Andhra Pradesh

నిర్దేశిత గడువు లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలి !!

-వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నతాధికారుల సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్దేశిత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది లు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు గురువారం సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వివిధ …

Read More »

ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం

-తెలుగుదేశం పార్టీ సభ్యత్వంతో ప్రతి ఒక్కరికి రూ.2 లక్షల ప్రమాద బీమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ రెండేళ్లకు ఒకసారి చేపట్టే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం జిల్లాలో తొలుత తన పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు-2022 కార్యక్రమాన్ని కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, …

Read More »

ముసాఫర్ ఖానా ప్రారంభాన్నికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి

-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్ టౌన్ పశ్చిమ రైల్వే స్టేషన్ ప్రాంతములోని (ముసాఫర్ ఖానా) షాదీ ఖానాను నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి ప్రారంభానికి సంబందించి ఏర్పాట్లపై అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. షాదిఖానా ముందు ఉన్న కంపాక్టర్ బీన్స్ అక్కడ నుండి తొలగించుటతో పాటుగా అదే ప్రాంతములో గల యురినల్స్ శుభ్రపరచి వాడుకపు నీరు అంతయు అవుట్ లేట్ ద్వార డ్రెయిన్ కు అనుసందానం …

Read More »

నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, సిగ్నల్ లైట్స్ ఆధునీకరణపై చర్యలు

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ ఛాంబర్ నందు కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నగరంలో ట్రాఫిక్ నియంత్రణ మరియు సిగ్నల్ లైట్స్ ఆధునీకరణ పై చేపట్టవలసిన చర్యలపై పోలీస్ మరియు నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నగరంలో అందుబాటులో ఉన్న సిగ్నల్ లైట్స్ యొక్క వివరాలు మరియు వాటి పనితీరు, నిర్వహణ విధానము మొదలగు అంశాలను అధికారులను అడిగితెలుసుకొన్నారు. వీటితో పాటుగా …

Read More »

సుందర హరిత విజయవాడ – పారిశుధ్య వారోత్సవాలలో ప్రజలు భాగస్వాములు కావాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుందర హరిత విజయవాడ కార్యక్రమములో భాగంగా నిర్వహిస్తున్న పారిశుధ్య వారోత్సవాలలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 46వ డివిజన్ మిల్క్ ప్రాజెక్ట్ వి.యం రంగ మున్సిపల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమములో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారోత్సవాలను లంచానీయంగా ప్రారంభించారు. క్లైమెట్ స్మార్ట్ సిటీస్ అసెస్ మెంట్ ఫ్రేమ్ వర్క్ 2.0 లో వీఎంసీకి దేశవ్యాప్తంగా …

Read More »

సిపిఐ నారాయణ ని పరామర్శించిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల  మృతి చెందిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు కె.వసుమతి (కె.నారాయణ సతీమణి) చిత్రపటానికి మైనంపాకంలోని వారి ఇంటిలో ఉన్న చిత్రపటానికి  శ్రద్ధాంజలి ఘటించి, సతి వియోగితులైన సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ని విజయవాడ సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్. శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు నక్కా వీరభద్రరావు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు మూలి సాంబశివరావు తదితరులు పరామర్శించారు.

Read More »

పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ప్రతి రైతుకూ సాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది… : మంత్రి అంబటి రాంబాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని, ప్రతి రైతుకూ సాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం జలవనరుల శాఖా మంత్రిగా పదవీ స్వీకరించిన అనంతరం విజయవాడ ఇరిగేషన్ క్యాంప్ ఆఫీస్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అతి కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారని ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ …

Read More »

ప్రజల దాహార్తి కై చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం… పోతిన మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం ఒక్కటే కాకుండా సామాజిక సేవ కోసం జనసేన యువత పెద్ద ఎత్తున చలివేంద్రమును ప్రారంభించడం అభినందనీయమని జనసేన అధికార ప్రతినిధి, నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ అన్నారు. గురువారం గాంధీనగర్ శాంతి ప్రశాంతి దగ్గర వేసవి దాహార్తి కోసం జనసేన యువత చలివేంద్రం ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విచ్చేసి చలివేంద్రమును ప్రారంభించారు.ఈ ప్రారంభంలో పోతిన …

Read More »

దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-వాంబేకాలనీ అత్యాచార ఘటన బాధాకరం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాంబేకాలనీ అత్యాచార ఘటన బాధాకరమని.. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఎల్బీఎస్ నగర్లోని కమ్యూనిటీ హాల్ నందు 61, 62 డివిజన్ల వాలంటీర్లకు నిర్వహించిన ‘సేవా పురస్కారాల ప్రదానోత్సవ’ వేడుకలలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి రమాదేవిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన 143 మంది వాలంటీర్లకు …

Read More »

మెరుగైన పారిశుద్ధ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం

-పరిశుభ్రత వారోత్సవాలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు -స్వచ్ఛ సర్వేక్షణ్ లో నగరాన్ని తొలి స్థానంలో నిలపడమే లక్ష్యం: నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా జగనన్న ప్రభుత్వం ముందుకు వెళ్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. పరిశుభ్రత వారోత్సవాలలో భాగంగా వాంబే కాలనీ H-బ్లాక్ నందు నిర్వహించిన ‘సుందర హరిత విజయవాడ’ కార్యక్రమంలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ …

Read More »