-శ్రీ సర్వేశ్వరా నాట్యమండలి 35వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కళలకు, కళాకారులకి ప్రత్యేక గుర్తింపు ఇస్తుందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. గాంధీనగర్లో వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయము నందు టి.రాజబాబు, బాబురాజు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సర్వేశ్వరా నాట్యమండలి 35వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ హార్మోనిస్ట్ చింతలపూడి నాగేశ్వరరావుకి.. యస్.పి కోదండపాణి సంగీత పురస్కారం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. …
Read More »Andhra Pradesh
కోవిడ్ -19 తో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకులు పంపిణి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 లో చనిపోయిన వారి కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం, నిత్యావసర సరుకుల పంపిణీ శుక్రవారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే.రత్నకుమార్ ద్వారా పంపిణీ జరిగింది. హెల్ప్ ఆర్గనైజేషన్, స్త్రీ శిశుసంక్షేమ శాఖ , గుంటూరు వారి సహకారంతో కోవిడ్ -19 తో తల్లి / తండ్రి లేదా ఇద్దరు చనిపోయిన …
Read More »న్యాయమూర్తిగా జస్టిస్ ఎంవి.రమణ సేవలు అభినందనీయం:హైకోర్టు సిజె.పికె మిశ్రా
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.వి.రమణ న్యాయవ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించి శుక్రవారం పదవీ విరమణ చేస్తున్న జస్టిస్ ఎం.వి.రమణకు హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘణంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ హైకోర్టు న్యాయమూర్తిగా రెండున్నర సంవత్సరాలు పాటు పనిచేసిన జస్టిస్ ఎం.వి.రమణ …
Read More »కోవిడ్ నిబంథనల మేర మహాశిరాత్రి…
-సబ్ కలెక్టర్ తెనాలి నిథిమీనాIAS. తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ నిబంథనల మేర మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ Dr. నిథిమీనా I.A.S. అథికారులను ఆదేశించారు. శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యలయంలో అమర్తలూరు మండలంగోవాడ బాలకోటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 1న జరుగనున్న మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగిన అథికారుల సమన్వయకమిటి (Coordination)సమావేశంలో కోవిడ్ నిబంథనలమహా పర్వ దినాన్ని జరుపకోవాలని ఆదేశించారు.ప్రత్యేకించి శానిటైజేషన్ పైఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని పంచాయతి, ఆరోగ్యశాఖాథికారలను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తల వహించాలన్నారు. …
Read More »జగనన్న పాలవెల్లువ పథకాన్ని మహిళా పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జె.నివాస్
-జిల్లాలో 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున స్వల్పకాలిక రుణాలు అందించాం… ఏ. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జగన్ అన్న పాలకొల్లు పథకం కింద 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ గా స్వల్పకాలిక రుణాలు అందించామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా …
Read More »‘స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు మరియు అమ్మకం యొక్క నిబంధన’…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులలో విద్యుత్ పంపిణీ సంస్థలకు మండలి జారీ చేసిన నిర్ధిష్ట ఆదేశాలు అలాగే అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం యొక్క పూర్వపు మండలి జారీ చేసిన మార్గదర్శకాలు/నిర్దేశాలు, విద్యుత్ పంపిణీ సంస్థల సంవత్సరం వరకు వ్యవధి గల ప్రస్తుత స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లను నియంత్రిస్తున్నాయి. పునరుత్పాదక వనరుల నుండి విద్యుత్ పెరిగినప్పటికి (మొత్తం స్థాపించిన సామర్థ్యంలో వీటి వాటా 50 శాతం), వాటి నుండి లభ్యమైయ్యే విద్యుత్ స్థిరంగా ఉండకపోవడం మరియు ఆశించినంత …
Read More »నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి రిటైర్డ్ టీచర్స్ లక్ష రూపాయల విరాళం…
నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రక్షణ వ్యవస్థకి కీలకమైన సైనికుల సంక్షేమం కోసం నిర్దేశించిన నేషనల్ డిఫెన్స్ ఫండ్ కి నూజివీడు వాస్తవ్యులు మెట్ట వెంకట శివ శాస్త్రి మరియు ఇందుమతి దంపతులు లక్ష రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు నూజివీడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేషనల్ డిఫెన్స్ ఫండ్ ఎకౌంట్ కి లక్ష రూపాయలు విరాళాన్ని జమచేశారు. ఈ సందర్భంగా శివశాస్త్రి దంపతులు మాట్లాడుతూ దేశ రక్షణలో ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారని ఏమిచ్చి …
Read More »కొత్త జిజిహెచ్ లో కాజువాలిటీ బ్లాక్ ఈనెల 21వ తేదీ లోగా వినియోగంలోకి రావాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో కొత్త క్యాజువాలిటి బ్లాక్ ను ఈనెల 21 వ తేదీ లోగా వినియోగంలోకి తీసుకురావాలని సబ్ కలెక్టర్ జి. ఎస్. ఎస్. ప్రవీణ్ చంద్ వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కొత్త గవర్నమెంట్ ఆసుపత్రిని శుక్రవారం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులలో కూడా సేవలందించేందుకు రేడియాలజీ, …
Read More »అమర గాయకుడు ఘంటసాల…
-ఘంటసాల 48వ వర్థంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో గొప్ప పాటలు పాడిన గాన గాంధర్వులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దుర్గాపురంలోని ఘంటసాల సంగీత కళాశాలలో నిర్వహించిన ఘంటసాల 48వ వర్థంతి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దండు చంద్రశేఖర్, మల్లాది స్వాతి గార్లచే ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి అలరించింది. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. పాట …
Read More »తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సినిమా ప్రముఖులతో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ మాట్లాడుతూ మంచి పాలసీ తీసుకురావాలని, తద్వారా పెద్ద సినిమాలకు, చిన్న సినిమాలకు న్యాయం జరగాలని గత కొద్ది కాలంగా కసరత్తు జరుగుతుంది. ఇందులో భాగంగానే అందరి అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకుంటూ… దీనిపై ఒక కమిటీని కూడా నియమించాం. ఆ కమిటీ కూడా తరచూ సమావేశమవుతూ వాళ్లకొచ్చిన ఫీడ్ బ్యాక్ కూడా నాతో పంచుకున్నారు. ఇంకా …
Read More »