Andhra Pradesh

Note on Power Supply Position in the State of Andhra Pradesh as on 07-04-2022

Vijayawada, Neti Patrika Prajavartha : The maximum demand of approx. 235 MU was met on 1st April 2022 successfully with the available generation resources and market purchases of around 64 MU. The demand registered an increase of 3.54% and 46% on the same day compared to 2021 and 2020 respectively. The increase in demand is primarily due to resumption of …

Read More »

క్షేత్ర స్థాయిలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన, మైక్రో పాకెట్ ప్రకారం సిబ్బందిని కేటాయించాలి

-విధులలో అలసత్వం వహించకుండా భాద్యతగా నిర్వర్తంచాలి – -కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్ నగర్ ప్రాంతములోని పలు విధులు మరియు ఎక్సెల్ ప్లాంట్ నందలి ట్రాన్స్ ఫర్ స్టేషన్ యొక్క నిర్వహణ విధానమును నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ అధికారులతో కలసి పరిశీలించి వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా సింగ్ నగర్ ప్రాంతములోని లూనా సెంటర్, డాబా కోట్ల బజార్ మొదలగు ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ తీరు …

Read More »

స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు

-13వ డివిజనులో ఆకస్మిక తనిఖి ప్రజల సమస్యల పరిశీలన -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 13వ డివిజన్ పరిధిలోని చిన్నవంతెన సెంటర్, తోట వారి వీధి, జె.డి.నగర్, లక్ష్మీపతి నగర్, మరియు RTC కాలనీ నందు పర్యటించి స్థానికంగా ప్రజలు ఎదుర్కోను ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ముందుగా శానిటరీ డివిజన్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి అక్కడ విధి నిర్వహణలో ఉన్న …

Read More »

అవినీతికి తావులేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుంది…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవినీతికి తావులేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను, రక్షణ నిధి, మల్లాది విష్ణువర్ధన్, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ …

Read More »

అంబేద్కర్ ఆలోచ‌న‌లు ఎల్ల‌ప్పుడూ అత్యంత ఆద‌ర్శ‌నీయం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలోనే అద్భుతమైన దీర్ఘదృష్టితో భావిత‌రాల కోసం భార‌త రాజ్యాంగానికి అంబేద్క‌ర్ రూప‌క‌ల్ప‌న చేశారని ఆయన ఆలోచ‌న‌లు ఎల్ల‌ప్పుడూ అత్యంత ఆద‌ర్శ‌నీయం అని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. గురువారం ఆయన కృష్ణా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విశ్వ విద్యాలయంలో ప్రతిష్టించబడిన ఈ మహనీయుని ప్రతిమ నేటి విద్యార్థినీ …

Read More »

నగరంలో వేగ జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జ్యుయులరీ రంగంలో విశేష అనుభవం గల వేగా జువెలరీస్ ఎక్స్క్లూజివ్ స్టోర్ను ఎంజి రోడ్ లోని ఎల్ ఇ పి ఎల్ మాల్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. బంగారు వజ్రాభరణాలలో అగ్రగామి వేగ జువెలరీ వినియోగదారుల కోసం విజయవాడ నగరంలో షోరూంను ప్రారంభించిన అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు నచ్చినవిధంగా ఆభరణాలు తయారు చేసే అందించడంలో వేగా ఎంతో ప్రావీణ్యతను సాధించిందని తెలిపారు. మెగా జ్యువలరీ మేనేజింగ్ పార్ట్నర్ …

Read More »

ముఖ్య అతిధులు మీరే.. వాలంటీర్ల సన్మాన సభలో కలెక్టర్

-కోవిడ్ సంక్షోభ సమయంలో మీ సేవలు నిరూపమానం… డా. మాధవీలత నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అందచేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో వాలంటీర్లు సేవలు నిరూపమానం అని జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం నల్లజర్ల లో గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన వాలంటీర్లు జ్యోతి ఫంక్షన్ హాల్లో జరిగిన అవార్డు ప్రథానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడంలో …

Read More »

విజయవాడ నగరపాలక సంస్థఇంటి పన్ను చెల్లింపుదారులకు విజ్ఞప్తి…

-ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీ -కమీషనర్ శ్రీ. స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్. విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : 2022-2023ఆర్ధిక సంవత్సరానికి గాను చెల్లించే ఆస్తి పన్నులపై 5 శాతం రిబేటు ఇస్తున్నట్లు విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఎ.ఎస్. తెలిపారు. ఈ నెల 30 తేది లోపు ఇంటి యజమానులు తమ ఆస్తి పన్నును చెల్లిస్తే రిబేటు ఉంటుందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ 9 కౌంటర్ లలో పన్నులను చెల్లించ వచ్చునన్నారు. …

Read More »

నగరంలో నూతనంగా సిరి డ్రెస్ డీవైన్ షోరూం ప్రారంభం… 

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : బందరు రోడ్, పివీపీ మాల్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన శిరి డ్రెస్ డివైన్ షోరూం బుధవారం ఘనంగా ప్రారంభమయింది. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి  వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె, వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్. వెలంపల్లి సాయి అశ్విత ప్రారంభించగా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ జడ్పీ చైర్ పర్సన్ గద్దె అనూరాధ లు జ్యోతి ప్రజ్వలనను చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజే టిల్లు సినిమా హీరోయిన్ నేహా శెట్టి మరియు తదితరులు …

Read More »

చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ డా. జె. అరుణ బదిలి

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ గా విధులు నిర్వహిస్తున్న డా. జె. అరుణ ను చిత్తూరు మునిసిపల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ, GO. Rt No. 199, dt. 06.04.2022 న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ నందు ప్రాజెక్ట్ అధికారి (యు. సి. డి ), అదనపు కమిషనర్ గా భాద్యత గా విధులు నిర్వహించుటతో పాటుగా వార్డ్ సచివాలయం సెల్ ఇంచార్జ్ అధికారిగా సూదీర్ఘ కాలం పని చేశారు. …

Read More »