-గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా -తానా పౌండేషన్ ఆధ్యర్యంలో 160 మంది విద్యార్ధులకు రూ.18 లక్షల ఉపకార వేతనాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక స్థోమతలేక ఉన్నత విద్యకు దూరం అవుతున్న విద్యార్ధులకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించాలని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా సూచించారు. మంచి తెలివి తేటలు ఉన్నప్పటికీ వనరుల కొరతతో పలువురు విద్యార్దులు పాఠశాల విద్యతోనే ముగింపు పలుకుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. చేయూత …
Read More »Andhra Pradesh
పండుటాకులకు మెండైన సేవ చేస్తేనే జీవితానికి సార్ధకత… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వయో వృద్ధుల ఆశ్రమం ఒక వసుదైక కుటుంబమని, పెద్ద వయస్సు వారి అవసరాలు చూస్తూ, అనారోగ్య సమస్యలను పట్టించుకుంటూ ఎలాంటి ఇబ్బందీ లేకుండా ముదిమివయస్సులో ఉన్నవారిని సంరక్షించుకోవాలని పండుటాకులకు మెండైన సేవ చేస్తేనే జీవితానికి సార్ధకతని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పిలుపు నిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆయన మచిలీపట్నం ఈడేపల్లి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జెట్టి నరసింహం స్మారక వృద్ధాశ్రమం పెద్ద …
Read More »కౌన్సిల్లో టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరం… : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-వీఎంసీ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదు… విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ టీడీపీకి మింగుడు పడటం లేదని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శనివారం వీఎంసీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు. ప్రజల ఆకాంక్షాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు వివరించారు. తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్దపీట …
Read More »ప్రతిఒక్క విద్యార్థి ఆంగ్ల విద్యలో నైపుణ్యం సాధించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-విద్యకు జగనన్న ప్రభుత్వం అధిక ప్రాధాన్యత -ఎమ్మెల్యే చేతులమీదుగా పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం అందజేత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మి ముందుకు సాగుతున్న ప్రభుత్వం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ముత్యాలంపాడులోని గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో శ్రీ అల్లూరి సీతారామరాజు స్మారక గ్రంథాలయ సేవా సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం …
Read More »నిరంతరం పార్టీ కోసం పార్టీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది…
-ఏపీ లీగల్ సెల్ చైర్మన్ వి గురునాధం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ. ఆధ్వర్యంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలకు నిర్విరామముగా పాల్గొంటూ తన వంతు సేవలను కృషిని అందించిన విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ గత కొన్ని రోజులుగా రక్త హీనత అనారోగ్య సమస్యతో బాధపడుతూ సత్యనారాయణపురంలోని స్వర మల్టీస్పెషల్ హాస్పిటల్ నందు చికిత్స కొరకు అడ్మిట్ అయిన సందర్భములో విద్యార్ధి నాయకుడు షేక్.ఇస్మాయిల్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి తన ఆరోగ్య …
Read More »లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ అన్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం(PC&PNDT) అమలు, పిల్లల ఆరోగ్య రక్షణ సమస్యలకు సంబంధించి స్థానిక హోటల్ లో శనివారం విజయవాడ డివిజన్ పరిధిలోని ఎంపిడివోలు, ఎండివోలు, మహిళా పోలీసులు, విద్యా కార్యదర్సులు, ఐసిడిఎస్ సి డి పివోలు & సూపర్‌వైజర్లు, వైద్య అధికారులు & సిబ్బందితో పి సి పి ఎన్ డి …
Read More »పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ భవనం ప్రారంభోత్సవం, వాడపల్లి చాగల్లు మండలం చంద్రవరం లలో ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక …
Read More »గిరిజనులకు సేవలందించడంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుంటుంది…
-ఐ ఆర్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నల్లమలఅరణ్యంలో నివసించే చెంచు గిరిజనులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా విద్య వైద్య మౌలికవసతుల ఏర్పాటులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తమవంతు సేవలందించడంలో ముందుంటుందని ఐ ఆర్ ఎస్ రాష్ట్రచైర్మన్ శ్రీధర్ రెడ్డి అన్నారు. పెద్దదోర్నాలమండలం నల్లమల అరణ్యం లోని మర్రిపాలెం గిరిజనగూడెంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దదోర్నాల శాఖచైర్మన్ జోగి.వెంకటనారాయణ అధ్యక్షతనశనివారం జరిగిన కార్యక్రమంలో150 గిరిజనకుటుంబాలకు ఒక్కొక్కకుటుంబానికి 5 వేలరూపాయలు విలువచేసే …
Read More »“పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రం – ఆంధ్ర ప్రదేశ్”
కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. ఈరోజు కొచ్చిలోని లే మెరిడియన్ లో జరిగిన మలనాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ – ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో …
Read More »ప్రమాదంలో మరణించిన పారిశుధ్య కార్మికురాలికి ఎక్స్ గ్రేషియా…
-కౌన్సిల్ తీర్మానం ప్రకారం వారి కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లింపు -నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగములో అవుట్ సోర్సింగ్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న దేవర రామలక్ష్మి ది.01-11-2021 తేదిన నైట్ శానిటేషన్ నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుండి లారీ గుద్దడముతో ప్రమాదానికి గురై సంఘటన స్థలములోనే మరణించుట జరిగిన దర్మిలా డిసెంబర్ నందు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించుట జరిగిందని, వారి యొక్క ఆర్ధిక పరిస్థితులను …
Read More »