Andhra Pradesh

శ్రీకాకుళం రైలు ప్రమాద బాధితులను ఆదుకోండి…

-పరాయి రాష్ట్రం వారైనా మానవతా దృక్పథాన్ని చూపండి -మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం -అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. రైలు ప్రమాద ఘటనకు సంబంధించి జిల్లాకలెక్టర్‌ నివేదించిన తాజా వివరాలను ముఖ్యమంతి కార్యాలయ కార్యదర్శి– సీఎంకు అందించారు. రైలు ఢీకొన్న ఘటనలో 5గురు మరణించారని, ఒకరు తీవ్రంగా గాయపడ్డారని …

Read More »

వైసీపీ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్న మహిళలు : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,ప్రతి పథకంలో మహిళలకు పెద్దపీట వేస్తూ జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రతి మహిళ ముందుకు వస్తున్నారని,వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని,ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. మంగళవారం గడప గడపకు …

Read More »

బెంజ్ స‌ర్కిల్ ని కాకాని సర్కిల్ గా మార్చండి…

-కాకాని వెంక‌ట రత్నం విగ్ర‌హ పున‌రుద్ధ‌ర‌ణ‌కు డిమాండు -క‌లెక్ట‌ర్ ఢిల్లీరావుకు కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి విన‌తి విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బెంజ్ స‌ర్కిల్లో కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కొత్త‌గా ఏర్పాట‌యిన ఎన్.టి.ఆర్. జిల్లాకు మ‌కుటాయ‌మానంగా నిలిచే ఆంధ్ర ఉక్కు మ‌నిషి, మాజీ మంత్రి కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేయాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు త‌రుణ్ కాకాని కోరారు. జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీ రావును క‌లెక్ట‌రేట్ …

Read More »

25 మందితో కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో 25మందితో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రివర్గం కొలువు దీరింది. సోమవారం అమరావతి సచివాలయంను ఆనుకుని ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 25 మంది కొత్త మంత్రులతో ఉ.11.31 గం.లకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉ.11.30గం.లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు వేదికపైకి చేరుకున్నారు. తదుపరి పోలీస్ బ్యాండ్ …

Read More »

భావితరాలకు స్పూర్తిదాత మహాత్మ జ్యోతిబా పూలే — జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. జ్యోతిబాపూలే 196 వ జయంతి సందర్బంగా సోమవారం స్థానిక వలందపాలెం సాంఘిక సంక్షేమ వసతి గృహం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, మచిలీపట్నం నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ …

Read More »

రంజాన్ మాసంలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్ధనా మందిరాలు, ముస్లిమ్ సోదరులు అధికంగా నివసించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై వారం రోజులైన సందర్భంగా జిల్లా యంత్రాంగం ముస్లిమ్ సోదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాలపై కలెక్టర్ వాకబు చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరం లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, …

Read More »

ఆర్టీసీ హౌస్ లో జ్యోతిబా ఫూలే 192 వ జయంతి వేడుకలు…

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిభా ఫూలే 192 వ జయంతిని పురస్కరించుకుని ఆర్టీసీ హౌస్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిధిగా ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి మరియు సంస్థ ఎండీ  సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, IPS పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం జ్యోతిభాఫూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఏ)  ఏ. కోటేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఆర్టీసీ హౌస్ …

Read More »

బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ మారుతీనగర్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఛైర్మన్ / రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే స్త్రీల హక్కుల కోసం వారి సాధికారత కోసం కృషి చేసిన మహానుభావులని, తరతరాలుగా కులంపేరుతో అణచివేతకు గురౌతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని …

Read More »

పాలకవర్గ సబ్యులు తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి…

-నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా చల్ల ఆది నారాయణ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా మెజార్టీ పాలకవర్గ సబ్యులు మరల తనను ఎంపిక చేసుకున్నట్లు ఆ సంఘ అధ్యక్షులు చల్ల ఆది నారాయణ (వీనస్ బాబు) తెలిపారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవ్యాంధ్ర విజయవాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం విలేకరుల సమావేశం జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8న కొన్ని అనివార్య కారణముల …

Read More »

యాదవులకి ఇచ్చేది ఒక మంత్రి పదవేనా?

-యాదవుల సామాజిక వర్గాన్నికి అన్యాయం చేసారు -ముఖ్యమంత్రి పునరాలోచన చేసుకోవాలి -రాష్ట్రంలో యాదవుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడా? విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బీసీ లలో అత్యదిక ఓటు ఉన్న యాదవులకు మంత్రి పదవులు ఇవ్వడంలో ముఖ్యమంత్రి చిన్నచూపు చూసారని అఖిల భారత యాదవ మహాసంఘం అధ్యక్షులు ఉప్పలపాటి పేరయ్య యాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 జిల్లాలో యాదవులలో కానుమూరు నాగేశ్వరరావు కి …

Read More »