Andhra Pradesh

రాష్ట్రంలో బిందు సేద్యం అమ‌లుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ మాసం నుంచి పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ హరినాధరెడ్డి, డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలు చేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తాయని ముఖ్యమంత్రికి …

Read More »

చిన్నారుల్లో పౌష్టికాహార లోపనివారణ ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చిన్నారులు, కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవం, పౌష్టికాహార లోపం నివారణకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులు కౌమార బాలికల్లో రక్తహీనత, ఎదుగుదల లేకపోవడం వంటి కారణాలను విశ్లేషించి వారిలో పౌష్టికాహార లోప నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి …

Read More »

“ఖేలో ఇండియా” పధకంలో భాగం గా ఆంధ్రప్రదేశ్ కి 13 సెంటర్లు మంజూరు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ఖేలో ఇండియా” పధకంలో భాగం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13 సెంటర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ మంజూరు చేసినట్టు పర్యాటక, యువజన సంక్షేమం, సాంస్కృతిక, క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకుగాను ఒక్కోక్క సెంటర్ కు రూ ఏడు లక్షల రూపాయలను కేంద్రంమంజూరు చేసిందన్నారు. మంజూరైన నిధులతో అనుభవఙ్ఞుడైన ఒక్కోక్క కోచ్ ను నియమిస్తారని ఆయన తెలియజేశారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో క్రీడల శాఖ చేపట్టిన కార్యక్రమాలపై మంత్రి అవంతి ఆ శాఖాధికారులతో సమీక్షా సమావేశం …

Read More »

వైసీపీ ప్రభుత్వం నాటు సారా అక్రమ వ్యాపారానికి తెర లేపింది… : బొండా ఉమామహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, Ex. MLA బొండా ఉమామహేశ్వర రావు విలేకర్ల సమావేశం మొగల్రాజపురంలో జరిగింది. ఈ సమావేశంలో బొండా ఉమ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం నాటు సారా అక్రమ వ్యాపారానికి తెర లేపిందని అన్నారు. జంగారెడ్డిగూడెం లో కల్తీ సారా వలన 26 మంది మరణానికి కారణం వైకాపా నాయకులే అని, జంగాెడ్డిగూడెం మరణాలు ప్రభత్వ హత్యలే అని, జంగారెడ్డి గూడెం మృతుల పై అసెంబ్లీ లో ముఖ్యమంత్రి హేళన చేసి మాట్లాడడం సరికాదు అని, …

Read More »

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలవిభజనతో నూతనంగా ఏర్పాటు కానున్న ఎన్టీఆర్‌ విజయవాడ జిల్లాకు తాత్కాలిక కలెక్టర్‌ కార్యాలయం, అనుబంధంగా ఉండే వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌, మీనీమీటింగ్‌ హాల్‌, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయం, జాయింట్‌ కలెక్టర్ల కార్యాలయాలకు అవసరమైన భవనాలను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ జాయింట్‌ కలెక్టర్‌ డా.కె.మాధవీలత, డిఆర్‌వో యం వెంకటేశ్వర్లు, సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ఆర్‌ అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసమూర్తిలు పరిశీలించారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ భవనాలలో అందుబాటులో ఉన్న వివిధ గదులను పరిశీలించారు. …

Read More »

ఎం ఆర్ పి ధరలకే నిత్యావసర వస్తువులు విక్రయించాలి…

-నగరంలో పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు… -రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిత్యావసర సరుకులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా సరుకులను నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు నాయకత్వంలో లీగల్ మెట్రోలజీ, …

Read More »

ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి…

-జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు -పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ గుడివాడ , నేటి పత్రిక ప్రజావార్త : పేదలందరికీ ఇళ్ళు పధకంలో ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలనీ జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై స్థానిక ఎన్టీఆర్ ఇన్డోర్ స్టేడియం మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ (అసరా) …

Read More »

ఏపీ నూతన డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్‌రెడ్డి ని కలిసిన వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవలే నూతనంగా నియమింపబడ్డ డీజీపీ కసిరెడ్డి వెంకటరాజేంద్రనాథ్‌రెడ్డి ని వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుండుపల్లి సతీష్ కుమార్ సోమవారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా గుండుపల్లి మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో విప్లవాత్కమైన మార్పులు తేవాలని కోరారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ద్వారా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయాలనీ కోరారు.ఈ విషయంపై డీజీపీ సానుకూలంగా స్పందించి గుండుపల్లి సతీష్ కుమార్ ని అభినందించారు.

Read More »

అసమర్ధతను గుర్తుచేసారని ఇష్టానుసారం మాట్లాడితే సహించం… : పోతిన వెంకట మహేష్

-వైసిపి ప్రభుత్వం పతనం తధ్యం. – జనసేనాని సభ విజయంతో తాడేపల్లి ప్యాలెస్లో వణుకు. – ఆర్యవైశ్యుల ద్రోహి మంత్రి వెలంపల్లి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ సుమారు అరులక్షలకు పైగా జనసైనికులు హాజరైన ఇప్పడం జనసేన పార్టీ తొమ్మిదవ ఆవిర్భావ సభ విజయవంతంతో తాడేపల్లి ప్యాలెస్ …

Read More »

తల్లిదండ్రులకు అవగాహన పరచి వారిచే సమ్మతి పత్రం తీసుకుని మాత్రమే వ్యాక్సిన్ వేయాలి… : వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ పై  తల్లిదండ్రులకు అవగాహన పరచి వారిచే సమ్మతి పత్రం తీసుకుని మాత్రమే వ్యాక్సిన్ వేయాలని ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ జనరల్ సెక్రెటరీ వేముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మార్చి 16వ తేదీ నుండి 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, పిల్లలకు 99% సహజ రోగ నిరోధక శక్తి ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు చెప్తున్నారనీ, ఇప్పటి వరకు …

Read More »