Andhra Pradesh

నూతన మార్గదర్శకలపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి వుండాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మ్యుటేషన్‌ ధరఖాస్తులను పరిష్కరించడంలో నూతన మార్గదర్శకలపై రెవెన్యూ అధికారులు అవగాహన కలిగి వుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుండి మంగళవారం మ్యుటేషన్‌ రిజక్షన్స్‌, రెవెన్యూ గ్రీవెన్స్‌, ఒటిఎస్‌పై కలెక్టర్‌ డిల్లీరావు, విజయవాడ సబ్‌ కలెక్టర్‌, నందిగామ, తిరువూరు ఆర్‌డివోలు, తహాశీల్థార్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో మ్యుటేషన్‌ ధరఖాస్తులను తిరస్కరించకూడదన్నారు. ఇటివల సిసిఎల్‌ఏ జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పరిశీలించి పరిష్కరించాలన్నారు. వివిధ కారణాలతో …

Read More »

ప్రమాద రహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దుదాం…

-హెల్మెట్‌ వాడకంపై అవగాహన ర్యాలీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాణం చాలా విలువైనదని, తమపై ఆధారపడిన కుటుంబం కోసం ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను విధిగా పాటించాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సుందరయ్యనగర్ లోని గాయత్రి విద్యాలయం హైస్కూల్ ఆధ్వర్యంలో హెల్మెట్‌ ధారణపై నిర్వహించిన అవగాహనా ర్యాలీని స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే చేతులమీదుగా విద్యార్థులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో చిన్నారులచే …

Read More »

50లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో అత్యధికంగా ఉన్న కొండ ప్రాంతంలో నివసించే నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు, మెట్లు, డ్రైన్లు, మంచినీటి సమస్య కు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వాటర్ ట్యాంక్ లు,పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్, క్రిస్తురాజుపురం కొండ ప్రాంతంలో స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ వాణిజ్య సముదాయాలలోని షాపుల లీజుదారులు దీర్ఘకాలికoగా ఉన్న అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని, అట్లు చెల్లించని యెడల బకాయిదారుల షాపులను సిజ్ చేయడమే కాకుండా చట్టరీత్య తగిన చర్యలు తీసుకోనుట జరుగునని ఎస్టేట్ ఆఫీసర్ కె.అంబేద్కర్ హెచ్చరించారు. నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాల మేరకు ఎస్టేట్ అధికారులు మంగళవారం గాంధీనగర్ నందలి గోవిందరాజులు వాణిజ్య సముదయములో ప్రత్యేక కలెక్షన్ డ్రైవ్ నిర్వహించి రూ. 7,72,016/- లు బకాయిలు వసూలు …

Read More »

క్లైమేట్ స్మార్ట్ సిటీ 4 స్టార్ రేటింగ్ అవార్డు కైవసం

-సూరత్ మేయర్ హేమలి కల్పేష్ కుమార్ బోఘవాల, జాయింట్ సెక్రెటరి MoHUA చేతుల మీదగా అవార్డు స్వీకరించిన నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్ 2.0లో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న నగరాల కేటగిరిలో 9 భారతీయ నగరాల్లో విజయవాడ 4-స్టార్ రేటింగ్ సాధించినందుకు అవార్డు లభించింది నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ ఒక ప్రకటనలో తెలియజేసారు. …

Read More »

బొబ్బూరి గ్రౌండ్స్‌లో జీవన్‌ సాగర్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవానీపురంలోని కృష్ణానది ఒడ్డున వున్న బొబ్బూరి గ్రౌండ్స్‌లో జీవన్‌ సాగర్‌ ఎగ్జిబిషన్‌ను ఆదివారం రాత్రి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడ నగర ప్రజలకు ఈ ఎగ్జిబిషన్‌ మంచి వినోదాన్ని అందజేస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల స్టాల్స్‌ ఏర్పాటు చేయడంతోపాటు విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనగా ఈ ఎగ్జిబిషన్‌ను రూపొందించడం అభినందనీయమని అన్నారు. ఈ వేసవికాలంలో పిల్లలకు, పెద్దలకు మంచి వినోదాత్మకంగా ఎగ్జిబిషన్‌ సేవలు అందించాలని ఆయన నిర్వాహకులను కోరారు. …

Read More »

మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్ఆర్ పియస్ నాయకులు మేదర సురేష్ కుమార్…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన స్సందర్భంగా డ్రీమ్ స్వచ్చంద సేవాసంస్థ చైర్మన్, ఎమ్ఆర్ పియస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎపి క్రిష్టియన్ జాయింట్ యాక్షన్ కమిటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మేదర సురేష్ కుమార్ మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద పూర్వకంగా కలిసారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరులో హోం మంత్రి డా. తానేటి వనిత ను మర్యాద …

Read More »

ఉప రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు…

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కి గన్నవరం విమానాశ్రయం లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకలెక్టర్ రంజిత్ భాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాల సుబ్రమణ్యరెడ్డి, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రామారావు, ప్రభృతులు పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంట మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు దంపతులు కూడా …

Read More »

శాస్త్ర, సాంకేతిక ఫలాలు ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలే తప్ప, బానిసలుగా మార్చకూడదు – ఉపరాష్ట్రపతి

-ప్రస్తుత సవాళ్ళకు పరిష్కారాలను అందించే సాంకేతికతను అందించాలి -ప్రకృతితో మానవుడికి ఉన్న పేగు బంధాన్ని విజ్ఞానం కాపాడాలే తప్ప, తుంచకూడదు -శాస్త్ర సాంకేతికతలు కొన్ని వర్గాల కోసమే కాదు, అవి ప్రజల సంఘటిత అభివృద్ధి కోసం -శాస్ర పరిజ్ఞానం సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే శ్రీ యలవర్తి నాయుడమ్మ గారి ఆకాంక్ష -మహిళా సాధికారత విషయంలోనూ శ్రీ నాయుడమ్మ గారి దృష్టి కోణం ప్రత్యేకమైనది -విజయవాడ స్వర్ణభారత్ ట్రస్ట్ లో డా. వై నాయుడమ్మ వ్యాసాలు – ప్రసంగాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి ఆత్కూరు, నేటి …

Read More »

ఉపముఖ్యమంత్రి(దేవాదాయ)గా బాధ్యతలుచేపట్టిన కొట్టు సత్యనారాయణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ( దేవాదాయ, ధర్మాదాయ) గా కొట్టు సత్యనారాయణ సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో కేటాయించిన ఛాంబరుకు సతీ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు వేద మంత్రాలు పటిస్తూ పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా పూజలు నిర్వహించిన తదుపరి ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ) గా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరుమల తిరుపతి …

Read More »