-రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఖరీఫ్ ధాన్యం సేకరణకు సంబంధించి అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర …
Read More »Andhra Pradesh
డాక్టర్ అభిలక్ష్ లిఖి దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థని సందర్శన…
అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ (వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ) అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి 08.04.2022న అనంతపురంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ ( SRFMT&TI) ని సందర్శించారు మరియు రైతులతో కలిసి డ్రోన్ ప్రదర్శనకు హాజరయ్యారు. వ్యవసాయంలో డ్రోన్ సాంకేతికత పంట నిర్వహణలో స్థిరత్వం మరియు సమర్ధతను పెంచడంలో అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని, వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రమాదకర పని పరిస్థితులకు …
Read More »ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యామ్యాయ చూడాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పటమట గోవిందరాజు ధర్మఈమాం ట్రస్ట్ (జిడిఇటి) నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలలో ఆదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రత్యామ్యాయ చూడాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక పటమట గోవిందరాజు ధర్మఈమాం ట్రస్ట్(జిడిఇటి) నగరపాలక సంస్థ ఉన్నతపాఠశాలను మున్సిపల్ కార్పొరేషన్, విద్యాశాఖ అధికారులతో పరిశీలించారు. నాడు- నేడు కార్యక్రమంలో కోటి 48 లక్షల నిధులతో 14 తరగతి గదులు నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయని అయితే పాఠశాల ఇప్పటికే జిప్లస్ -2 నిర్మాణంతో …
Read More »జగనన్న వసతి దీవెన -రెండవ విడత నిధుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న వసతి దీవెన -రెండవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎన్‌టిఆర్ జిల్లాలో 2021-22 సంవత్సరంలో 41 వేల 906 మంది విద్యార్థులకు 40.06 కోట్ల రూపాయల నిధులను 37 వేల 384 మంది తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందని కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు అన్నారు. నంద్యాల నుండి శుక్రవారం వసతి దీవెన పథకం కింద 2021-22 సంవత్సరానికి స్కాలర్‌షిప్ నగదును అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు మంజూరు చేసే కార్యక్రమంలో …
Read More »కొండపల్లి అర్బన్ లేఅవుట్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న కాలనీలలో గృహానిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అర్బన్ లేఅవుట్లలో జరుగుతున్న గృహా నిర్మాణ పనులను రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండపల్లి అర్బన్ లేఅవుట్లలో లబ్దిదారులకు మంజూరైన 1,515 ప్లాట్స్ నిర్మాణాలలో ఇప్పటికే 600 ప్లాట్స్ నిర్మాణాలు స్ల్యాబ్ పూర్తి అయి తుది …
Read More »కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కార్డుదారులకు రేషన్ సరుకుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. విజయవాడ రూరల్ గ్రామ సచివాలయం -3 వద్ద మొబైల్ డిస్పెంన్సింగ్ వాహనాల ద్వారా లబ్దిదారులకు జరుగుతున్న రేషన్ పంపిణీని జాయింట్ కలెక్టర్ ఎస్ ఎన్ అజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి ప్రారంభించిన రేషన్‌పంపిణీ త్వరితగతిన కార్డు దారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన …
Read More »ఈనెల 10 తేదీన నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలి …
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 10 తేదీన నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షలో భాగంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్షలకు చేపట్టవలసిన ఏర్పాట్ల పై శుక్రవారం నగరంలోని కలెక్టర్ వీడియోకాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, నగరపాలక సంస్థ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడతూ …
Read More »నమాజు సమయాల్లో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలి…
-రాష్ట్ర ప్రభుత్వానికి అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా విజ్ఞప్తి కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసం నేపధ్యంలో నమాజు సమయాల్లో మసీదుల్లో విద్యుత్తు కోతలు లేకుండా చూడాలని, మసీదుల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని, మంచినీరు నిరంతరం అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంతోషకర వాతావరణంలో పండగ చేసుకునేలా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్‌రెడ్డిని అహలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో-కన్వీనర్ అల్తాఫ్ అలీ రజా కోరారు. ఈ విషయమై శుక్రవారం కొండపల్లిలోని …
Read More »గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు
-సీతారాముల కళ్యాణం చూతము రారండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహణలోని ఒంటిమిట్ట (కడప) శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో నిర్వహించే శ్రీరామనవమి భ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరించందన్ కు తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు స్వాగతం పలికారు. శుక్రవారం రాజ్ భవన్ కు వచ్చిన దేవస్ధానం అధికారులు, పండితులు గవర్నర్ కు ఆహ్వాన పత్రికను అందచేసి దేవాలయ చరిత్ర, వైభవాన్ని గురించి వివరించారు. ఈ నెల పదవతేదీన …
Read More »విధి నిర్వహణలో ఆలసత్వం వహించినచో చర్యలు తప్పవు
-విధులలో అలసత్వం వహించిన ఇరువురు సిబ్బందికి షోకాజ్ నోటీసు -క్షేత్ర స్థాయి పర్యటనలో ఆదేశాలు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ ప్రాంతములోని 59వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పర్యటిస్తూ, పారిశుధ్య పరిస్థితిని పరిశీలించగా 244 సచివాలయం పరిధిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంబందిత శానిటరీ సెక్రటరీ మరియు యం. కె బెగ్ స్కూల్ నందలి …
Read More »