి …
Read More »Andhra Pradesh
పారిశుధ్య నిర్వహణ మరియు స్థానిక సమస్యలపై అధికారులకు ఆదేశాలు
-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి మహాత్మాగాంధీ రోడ్, పిట్టింగుల పేట, బెంజి సర్కిల్, జాతీయ రహదారి మరియు లయోలా కాలేజీ రోడ్ తదితర ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానికంగా ఉన్న సమస్యలను పర్యవేక్షంచి అధికారులు పలు సూచనలు చేసారు. ముందుగా యం.జీ రోడ్ గేటువే ఎదురు రోడ్ నందు ప్యాచ్ …
Read More »ప్లాస్టిక్ వాడక్కని నివారిద్దాం – పర్యావరణాన్ని పరిరక్షించుద్దాం
-సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై 46వ డివిజన్లో అవగాహన ర్యాలిని ప్రారంభించిన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం ప్లాస్టిక్ నిషేధం, ప్రజలకు అవగాహన కల్పించుట, వాల్ పెయింటింగ్ మరియు మొక్కలు నాటే కార్యక్రమములు నగర పరిధిలోని 64 డివిజన్ లలో స్పెషల్ అధికారులు అనేక కార్యక్రమములు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్ 141వ …
Read More »అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి…
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలిసి స్పందన కార్యక్రమము నిర్వహించారు. ప్రజలు అందించిన సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా పరిష్కారం చూపాలని ఆదేశించారు. నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 5, …
Read More »ముగ్గురు ప్రాణాలను కాపాడిన రాష్ట్ర మంత్రి డా. సీదిరి అప్పలరాజు
-అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేసిన మంత్రి -ప్రాణాపాయ స్థితి నుండి బయట పడ్డ ఇద్దరు పిల్లలు ఒక తల్లి పలాస, నేటి పత్రిక ప్రజావార్త : పేద వాడికి ఆపదవస్తే క్షణాల్లో స్పందించే గుణం ఆయనది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని తెలిస్తే చాలు వైద్యుని అవతారం ఎత్తేస్తారు అందుకే పలాస నియోజకవర్గం ప్రజలు ఆయనను నడిచే దేవుడు అంటారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉందా ఆయనే మన రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. వివరాల్లోకి వెలితే… పలాస మండలం బొడ్డపాడు గ్రామంలో …
Read More »సోమవారం స్పందన కార్యక్రమం… జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం(25.04.2022) ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని …
Read More »రంజాన్ మాసంలో నమాజు సమయాల్లో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలి… : అమీన్ భాయ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం నేపధ్యంలో నమాజు సమయాల్లో మసీదుల్లో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని, మసీదుల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, మంచినీరు నిరంతరం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంతోషకర వాతావరణంలో పండగ చేసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డి ని రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, అమీన్ భాయ్, మరియు రాష్ట్ర నాయకులు మేక వెంకటేశ్వర రావు కోరారు. ఈ విషయమై శనివారం విడుదల చేసిన ప్రకటనలో …
Read More »అప్పులేని రాష్ట్రంగా ఢిల్లీ – ఆప్ తో సుపరిపాలన…
-అందుకే దేశమంతా కేజ్రీవాల్ ని ఆహ్వానిస్తోంది: – ఆప్ ఏపీ ఇన్ ఛార్జి మణి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఢిల్లీలో నీతివంతంగా సుపరిపాలన అందిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అప్పులు తేకుండా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆప్ ఏపీ ఇన్ ఛార్జి మణినాయుడు చెప్పారు. అవినీతి రహిత పాలనకు అరవింద్ కేజ్రీవాల్ మారుపేరు అని, అందుకే దేశంలోని సామాన్య ప్రజలంతా అరవింద్ రాకను కోరుకుంటున్నారన్నారు. ముఖ్యంగా ఏపీలో సీఎం జగన్ పాలన అప్పులు, తప్పులతో నడుస్తోందని ఆయన …
Read More »దేశంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించే వాతావరణాన్ని నిర్మించాలి : ఉపరాష్ట్రపతి
– క్రీడలను జీవనోపాధి మార్గంగా ఎంచుకునేందుకు అనువైన మార్గదర్శనం జరగాలని సూచన – ఇందుకు అనుగుణంగా మూలాల నుంచి క్రీడావ్యవస్థను బలోపేతం చేయాలి – ఇందుకోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేయడంలో ప్రైవేటు రంగం తమ బాధ్యతను నిర్వర్తించాలి – గ్రామీణ, సంప్రదాయ క్రీడలకు పెద్దపీట వేయాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – బెంగళూరులో ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు – 2021ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి బెంగళూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశంలో క్రీడాసంస్కృతిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన కృషి జరగాల్సిన అవసరం …
Read More »విద్యుత్ కొరతను అధిగమిస్తాం… : మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-మళ్ళి చెప్తున్నా ఈ సమస్య తాత్కాలికమే -ఆంధ్ర ప్రదేశ్ లో మే మొదటి వారానికి విద్యుత్ సరఫరా సాధారణ స్థాయికి చేరే అవకాశం -బొగ్గు లభ్యత పెంచడం , విద్యుత్ కొరత అధిగమించడం పై నిరంతర పర్యవేక్షణ కోసం కోర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటు -కరెంటు కొరత సమస్య పై పై నిరంతరం స్పందిస్తాం.. తక్షణ చర్యల తీసుకుంటాం -దేశీయంగా , అంతర్జాతీయగా ఏర్పడిన బొగ్గు కొరతే విద్యుత్ కొరత కు ప్రధాన కారణం . -అనేక రాష్ట్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు -ఆయా …
Read More »