-మొక్కలను చివరి వరకు పరిరక్షించే వారికి ప్రోత్సాహకాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మొక్కలను పెంచి పచ్చదనాన్ని పంచే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యతగా స్వీకరించాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ టీచర్స్ ఎంప్లాయిస్ కాలనీలో ఈషా అనే చిన్నారి జన్మదినాన్ని పురస్కరించుకొని S.N.G ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం మల్లాది విష్ణు ప్రసంగిస్తూ.. జగనన్న పచ్చతోరణం కార్యక్రమ స్ఫూర్తితో లే …
Read More »Andhra Pradesh
ఉగాది నుండి గడప గడపకు వైఎస్సార్ సీపీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి డివిజన్ల పర్యటన -ప్రజలకు సురక్షిత త్రాగు నీరందిస్తాం: కమిషనర్ రంజిత్ భాషా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణ పరిష్కార దిశగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. నగర కమిషనర్ రంజిత్ భాషాతో కలిసి 57, 62, 64 డివిజన్లలో శనివారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి న్యూ రాజరాజేశ్వరి పేట చేరుకున్నారు. క్షేత్రస్థాయిలో తాగునీరు సరఫరా అవుతున్న తీరుపై స్థానికులను ఆరా …
Read More »మైనారిటీల విద్యోన్నతి, అభ్యున్నతికి వై.సి.పి ప్రభుత్వం కృషి చేస్తుంది
-రాబోయే రోజుల్లో మరిన్ని ఉర్దూ కాలేజీలు అందుబాటులోకి తీసుకువస్తాం -ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 45 వ డివిజన్ నందు రూ.230 లక్షల నాబార్డ్ నిధులు మరియు రూ.13.50 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ ఉర్దూ కళాశాలను దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ కార్యక్రమములో ఎపి శాసన మండలి ఉపాధ్యక్షులు మయాన జాకీయా ఖానమ్ ముఖ్య అతిధులుగా విచ్చేయగా నగర మేయర్ …
Read More »స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చ్ సర్వేక్షణ్ -2022 లో ఉత్తమ ర్యాంక్ సాదించే దిశగా చర్యలలో భాగంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జీ.గీతాభాయి అద్వర్యంలో హెల్త్ ఆఫీసర్ డా. బి.శ్రీదేవి పర్యవేక్షణలో క్రిస్ట్ ది కింగ్ స్కూల్ విద్యార్ధులచే క్రిస్తురాజపురం మెయిన్ రోడ్ 7th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి స్కూల్ వరకు ర్యాలి నిర్వహించారు. స్కూల్ ఆవరణలో విద్యార్ధులు మనవహరంగా ఏర్పడి స్వచ్చ్ విజయవాడ – స్వచ్చ్ భారత్ ప్రతిజ్ఞా చేసారు. సదరు ప్రతిజ్ఞ యందు విద్యార్ధులందరూ విజయవాడ నగరాన్ని …
Read More »20వ శానిటరీ డివిజన్ ఆకస్మిక తనిఖీ కార్మికుల హాజరు పరిశీలన
-విధి నిర్వహణలో అలసత్వం వహించు వారిపై చర్యలు తీసుకోవాలి -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 20వ శానిటరీ డివిజన్ పరిధిలోని పలు విధులలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం తెల్లవారి జమున అధికారులతో కలసి ఆకస్మిక తనిఖి నిర్వహించి అక్కడ విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికల FRS అటెండన్స్ విధానము స్వయంగా పరిశీలించి సిబ్బంది సక్రమముగా విధులకు హాజరు అగుతున్నది లేనిది అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్భంలో డివిజన్ నందలి వర్కర్ల యొక్క వివరములను అడిగి …
Read More »ఆకర్షనీయంగా, ఆహ్లాదకరమైన పార్క్ గా తీర్చిదిద్దాలి
-పాయకాపురం చెరువు పార్క్ అభివృద్ధి పనులు పరిశీలన -నగర కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్ సింగ్ నగర్ ప్రాంతములో గల పాయకాపురం చెరువు నందలి పార్క్ అభివృద్ధి పనులను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులు వివరాలు మరియు వాటి పురోగతిని అధికారులను అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. ప్రజలకు ఆహ్లాదం అందించుటతో పాటుగా ఆకర్షనీయమైన మొక్కలను ఏర్పాటు సుందరంగా తీర్చిదిద్దాలని అన్నారు. ముసాఫర్ ఖానా …
Read More »గృహ నిర్మాణ గ్రౌండింగ్ పనులు వేగవంతము చేయాలి…
-నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లకు సూచించిన – జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.ఏ.ఎస్., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్ నందు ఏ.పి పట్టణ మౌలిక వసతుల సముదాయాల సంస్థ (టిడ్కో) అధ్వర్యంలో చేపడుతున్న గృహ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమిషనర్ పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీవాస్ నుపుర్ అజయ్ కుమార్, ఐ.ఏ.ఎస్, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, ప్రాజెక్ట్ …
Read More »నవభారతం: తదుపరి 10 సంవత్సరాలు – సాంకేతిక దశాబ్ది- ‘టెకేడ్’ గా పరివర్తన
-రాజీవ్ చంద్రశేఖర్ (కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సహాయ మంత్రి, భారత ప్రభుత్వం) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మానవజాతి చరిత్రలో ఎన్నడూ లేనంత భయంకరమైన మహమ్మారి నుండి ప్రపంచం నెమ్మదిగా బయటపడుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జీవితాలను, జీవనోపాధిని & ఆర్థిక వ్యవస్థలను విస్తృతంగా దెబ్బతీసింది. ప్రపంచ జనాభాలో దాదాపు 1/6 వ వంతు ఉన్న భారతదేశం కూడా గత 24 నెలల్లో అపారమైన సవాళ్లను ఎదుర్కొంది. ఒక మనిషి సామర్థ్యాలను లెక్క కట్టాలంటే సౌకర్యవంతం, అనువైన …
Read More »సింగ్ నగర్ లో పద్మజా సుజుకి వారి నూతన టూ వీలర్ షోరూం ప్రారంభం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజుకి టూ వీలర్స్ అగ్రశ్రేణి డీలర్ గా దూసుకు వెళ్తున్న పద్మజా సుజుకి వారి నూతన టూ వీలర్ షోరూం ను సింగ్ నగర్ లో సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ పద్మజా సుజుకి ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో నెలకొల్ప గా వరుసగా భారతదేశంలో అగ్రశ్రేణి డీలర్ గా నిలిచిందని, రికార్డ్ సేల్స్ సాధించడమే కాకుండా కస్టమర్స్ ను సంతృప్తి పరచటంలో …
Read More »భాస్కరరెడ్డి పేరిట ప్రతిఏటా ఉత్తమ జర్నలిస్టు అవార్డు
– సంస్మరణ సభలో అంబటి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీయూడబ్ల్యూజే సీనియర్ నాయకుడు కేవీ భాస్కర రెడ్డి పేరుతో ఉత్తమ జర్నలిస్టు అవార్డును ప్రతి ఏటా గుంటూరు జిల్లా యూనిట్ ఇస్తే బాగుంటుందని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు సూచించారు. గుంటూరు జిల్లాలో ఏపీయూడబ్ల్యూజే బలోపేతం కోసం దివంగత భాస్కరరెడ్డిఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. శనివారం మధ్యాహ్నం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన దివంగత కెవీ భాస్కరరెడ్డి సంస్మరణ సభలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ …
Read More »