-కడపను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతాం… -రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా…. -కడప నగరంలోని స్థానిక 28వ డివిజన్ లో రూ.28 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన… కడప, నేటి పత్రిక ప్రజావార్త : ప్రణాళిక బద్దంగా కడపను అభివృద్ధి చేసి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని 28వ డివిజన్ లోని సయ్యద్ సాహెబ్ వీధి పరిధిలో… నగర మేయర్ కె.సురేష్ బాబుతో కలిసి.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా.. 14 …
Read More »Andhra Pradesh
గురుజాడకు ఘన నివాళి అర్పించిన గవర్నర్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ నాటి సామాజిక సమస్యలపై గురజాడ అప్పారావు సాహిత్యం ఆలంబనగా గళం విప్పారన్నారు. ప్రసిద్ధ తెలుగు నాటక రచయితగా, కవిగా ఆయన సేవలు నిరుపమానమని, 1892లో గురజాడ రాసిన కన్యాశుల్కం నాటిక విమర్శకుల ప్రశంసలు అందుకుందన్నారు. ఇది తెలుగు భాషలో గొప్ప నాటకంగా గుర్తించబడి నేటికీ అజరామరంగా ప్రదర్శించబడుతూనే ఉందన్నారు. …
Read More »వైసీపీ నేతల రౌడియిజం పరాకాష్టకు చేరింది…
-అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నాపై వైసీపీ దాడి దుర్మార్గం -వైసీపీ అరాచకాలు ఇన్నాళ్లు భరించాం.. ఇక నుంచి సహించం -చట్ట వ్యతిరేకంగా పనిచేసిన పోలీసుల్ని చట్టపరంగా శిక్షించే వరకు వదలిపెట్టం -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -టైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న దళిత జేఏసీ నేతకు బాబు పరామర్శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వైసీపీ అరాచాకాలు పరాకాష్టకు చేరాయని, ఇన్నాళ్లు మౌనంగా భరించామని ఇక నుంచి సహించబోమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు …
Read More »వాణిజ్య ఉత్సవ్-2021 ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి…
-విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలి… -జిల్లా కలెక్టరు జె. నివాస్, సిపి బత్తిన శ్రీనివాసులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాణిజ్య ఉత్పత్తులను మెరుగుపరిచి ఎ గువుతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో విజయవాడలో నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్ – 2021 ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి మంగళవారం ప్రారంభించనున్నారు. ఈనెల 21, 22 తేదీలలో యస్ యస్ కన్వెన్షన్ వేదికగా రెండు రోజులు పాటు జరిగే ఈ ఉత్సవ్ లో దుబాయ్, లండన్, ఫ్రాన్స్, బంగ్లాదేశ్, పశ్చిమ …
Read More »ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి… : కలెక్టరు జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు మండల ప్రజాపరిషత్తు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల, కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక కొరకు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24వ తేదీన నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మండల ప్రజాపరిషత్తు ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ సూచించారు. యంపిపి కోఆప్టెడ్ మెంబరు ఎన్నిక నిమిత్తం ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు మండల ప్రజాపరిషత్తు సభ్యుల ప్రత్యేక సమావేశం నిర్వహించాలన్నారు. ఈ సమావేశానికి సంబంధిత యంపిటిసిలు హాజరయ్యేలా సంబంధిత …
Read More »త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి చర్యలు…
-ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం -సినిమా పరిశ్రమకు సంబంధించిన స్టేక్ హోల్టర్లతో సమావేశమై వారి అభిప్రాయాలన్నీ తీసుకున్నాం -ఆన్లైన్ టికెట్ల అంశంపై స్టేక్ హోర్డలందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు -రాష్ట్ర సమాచార,రవాణాశాఖమాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో ఆన్లైన్ బుకింగ్ విధానంలో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,రవాణా శాఖామాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో …
Read More »జిల్లాలో 15వ ఆర్థిక సం ఘం నిధులతో ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి కోసం రూ. 41.96 కోట్లు… : జిల్లా కలెక్టరు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ. 41.96 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా కలెక్టరు జె.నివాస్ చెప్పారు. సోమవారం స్థానిక కలెక్టరు కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం జరిగింది. డియం హెచ్ఓ డా. యం. సుహాసిని, డిపిఓ జ్యోతి, జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు జె.నివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కేంద్రాలన్నీ వచ్చే …
Read More »ఒన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్షించారు. ఒన్‌టైం సెటిల్‌మెంట్ స్కీంపై వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకున్న వారికి ఒన్‌టైం సెటిల్‌మెంట్ పథకం జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారుచేసిన అధికారులు పథకం అమలుకోసం రూపొందించిన విధివిధానాలపై సమావేశంలో చర్చ ప్రతిపాదనలను సీఎంకు వివరించిన అధికారులు సెప్టెంబరు 25 నుంచి డేటాను అప్‌లోడ్ చేయనున్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ …
Read More »పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ వీడియో సందేశం… దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గతంలో ఎప్పుడూ చూడని అపూర్వ విజయం మధ్య ఈరోజు నేను మాట్లాడుతున్నాను. పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి సోదరుడికి హృదయపూర్వక అభినందనలు; శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటి ఘన విజయం అందించిన ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు; …
Read More »ఎన్.యస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ నియామకం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్.యస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ (స్టేట్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్)గా నియమించడం జరిగింది. తన పై నమ్మకం వుంచి మరలా రెడవసారి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ నగేష్ కరియప్పలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ… భవిష్యత్తులో ఎన్.యస్.యు.ఐ. బలోపేతం చేయడానికి నావంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల …
Read More »