Breaking News

Andhra Pradesh

సామ‌న్య ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార దిశగా చర్యలు, క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి – మేయర్ రాయన భాగ్యలక్ష్మి

-స్పందనలో 14 అర్జీలు స్వీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారదాదేవి, అధికారుల‌తో క‌లిసి నిర్వహించిన స్పందన కార్యక్రమములో నగరపాలక సంస్థ కు సంబందించి పలు సమస్యలపై ప్రజల నుండి 14 ఆర్జీల‌ను స్వీక‌రించారు. సమస్యలను అర్జీలు పరిశీలించి ప్రజలు తెలిపిన సమస్యలపై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేసారు. నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక సదుపాయాలలో వారు ఎదుర్కోను …

Read More »

దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉర్దూ పాఠశాల లో షెడ్ నిర్మాణం : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవసరం లో ఉన్న వారికి విద్య, ఉపాధి కల్పన రంగాలలో విస్తృతంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో గల ఉర్దూ ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల సౌకర్యం కొరకు షెడ్ అవసరం …

Read More »

అభివృద్ధి లో అగ్రగమిగా తూర్పు నియోజకవర్గం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం లో వందల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి లో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని ఆ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ లో పర్యటించిన ఆయన జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పప్పుల మిల్లు రోడ్డు, …

Read More »

అంగలూరు డైట్ కళాశాలలో రాష్ట్ర స్థాయి సైన్సు కాంగ్రెస్ సెమినార్ ఏర్పాటుచేయడం సంతోషంగా ఉంది…

-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక -మన చుట్టూ ఉన్న ప్రతి అంశం సైన్సుతో ముడిపడి ఉంది.. -నూతన ప్రయోగాలు ద్వారానే సైన్సు సంబందిత కొత్త కొత్త విషయాలు వెలువడతాయి.. -డైట్ కళాశాలల్లో నాడు-నేడు ద్వారా మౌలిక సదుపాయాలను కల్పిస్తాం… ..విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గుడ్లవల్లేరు(అంగలూరు), నేటి పత్రిక ప్రజావార్త : బోధన ద్వారా నేటి విద్యార్థులను భావి తరాల ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు సైన్సు కాంగ్రెస్ సెమినార్ శిక్షణ పొందుతున్న ఉపాధ్యాయులకు ఎంతోగానో దోహద పడుతుందని జిల్లా పరిషత్ చైర్ …

Read More »

జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవినాష్

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : జగ్గయ్యపేట మున్సిపాలిటీ కి ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లి వారు పార్టీకే ఓటు వేసేలా అవగాహన కల్పించాలని వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సూచించినట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం జగ్గయ్యపేట 1,2,31 వార్డు ల ఎన్నికల ప్రచారంలో మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే ఉదయభాను, కేడీసీసి బ్యాంక్ …

Read More »

జిల్లా కలెక్టర్ & మేజిస్ట్రేట్ అధ్యక్షతన కృష్ణా జిల్లాలో “మంచి సమరిటన్‌ అవార్డు మంజూరు కోసం జిల్లా స్థాయి అంచనాల కమిటీ” ఏర్పాటు

-రోడ్డు ప్రమాదంలో బాధితుడి జీవితాన్ని రక్షించిన మంచి సమరిటన్‌కు అవార్డు మంజూరు కోసం ప్రత్యేక పథకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా అత్యవసర పరిస్థితిలో రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి , వారి మనోధైర్యాన్ని పెంపొందించడానికి ప్రజలను ప్రేరేపించడానికి ఒక చొరవగా, తక్షణ సహాయం అందించడం మరియు వైద్య చికిత్స అందించడానికి ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్‌లోపు ఆసుపత్రి , ట్రామా కేర్ సెంటర్‌కు తరలించడం , రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ప్రజలను …

Read More »

రోగులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలనే సదుద్దేశంతో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాద వాతావరణాన్ని అందించాలనే సదుద్దేశంతో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం చేపట్టామని విజయవాడ సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్ తెలిపారు. ఇకపై ప్రతినెల మొదటి, మూడో ఆదివారం ఈ ప్రాంగణంలో క్లాప్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వివరించారు. జిల్లాలోనే పెద్ద ఆస్పత్రి అయిన సర్వజనాస్పత్రిని ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవాలందించాలని ఆయన ఆకాంక్షించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లిన్ అండ్ గ్రీన్ కార్యక్రమం లో భాగంగా ఆదివారం విజయవాడ …

Read More »

రాష్ట్రంలో 18.37 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం…

-రాబోయే 25 సంవత్సరాల రైతులకు ఉచిత విద్యుత్ అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పోరేషన్ ఏర్పాటు -వ్యవసాయ రంగానికు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్. -కేంద్ర సంస్థ అయిన సెకీ ద్వారా యూనిట్ రూ.2.49 లకే కొనుగోలు. -ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 18.37 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. …

Read More »

జ‌గ‌న‌న్న‌ శాశ్వ‌త గృహ‌, భూహ‌క్కు ప‌థ‌కం “ఒన్ టైం సెటిల్‌మెంట్” పై ప్రజల్లో అవగాహన…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జ‌గ‌న‌న్న‌ శాశ్వ‌త గృహ‌, భూహ‌క్కు ప‌థ‌కం “ఒన్ టైం సెటిల్‌మెంట్” పై ప్రజల్లో అవగాహన కలిగించి, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చెయ్యాలని కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు ఆదివారం ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేశారు. డివిజన్ పరిధిలో ఇంకా 31,222 మంది లబ్ధిదారుల డేటా సేకరించాల్సి ఉందన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గృహ‌నిర్మాణ సంస్థ నుంచి1983 – 2011 సంవ‌త్స‌రాల మ‌ధ్య గృహ‌నిర్మాణానికి రుణాన్ని తీసుకొన్న వ్య‌క్తుల కోసం రూపొందించిన ఒన్ టైం …

Read More »

అంత‌ర్జాతీయ గుర్తింపున‌కు ఎఫ్‌.టి.పి.సి స‌త్కారం…

-అన్‌ల‌క్కీ షర్ట్ ద‌ర్శ‌కుడిని స‌త్క‌రించిన ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్ర‌మోష‌న్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ -ఈ గౌర‌వం ద‌క్క‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం: ద‌ర్శ‌కుడు సురంజ‌న్ దే -విశాఖ అందాలు ఆక‌ట్టుకున్నాయి: బాలివుడ్ హీరోయిన్ శుభ‌శ్రీ క‌ర్‌ విశాఖ‌ప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అన్‌ల‌క్కీ ష‌ర్ట్ పేరుతో ఒక ల‌ఘు చిత్రాన్ని నిర్మించి ఆరు అంత‌ర్జాతీయ‌, ప‌లు జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌కు నామినేట్ అయిన ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సురంజ‌న్ దే తెలుగులో ఎఫ్‌.టి.పి.సి. సంస్థ ఆధ్వ‌ర్యంలో ఓ సామాజిక నేప‌ధ్యం …

Read More »