Andhra Pradesh

2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఏపీ వార్షిక బడ్జెట్‌ 2022-23ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. తమిళ కవి తిరువళ్వార్‌ సూక్తులతో బడ్జెట్‌ ప్రసంగం మొదలుపెట్టిన మంత్రి బుగ్గన.. బడ్జెట్‌ వివరాలను సభకు వివరించారు. మధ్యమధ్యలో గురజాడ అప్పారావు, శ్రీశ్రీ కవితలను చదివి వినిపించారు. విపత్తును ఎదుర్కొన్నప్పుడే మన సామర్థ్యం తెలుస్తుందన్న మంత్రి బుగ్గన.. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన పలు నివేదికల్లో ఏపీకి దక్కిన ఘనత గురించి వివరించారు. సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు …

Read More »

అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి… : సాకే శైలజనాథ్

-అంకెల గారడీ బడ్జెట్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అప్పులు తెచ్చి అంకెల గారడీ బడ్జెట్ ను శాసనసభ లో జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ విమర్శించారు. పన్నుల రూపేణా ఆదాయం పెంచుకుని కూడా సంక్షేమానికి ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రం చిన్నాభిన్నమవుతోందని శైలజనాద్ విమర్శించారు. గత బడ్జెట్ లో దోచిందెంత, దాచింది ఎంతో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులకు ఖర్చులకు ఎక్కడా పొంతన లేదని …

Read More »

‘మార్పు’ కార్యక్రమంలో మెటీరియల్ ఎంపికకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ జె. నివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ‘మార్పు’ కార్యక్రమం ద్వారా సంక్షేమ వసతి గృహాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ‘మార్పు’ కార్యక్రమం ద్వారా సంక్షేమ వసతి గృహాలలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ‘మార్పు’ కార్యక్రమం ద్వారా సంక్షేమ వసతి గృహాలలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల …

Read More »

ఉగాది నుండి కొత్త జిల్లా కార్యాలయాలలో పాలన ప్రారంభించాలి…

-కొత్తగా పెట్టిన కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తారు -అధికార్లకు జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవీలత ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉగాది నుండి కొత్త జిల్లాల కార్యాలయాల నుండి పాలన ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, ఇందుకు సంబంధించి ప్రాధమిక ఏర్పాట్లు ఈ నెల 18వ తేదీ లోగా పూర్తి చేయాలనీ జిల్లా జాయింట్ కలెక్టర్ డా.కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. కొత్త జిల్లాలో ఏర్పాటుచేయనున్న కార్యాలయాలు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై స్థానిక రైతు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో …

Read More »

పధకం అమలులో ‘లైట్’ తీసుకునే అధికారులపై చర్యలు : జిల్లా కలెక్టర్ జె. నివాస్

-జగనన్న ఇళ్ల ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ఇళ్ళు పధకంలో ఇల్లు మంజూరైన ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అధికారులను ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి శుక్రవారం మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల పధకాన్ని …

Read More »

నిత్యావసర దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విజయవాడ యూనిట్ టి. కనకరాజు ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, లీగల్ మెట్రాలజీ, పౌరసరఫరాల అధికారులు సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని పలు నిత్యావసర దుకాణాల్లో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని జగ్గయ్యపేట నందిగామ గుడివాడ హనుమాన్ జంక్షన్ ఉయ్యూరు విజయవాడ సిటీ లోని పలు నిత్యావసర దుకాణాల్లో దాడులు నిర్వహించారు. నిత్యవసర వస్తువులు ముఖ్యంగా వంట నూనెలను అక్రమంగా నిల్వ చేసి కృత్రిమ కొరతను సృష్టించినా అధిక ధరలు వసూలు …

Read More »

లైంగిక వేధింపులు, హింసపై మహిళా కమిషన్ ‘సబల’ సదస్సులు

-16న గుంటూరులో ప్రాంతీయ సదస్సు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, హింసకు సంబంధించిన చట్టాలు, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ఏర్పాటుపై మహిళా కమిషన్ అవగాహన సదస్సులు నిర్వహించనుంది. మార్చి నుంచి మార్చి వరకు మహిళా కమిషన్ చేపట్టే ‘సబల’ కార్యచరణలో భాగంగా ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ను శుక్రవారం కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాకు వెల్లడించారు. ఈనెల 16న గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ఉద్యోగులతో గుంటూరు జిల్లాపరిషత్ సమావేశ మందిరం వేదికగా సదస్సు …

Read More »

ఈ నెల 13న ఎగ్జిబిషన్ లో ఫ్యాషన్ షో..

-ఇంత వరకూ ఎగ్జిబిషన్ ను 2 లక్షల 15 వేల మంది సందర్శించి రూ. 1 కోటీ 9 లక్షల రూపాయల వస్తాలు కొనుగోలు.. -మార్చి 18 వరకూ చేనేత వస్త్ర ప్రియులకు అందుబాటులో ఎగ్జిబిషన్ నిర్వహణ.. -జాయింట్ డైరెక్టర్లు కన్నబాబు, నాగేశ్వరరావులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత వస్త్రాలు మన జీవన విధానంతో ముడిపడి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్నాయి. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్ లో మార్చి 4 నుండి నిర్వహిస్తున్న జాతీయ చేనేత వస్త్ర కళా …

Read More »

ఆవిర్భావ దినోత్సవం తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి , రాష్ట్ర దశ దిశ మారుతుంది…

-సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య చైతన్య వేదిక గా పవన్ కళ్యాణ్  పేరు ఖరారు చేసినందుకు దళితులందరూ పవన్ కళ్యాణ్ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ని దళిత పక్షపాతని కొనియాడుతున్నారు -చలో అమరావతి పిలుపుతో రాష్ట్ర రాజధాని అమరావతి గానే ఉంటుందని రాబోయే రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం -విజయవాడ నుంచి సబ్ ఒక లక్ష మంది హాజరవుతారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని …

Read More »

నూతన భవనాల పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నైపద్యంలో విజయవాడలో జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సంబందించి అందుబాటులో ఉన్న స్థలములు / భవనముల పరిశీలనలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్, ఐ.ఏ.ఎస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  పి.రంజిత్ భాషా, ఐ.ఏ.ఎస్, డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ మరియు అధికారులతో కలసి నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ ఆవరణలో నిర్మాణలో ఉన్ననూతన భవనమును పరిశీలించారు. ఈ సందర్భంలో భవన నిర్మాణము యొక్క స్థితిగతులను మరియు అక్కడ అందుబాటులో …

Read More »