Andhra Pradesh

గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి యంత్రాంగం సంసిద్ధం కావాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనములో పి.ఓ.యు.సి.డి. అరుణ, వెల్ఫేర్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వాలంటీర్లకు అందించనున్న ప్రతిభ పురస్కారాలపై ప్రధానంగా చర్చించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 1,388 మంది వాలంటీర్లు విధులు నిర్వర్తిస్తుండగా.. అందులో 1,249 మంది ప్రతిభా పురస్కారాలకు …

Read More »

పారిశుధ్య నిర్వహణ పట్ల అసంతృప్తి, ఖాళి స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలి

-14వ శానిటరీ డివిజన్లో పర్యటించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అధికారులతో కలసి 14వ శానిటరీ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. డివిజన్ నందలి పారిశుధ్య సిబ్బంది యొక్క హాజరు మరియు FRS మస్తరు పరిశీలించి సిబ్బంది అందరు సక్రమముగా విధులకు హాజరు అవుతున్నది లేనిది అడిగితెలుసుకొన్నారు.  డివిజన్ పరిధిలో పర్యటిస్తూ, అవుట్ ఫాల్ డ్రైన్లు మరియు సైడ్ కాలువలలో మరుగునీటి పారుదల విధానము పరిశీలించగా …

Read More »

ప్రతి పేదవాడికి సంక్షేమ లబ్ది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదవారి సంక్షేమనికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ యార్లగడ్డ అప్పారావు వీధి, కాకతీయ బజార్ నందు ఇంటిఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి ప్రజలకు …

Read More »

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొత్త జిల్లాల ఏర్పాటుపై బుధ‌వారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. కొత్త జిల్లాల అవతరణ, మౌలిక సదుపాయాల కల్పన, భవిష్యత్ లో నిర్మించనున్న పరిపాలనా సముదాయాల నిర్మాణం తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. ఏప్రిల్ 4న‌ ఉదయం 9:05 నుంచి 9:45 మధ్య నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే వాలంటీర్ల సేవలకుగానూ ఏప్రిల్‌ 6న ప్రభుత్వం సత్కారం చేయనుంది. ఏప్రిల్‌ 8న వసతి దీవెన కార్యక్రమం చేపట్టి ఆయా కార్యక్రమాలను సీఎం …

Read More »

శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు…

-ప్రతిభామూర్తులకు ఉగాది పురస్కారాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృత అకాడమి ఆధ్వర్యాన శుభకృత్ నామ ఉగాది వేడుకలు నిర్వహించనున్నట్లు అకాడమిఛైర్ పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ శనివారం ఉదయం గం.10 లకు విజయవాడ కొత్తపేటలోని కె.బి.ఎన్. కళాశాల సమావేశమందిరంలో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ ఉగాది పంచాంగ పఠనం చేస్తారన్నారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి  ఆదిమూలపు సురేష్, దేవదాయ శాఖ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణువర్థన్, …

Read More »

విజయ కీలాద్రి దివ్యక్షేత్రం పై ఉగాది తెలుగుసంబరాలు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ శుభకృత్ తెలుగు ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖలు, ఏ. పి. టూరిజం డేవలప్మెంట్ కార్పొరేషన్, సహకారంతో… సాంస్కృతిక సాంఘీక సేవా సంస్థ ‘జయహో భారతీయం’ ఆధ్వర్యంలోప్రకాశం బ్యారేజ్ సమీపంలో ని సీతానగర్ లో జీయర్ ఆశ్రమ ప్రాంగణంలోనాలుగు రోజులపాటు జరిగే ఉగాది తెలుగు సంబరాలలో భాగంగా ఈరోజు కోలాట మహోత్సవంను పోలీస్ ఉన్నంతధికారి కమాన్డంట్ కొండా నరసింహారావు, అలవేలు మంగ దంపతులు శంఖ నాదం చేసి పూరించగా శ్రీ శ్రీ …

Read More »

‘దివాళ’ నుంచి కోలుకునేలా..పదిలంగా నిలిచేలా…

-నిరర్ధకంగా మారిన యూనిట్లను మరలా నిలబెట్టే ‘కో ఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీ’ (సీజీపీ) : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి -అర్హులైన వారు పారిశ్రామిక భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునే అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది -కో–ఆర్డినేటెడ్‌ గ్రోత్‌ పాలసీని స్వాగతిస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు -పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రగతే లక్ష్యంగా ఏపీఐఐసీ సరికొత్త సంస్కరణలు, నిర్ణయాలు -ఆటోనగర్ లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తోన్న ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి -కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ ఛైర్మన్ లో మెట్టుగోవింద రెడ్డి పర్యటన అమరావతి, …

Read More »

కొవ్వూరు మండలాన్ని సంపూ ర్ణ పారిశుద్ధ్య మండలం గా తీర్చిదిద్దుతాం 

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలాన్ని సంపూ ర్ణ పారిశుద్ధ్య మండలం గా తీర్చిదిద్దుతామని కొవ్వూరు ఎంపిపి కాకర్ల సత్యనారాయణ (నారాయుడు) పేర్కొన్నారు. బుధవారం కొవ్వూరు మండల ప్రజా పరిషత్తు సర్వసభ్య సమా వేశం లో ఆయన ముఖ్య అతి ధిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా కాకర్ల నారాయుడు మాట్లా డుతూ, కొవ్వూరు మండలాన్ని సంపూర్ణ పారిశుద్ధ్య మండలం గా తీర్చిదిద్దే క్రమంలో మండ లంలోని అన్ని గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ కోసం అవసర మైన నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. …

Read More »

జగనన్న కాలనీల ఇండ్ల నిర్మాణం మరింత వేగవంతం…

-ఐ ఐ యఫ్ యల్ హోమ్ లోను ద్వారా 60 పైసల వడ్డీ రేటు చొప్పున అదనంగా రూ 3 లక్షలు వరకూ ఋణం -లబ్ధిదారులకు అందించే సువర్ణ అవకాశం – మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు  – మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాధ రాజు  పోడూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు 32 లక్షల ఇండ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి అంటేనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే …

Read More »

డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 1వ తేదీన డా. వైఎస్‌ఆర్‌ తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నందున చేయవల్సిన ఏర్పాట్ల పై అధికారులతో బుధవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ స్థానిక కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు …

Read More »